Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ (Bigg Boss) హౌస్ లో ప్రియ ఆంటీ ఆట తీరు ముందు నుండి చాలా డిఫరెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఫిజికల్ టాస్క్ లు పెద్దగా ఆడకపోయినా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా రాణించక పోయినా గాని హౌస్ లో గ్రూప్ లు పెడుతూ… ప్రియ ఆంటీ(Priya) మాట్లాడే తీరు ప్రతి ఎపిసోడ్ లో సెన్సేషనల్ గా చిత్రీకరణ అవుతుంది. ఇదిలా ఉంటే హౌస్లో ముందునుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా.. పేరు సంపాదించిన రవి(Ravi) తన స్ట్రాటజీ లతో.. అడ్డంగా బుక్కై పోతున్న సంగతి తెలిసిందే. లహరి తో గొడవ ఆ తర్వాత ప్రియ ఆంటీ తో గొడవ సమయంలో రవి మాటలు మార్చటం వీకెండ్ ఎపిసోడ్లో రవి వ్యవహరించిన తీరు వీడియో రూపంలో నాగార్జున బయటపెట్టడంతో అదే సమయంలో రవి తన తల్లి మీద కూడా ఓట్టు అన్నీ అబద్ధాలు ఆడటం .. రవి పరువు తీసేసినటు అయింది.
ఇదిలా ఉంటే రవి వేసే స్ట్రాటజీ లకు.. లహరి మొన్న శ్వేత బలైపోవడం జరిగింది. ఇదిలా ఉంటే సోమవారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో ప్రియ ఆంటీ వల్ల రవి బలే కాటన్ సీజన్ మొత్తానికే హైలైట్ అని సోషల్ మీడియాలో జనాలు అంటున్నారు. నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ సమయంలో సన్నీ గేమ్ బయటపెట్టాలని ప్రియా కావాలని రవిని టవల్ సోఫా మీద ఆరేయాటం తనకి నచ్చలేదని… రవి ని నామినేట్ చేసింది. ఇదిలా ఉంటే ప్రియా కంటే ముందే స్ట్రాంగ్ రీజన్ తో పింకీ కాజల్ ని నామినేట్ చేయడం జరిగింది. అయితే ఇద్దరిలో ప్రియ ఆంటీ రిజన్…సిల్లీ రీజన్ అయినా గాని… సన్నీ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ప్రూవ్ చేయాలని .. వేసిన ఎత్తుగడకు సన్నీ రవి ని నామినేట్ చేయడం.. ఏడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో హైలెట్ అని బయట జనాలు చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకు రవి వల్ల చాలామంది… బలైపోగా… ప్రియ ఆంటీ వల్ల రవి ఏడవ వారం నామినేషన్ ప్రక్రియ లో బలి.. అయిపోయాడని నామినేట్ అయిన సభ్యుల లో చేరటం జరిగిందని.. రవి కథ రివర్స్ అయిందని బయట జనాలు చెప్పుకుంటున్నారు.
దాదాపు సీజన్ లో సగం రోజులు.. ఈ వారం గడిస్తే పూర్తి అయిపోయినట్లే. దీంతో ఇప్పుడిప్పుడే రవి ఈ విషయంలో చాలామంది ఓపెన్ అయిపోతున్నట్లు హౌస్ లో జరుగుతున్న పరిణామాలు పార్టీ జనాలు అంటున్నారు. యాంకర్ రవి హౌస్ లో అందరికంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ప్రారంభంలో. ఈ క్రమంలో చాలా వరకు రవితో ఉంటే కెమెరా స్పెర్స్ దొరుకుతుందని అనేకమంది ప్రారంభంలో అతని చుట్టూ తిరిగారు. కానీ రవి తన స్ట్రాటజీ లతో చాలామందిని బురిడీ కొట్టించడం తోపాటు నటరాజ్ మాస్టర్(Nataraj Master) రవి వేసే ప్రతి ఎత్తుగడ బయట పెట్టడంతో పాటు గుంటనక్క అనే టైటిల్ పెట్టడంతో రవి జాగ్రత్త పడ్డారని కానీ.. రవి వేసిన ప్లాంట్ చాలావరకు అట్టర్ ఫ్లాప్ అవడంతో పాటు రివర్స్ కావడంతో.. ఇప్పుడు ఇంట్లో ఉన్న సభ్యులు రవి విషయంలో పెద్దగా అదురూ బెదురూ లేకుండా గేమ్ ఆడుతున్నారని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. మరో రెండు వారాలలో ఈ రీతిగానే ఇంటిలో గేమ్ ఉంటే గనుక.. టాప్ ఫైవ్ లో కి వెళ్లకుండానే రవి వెనక్కి వెళ్లి పోయే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు.
This post was last modified on October 19, 2021 5:37 pm
April 28: Daily Horoscope in Telugu ఏప్రిల్ 28 – చైత్ర మాసం – ఆదివారం - రోజు… Read More
Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి బిగ్ అప్డేడేట్… Read More
Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింగ్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్… Read More
AP Elections 2024: ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్… Read More
Family Star OTT Response: భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్… Read More
Best Movies In OTT: ప్రతివారం సరికొత్త మరియు క్రేజీ కంటెంట్ తో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో… Read More
Dead Boy Detectives OTT: ఓటీటీలలో అనేక రకమైన కథనాలు మరియు విభేదమైన జోనర్స్.. కాన్సెప్ట్లతో సినిమాలు మరియు వెబ్… Read More
Aquaman 2 OTT: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్… Read More
Hanuman Telugu Telecast TRP: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలకు గానూ మహారాష్ట్రలో మరో అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. ముంబయి నార్త్… Read More
YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల… Read More
Nani: నాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. నాచురల్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించిన… Read More
Manasichi Choodu: బిగ్ బాస్ ముద్దుగుమ్మ కీర్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిగా ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటించి… Read More
Allu Arjun: అల్లు అర్జున్.. పరిచయం అవసరంలేని పేరు. ఇండస్ట్రీ ఏదైనా మొత్తం నాదే హవా అంటూ దూసుకుపోతున్నాడు బన్నీ.… Read More
Sree Sinha: చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రముఖ మ్యూజిక్… Read More