Anasuya: ఓ ఇంటర్వ్యూలో నటుడు కోట శ్రీనివాసరావు.. నటి, యాంకర్ అనసూయపై (anasuya) చేసిన వ్యాఖ్యలను అనసూయ తప్పుబట్టింది. ఆ ఇంటర్య్యూలో అనసూయ మంచి నటి అని అందంగా ఉంటుందని కితాబిచ్చిన కోట శ్రీనివాసరావు.. ఆమె వస్త్రధారణ తనకు నచ్చదన్నాడు. ఆమె దుస్తులపై కోట చేసిన వ్యాఖ్యలను తప్పబట్టిన అనసూయ.. ఎవరికి నచ్చినట్టు వారు డ్రెస్సులు వేసుకుంటారని, అది వారి వ్యక్తిగతానికి సంబంధించినది అని తెలిపింది. దుస్తులపై కొందరు సీనియర్ నటులు ఇలా కామెంట్స్ చేయడం సరైంది కాదని ఫైర్ అయింది.
Water: గాజు గ్లాసులో మంచి నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా..!?
ఇందుకు సంబంధించి తన ఇన్ స్టా స్టోరీలో( Instagram) అనసూయ ఓ పోస్ట్ చేసింది. ‘ నా దుస్తుల విషయంపై ఓ సీనియర్ నటుడు కామెంట్స్ చేయడాన్ని చూశా. ఆయన ఆ విధంగా మాట్లాడినందుకు బాధ పడుతున్నా. డ్రెస్‌లు ఎవరికి నచ్చినట్టు వారు వేసుకుంటారు. ఆ విషయం వాళ్ల వ్యక్తిగతానికి సంబంధించింది. ఒక్కోసారి వృత్తిపరంగా కూడా అనేక రకాలు దుస్తులు వేసుకోవాల్సి ఉంటుంది. అవసరం లేని విషయాలను సోషల్‌మీడియా ఎక్కువ చేస్తూ చూపిస్తుంటుంది. అదే సోషల్‌మీడియా సదురు సీనియర్ నటుడు ప్రతిరోజూ మద్యం తాగుతారని, చిరిగిపోయిన దుస్తులు వేసుకుంటారని, ఆన్ స్ర్కీన్ మహిళల్ని కించపరిచేలా బిహేవ్ చేస్తాడని చెప్పకపోవడం ఆశ్చర్య పోవాల్సిన విషయం. పెళ్లి అయి పిల్లలున్న హీరోలు.. స్క్రీన్‌పై హీరోయిన్లతో రొమాన్సులు చేస్తున్నా ఎవ్వరూ ఎందుకు ప్రశ్నించరు? షర్ట్ లేకుండా బాడీని చూపిస్తున్నా.. ఎందుకు నోరు మెదపరు? పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. వర్క్‌లో సక్సెస్‌ను సాధించేందుకు కష్టపడుతున్న నా లాంటి వారిపై ఇలాంటి కమెంట్స్ ఎందుకు’ అంటూ రాసుకొచ్చింది అనసూయ. ఎదుటి వారు బాధపడతారని ఆలోచించకుండా ఓపీనియన్ను పబ్లిక్‌గా ఎలా చెబుతారని, పక్క వారిపై కామెంట్స్ చేయకుండా మీ పని మీరు చూసుకోవాలని సూచించింది. వీలైతే ఎవరికైనా స్ఫూరిగా నిలిచే మాటలు మాట్లాడాలంటూ అనసూయ చెప్పకొచ్చింది.
Breaking: కేసీఆర్‌కు చాలా కోపం తెప్పించే పని చేస్తున్న రామ్ గోపాల్ వర్మ ..?
అనసూయ పోస్టుపై స్పందించిన కోట శ్రీనివాస రావు.. మిసండస్టాండ్ జరిగిందని, తాను అనసూయను ఏమీ అనలేదని, చాలా మంది ఈ మధ్య ఇలాగే అపార్థం చేసుకుంటున్నారని చెప్పేందుకు అనసూయ ఇంటికి కోట శ్రీనివాసరావూ వెళ్లాడని తెలుస్తుంది.
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్‌లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More