Morbi Bridge Collapse: నేడు మోర్బీలో పీఎం మోడీ పర్యటన .. మోడీ లక్ష్యంగా విపక్షాల విమర్శలు .. ఎందుకంటే..?

Published by
sharma somaraju

Morbi Bridge Collapse: గుజరాత్ లోని మోర్జీలో కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలి 134 మంది ప్రాాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ … మంగళవారం (నేడు) మోర్జీలో పర్యటించనున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించడంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మోడీ పరామర్శించనున్నారు. మరో పక్క ప్రధాన మంత్రి మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో జరిగిన ఈ దుర్ఘటనను పురస్కరించుకుని విపక్షాలు మోడీని లక్ష్యంగా విమర్శలు సంధిస్తున్నాయి. సోషల్ మీడియాలో గో బ్యాక్ మోడీ (Go Back Modi), షేమ్ లెస్ (Shameless) అనే హాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ అవుతున్నాయి. గతంలో 2016 మార్చి 31న పశ్చిమ బెంగాల్ లో నిర్మాణంలో ఉన్న వివేకానంద రోడ్ ఫ్లై ఓవర్ కుప్పకూలిన ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

PM Modi

 

అప్పట్లో ఎన్నికల ప్రచారం కోసం బెంగాల్ వెళ్లిన సందర్భంలో ప్రధాని మోడీ .. సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఇంత పెద్ద బ్రిడ్జ్ కూలిపోతే ఇిద దేవుడు చేసిన పని అని అంటున్నారనీ, ఇది దేవుడు చేసిన పని కాదనీ, అవినీతి చర్య అని అన్నారు. అవినీతి ఫలితంగానే బ్రిడ్జ్ కూలిపోయిందని, ఇది సిగ్గుచేటంటూ మమతపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మోడీ. ఇప్పుడు మోర్బీ కేబుల్ వంతెన ఘటనను పురస్కరించుకుని విపక్షాలు .. అప్పట్లో మోడీ మాట్లాడిన వీడియోలను పోస్టు చేస్తూ ఎదురుదాడికి దిగారు. ఇప్పుడేమంటారు మోడీజీ అని టీఎంసీ, శివసేన నేతలు నిలదీస్తున్నారు. ఈ దుర్ఘటనకు సొంత పార్టీదే బాధ్యత అని అంగీకరిస్తారా అని ప్రశ్నించాయి. నాడు మోడీ మాట్లాడిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Morbi Hospital

 

మరో పక్క మోర్బీ ప్రధాని పర్యటనను పురస్కరించుకుని యుద్ద ప్రాతిపదికన అర్ధరాత్రి ఆసుపత్రిలో మరమ్మత్తులు చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రికి రాత్రే ఆసుపత్రిలో గోడలకు రంగులు వేయించడంతో పాటు అవసరమైన మరమ్మత్తులు అధికారులు చేపట్టారు. ఆసుపత్రిలో రంగులు వేయడం, మరమ్మత్తులు చేస్తున్న వీడియోలు, పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రధాన మంత్రి మోడీ ఫోటో షూట్ కోసం బీజేపీ బిజీబీజీ గా ఏర్పాట్లు చేస్తొందంటూ కాంగ్రెస్, అమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ వైపు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో జనం చనిపోవడం, బాధిత కుటుంబాలు తీరని దుఖంలో మునిగిపోగా బీజేపీ పెద్దలు మాత్రం ప్రధాని పర్యటన కోసం ఏర్పాట్లలో మునిగిపోవడం విచారకమని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో అంతా బాగుందని ప్రధానికి చూపించడం కోసం అధికారులు అర్ధరాత్రి ఏర్పాట్లు చేస్తున్నారంటూ ఆప్ ట్వీట్ లో ఆరోపించింది.

sharma somaraju

Recent Posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

Deepika Padukone: ఇటీవల చిత్ర పరిశ్రమంలో విడాకుల వైపు మొగ్గు చూపుతున్న సినీ ప్రముఖుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. ప్రేమించుకోవడం,… Read More

May 8, 2024

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

BrahmaMudi:కావ్య రాజ్ బిడ్డ రహస్యం తెలుసుకొని, ఆ నిజాన్ని ఇంట్లో చెప్పాలనుకుంటుంది కానీ ఆ నిజం తెలిసిన తర్వాత ఎవరికీ… Read More

May 8, 2024

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

Nuvvu Nenu Prema: అరవింద ,మురళి కృష్ణ ఇంకా ఇంటికి రాలేదని బాధపడుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కలిసి, నవ్వించడానికి… Read More

May 8, 2024

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

Krishna Mukunda Murari:భవానీ దేవి ఫ్రెండ్ అమృత అమెరికా నుండి వస్తుంది. ఆవిడ ను రిసీవ్ చేసుకొని ఇంట్లో అందరికీ… Read More

May 8, 2024

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఏపీ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల సమయం… Read More

May 8, 2024

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

రాజ‌కీయాల్లో సీనియ‌ర్లు ఉంటారు. జూనియ‌ర్లూ వ‌స్తారు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త నీరు పారుతూనే ఉంటుంది. ఇది అవ‌స‌రం కూడా. కానీ, కొన్ని… Read More

May 8, 2024

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు, సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు… Read More

May 8, 2024

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు (మంగళవారం) మూడో… Read More

May 7, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన… Read More

May 7, 2024

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

Venkatesh: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి రామసహాయం రఘురాం రెడ్డి మద్దతుగా ఆయన వియ్యంకుడు, సినీ నటుడు విక్టరీ… Read More

May 7, 2024

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Parthu Telugu OTT: ఈవారం ఓటిటి ద్వారా సైకోథ్రిల్లర్ మూవీ తెలుగు ఆడియోస్ ముందుకు రాబోతుంది. పార్థు మూవీలో మైఖేల్… Read More

May 7, 2024

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Aavesham OTT: ఆవేశం మూవీ ఓటిటి రిలీజ్ డేట్ పై ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మూవీ… Read More

May 7, 2024

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Nikhil Swayambhu: నిఖిల్ స్వయంభు మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో కార్తికేయ 2, స్పై మూవీ లతో పాన్… Read More

May 7, 2024

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Murder In Mahim OTT: ఓటీటీలలో క్రైమ్ థ్రీల్లర్ వెబ్ సిరీస్ లు చాలానే వస్తున్న సంగతి తెలిసిందే. ఓటిటిలలో… Read More

May 7, 2024