మైగ్రేన్ కి దోర జాంపండు గంధం??

Published by
Kumar

మైగ్రేన్ ని తెలుగులో పార్శ్వపు నొప్పి అంటారు.తలలో ఒక పక్క మాత్రమే విపరీతమైన నొప్పి కలుగుతూ ఉంటుంది.ఈ మధ్య కాలంలో  ఈ మైగ్రేన్ బారిన పడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది.మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు,నిద్ర వేళలో మార్పులు వంటి ఇతర కారణాల వల్ల మైగ్రేన్ దాడి చేస్తుంది. విపరీతమైన తలనొప్పితో చాలామంది బాధపడుతుంటారు. మైగ్రేన్‌గా చెప్పుకునే ఈ సమస్యతో బాగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు కొన్ని చిట్కాల ద్వారా సమస్య ను తగ్గించుకోవచ్చు.

  • ఒత్తిడి ,ఉద్వేగము కలిగించే జీవనశైలి నుండికొన్ని కొన్ని  మార్పుల తో సాధారణ జీవిత విధానాన్నిఅలవాటు చేసుకోవాలి.
  • మంచి నీళ్ళు,పళ్లరసాలు ,కొబ్బరినీళ్లు ,మజ్జిగ వంటి ద్రవ పదార్ధాలు  ఎక్కువ గా  తాగాలి.
  • ఇంట్లో ఉన్నప్పుడు మీరు విశ్రాంతి తీసుకునే గది చీకటిగా ఉంచి  ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి.
  • నీటిలో తడిపిన బట్టను తల మీద వేసుకొని విశ్రాంతి గా ఉన్న కొంత ఉపశమనం కలుగుతుంది.
  • దోర జాంపండు ని సానరాయి మీద అరగదీసి గంధం చేసి నుదుటి మీద లేపనంగా రాసుకోవడం వలన తలనొప్పి తగ్గుతుంది.
  • మైగ్రేన్‌ తో బాధపడేవారు దీనిని సూర్యోదయానికి ముందుచేస్తే మంచి ఫలితం కలుగుతుంది.
  • అల్లం ని ఉపయోగించడం వల్ల కూడా సమస్యను అదుపులోకి తేవచ్చు. ఆహారంలో అల్లం చేర్చుకోవడం వల్ల చలికాలంలో వేధించే జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయి.

ఆక్యుప్రెషర్ ప్రక్రియ వల్ల మైగ్రేన్ త్వరగా తగ్గుతుందని 2014లో కొన్ని పరిశోధనలు తెలియచేశాయి. ఇందులో భాగంగా చేతివేళ్లతో, తల దగ్గర రాయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కొన్ని యోగాసనాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల మైగ్రేన్ అదుపులో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ప్రాణాయామ శ్వాసకు సంబంధించిన ఆసనాలు చేయడం వల్ల చాలా ఉపయోగం కలుగుతుంది.

లావెండర్ ఆయిల్ ని వాసన చూడడం, నొప్పిగా ఉన్న భాగంలో రాయడం వల్ల మైగ్రేన్ తలనొప్పి తేలికగా తగ్గుతుంది. చలి ఎక్కువగా ఉంటే తలనొప్పి పెరుగుతుంది. అందుకే  సాధ్యమైనంత వరకూ చలిలో బయట తిరగడం మానుకోవాలి.

This post was last modified on November 29, 2020 7:19 pm

Kumar

Share
Published by
Kumar

Recent Posts

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Jabardasth Sujatha: ప్రజెంట్ జనరేషన్ లో చిన్న యాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా.‌.. తాము సంపాదించిన దాంట్లో కొంతమేర… Read More

May 14, 2024

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

Double Ismart teaser: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2006వ సంవత్సరంలో "దేవదాసు"… Read More

May 14, 2024

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గత ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే.… Read More

May 14, 2024

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

Ajith Kumar: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా సత్తా చాటుతున్న వారిలో అజిత్ కుమార్ ఒకడు. నిజానికి అజిత్… Read More

May 14, 2024

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

Barzan Majid: మానవ అక్రమ రవాణాలో ఆరితేరి, యూరప్ మోస్ట్ వాంటెడ్ గా మారిన బర్జాన్ మాజీద్ అలియాస్ స్కార్పియన్… Read More

May 14, 2024

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

Chiranjeevi-Balakrishna: ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి తనదైన ప్రతిభా, స్వయంకృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.… Read More

May 14, 2024

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఉదయం నుంచి ఇప్పటివరకు ఓటర్లు ఎన్నడూ లేని… Read More

May 14, 2024

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

ఇటీవల సినీ పరిశ్రమలో విడాకుల వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. నాగచైతన్య‍‍‍ - సమంత, ధనుష్… Read More

May 14, 2024

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Karthika Deepam 2 May 14th 2024 Episode: నరసింహ జరిగిన అవమానం తెలుసుకుని రగిలిపోతూ ఉంటాడు. అక్కడ దాన్ని… Read More

May 14, 2024

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

Krishna Mukunda murari:మురారి కృష్ణ కి నిజం చెప్పడంతో, కృష్ణా మురారి మీద కోప్పడుతూ ఉంటుంది. మీరు నా దగ్గర… Read More

May 14, 2024

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

Nuvvu Nenu prema:మురళీకృష్ణ పథకం ప్రకారం విక్కి వాళ్ళ ఆస్తి మొత్తం కాజేసీ విక్కీ వాళ్ళ నడిరోడ్డు మీదకు తీసుకువస్తాడు.… Read More

May 14, 2024

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

BrahmaMudi:అనామిక కళ్యాణ్ ని తన వల లో వేసుకోవడానికి, కళ్యాణ్ చేతిని తీసుకొని ముద్దు పెట్టుకోబోతుంది ఏం చేస్తున్నావ్ అని… Read More

May 14, 2024

Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

Election 2024: హింసాత్మక ఘటనల మధ్య తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం  6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ,… Read More

May 13, 2024

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Sridevi Drama Company: జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎన్నో కార్యక్రమాలలో పామిడి తరహా ఎంటర్టైన్మెంట్… Read More

May 13, 2024