Categories: న్యూస్

Petrol: త్వరపడండి.. పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్ కావాలా..? ఈ కార్ట్స్‌తో నెలకు రూ.4 వేలకు పైగా సేఫ్..!

Published by
Deepak Rajula

Petrol: పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో సతమతమవుతున్నారా? ఇంధన ధరలు క్రమంగా పెరగడం వలన సామాన్య, మధ్య తరగతి వ్యక్తుల జేబులకు చిల్లు పడుతోంది. వచ్చే జీతం సరిపోకా అప్పులు చేయాల్సి వస్తోందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొన్ని బ్యాంకులు అందించే క్రెడిట్ కార్డులు వాడితే పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్స్ ద్వారా డిస్కౌంట్ పొందవచ్చును అని మీకు తెలుసా.. అవెంటో ఇప్పుడు చూసేద్దాం..


Petrol: రూ.60 కే ఇండియా లో పెట్రోల్ ?

టాప్ ఫైవ్ బ్యాంకులు అందించే కార్టులు ఇవే..

బీపీసీఎల్ SBI క్రెడిట్ కార్డు వాడటం వలన నెలకు రూ.4 వేల వరకు అనగా 3.25శాతం రివార్డ్ పాయింట్స్ బెనిఫిట్ పొందవచ్చును. 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు కూడా పొందవచ్చు. ఈ కార్డు సాయంతో కిరాణా, సినిమాలు, పెట్రోల్, షాపింగ్ లపై చేసే ప్రతీ 100 రూపాయల ఖర్చుకు 5 రెట్లు ఎక్కువ రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. అదేవిధంగా (HDFC ఇండియా క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్)దీని ద్వారా ఇంధన కొనుగోలుపై నెలవారీగా 5 శాతం క్యాష్‌బ్యాక్, ఇంధన సర్‌ఛార్జ్‌పై ఒక శాతం రివార్డ్ పొందొచ్చు. గ్రాసరీ కొనుగోలుపై 5 శాతం నెలవారీ క్యాష్‌బ్యాక్, IRCTC ద్వారా టిక్కెట్స్ బుకింగ్‌ పై 5 శాతం నెలవారీ క్యాష్ బ్యాక్ వస్తుంది. (ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్) దీని ద్వారా ఓన్లీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల వద్ద ఖర్చు చేసే ప్రతి రూ.100కు 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్, 20 రివార్డు పాయింట్ల డిస్కౌంట్ లభిస్తుంది.


Petrol : కేవలం రూ. 1.50 కే లీట‌ర్ పెట్రోల్ ఎక్క‌డో తెలుసా..?
హయ్యేస్ట్ డిస్కౌంట్ ఏ బ్యాంకు ఇస్తుందంటే..

బీపీసీఎల్ SBI క్రెడిట్ కార్డ్ ఆక్టేన్.. ఈ కార్డును BPCL బంకుల వద్ద ఉపయోగిస్తే 7.25% క్యాష్ బ్యాక్, రూ. 4000 వరకు 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు లభిస్తుంది.ఈ కార్డ్‌ ద్వారా డైనింగ్, డిపార్ట్‌మెంటల్ స్టోర్‌, కిరాణా, సినిమాలపై రూ.100 ఖర్చు చేస్తే పది రేట్లు రివార్డు పాయింట్లను పొందవచ్చును. (ఇండియన్ ఆయిల్ సిటీ బ్యాంక్ ప్లాటినం కార్డు) దీని ద్వారా రూ.150 ఖర్చు చేస్తే 4 టర్బో పాయింట్లు వస్తాయి. ఒక శాతం ఇంధన సర్‌ఛార్జ్‌ను ఫ్రీ కూడా ఉంటుంది. కిరాణా, సూపర్ మార్కెట్లో రూ.150 ఖర్చుపై 2 టర్బో పాయింట్లు, ఇతర ఖర్చులపై 1 టర్బో పాయింట్లు వస్తాయి.

Deepak Rajula

Share
Published by
Deepak Rajula

Recent Posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

Devara: RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ "దేవర" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ… Read More

May 6, 2024

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు అని, ఈ  వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ యే చేశారని ఆంధ్రప్రదేశ్… Read More

May 6, 2024

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Koratala Siva On Devara: చాలామంది ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్న సినిమాలలో దేవరా కూడా ఒకటి. జూనియర్ ఎన్టీఆర్… Read More

May 6, 2024

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Premalu OTT: ప్రేమలో సినిమా మలయాళ ఇండస్ట్రీని ఏ విధంగా సెట్ చేసిందో మనందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో… Read More

May 6, 2024

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తోనే వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ… Read More

May 6, 2024

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Thalaimai Seyalagam OTT: ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల హడావిడి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా సినిమాల పేరిట కూడా అనేక… Read More

May 6, 2024

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

The Family Man Season 3: ఈ ఫ్యామిలీ వెబ్ సిరీస్ మూడో సీజన్ ఎప్పుడు వస్తుందా అని ప్రతి… Read More

May 6, 2024

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Baak OTT Release: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమర్నా మరియు బొద్దుగుమ్మ రాశి కన్నా మరోసారి కలిసి నటించిన సినిమా… Read More

May 6, 2024

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Manjummel Boys OTT Response: మంజుమ్మల్ బాయ్స్ సినిమా థియేటర్లలో ఏ రేంజ్ రెస్పాన్స్ దక్కించుకుందో మనందరికీ తెలిసిందే. మలయాళం… Read More

May 6, 2024

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ ప్రత్యేక… Read More

May 6, 2024

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

AP Elections 2024: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులపై బదిలీ వేటు కొనసాగుతోంది. ఇటీవల అనంతపురం ఎస్పీ అన్బురాజన్ ను బదిలీ… Read More

May 6, 2024

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

AP DGP: ఏపీ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా నియమితులైయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం… Read More

May 6, 2024

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

Sreemukhi: తెలుగు బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్స్ లిస్ట్ తీస్తే శ్రీముఖి పేరు ముందు వరుసలో ఉంటుంది. బుల్లితెర రాములమ్మ… Read More

May 6, 2024

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Jyothi Roi: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తమ అందచందాలను ప్రదర్శిస్తున్నారు. తెరపై… Read More

May 6, 2024