Hanuman OTT release date: చైల్డ్ ఆర్టిస్టులు హీరో అవ్వడం ఆ హీరో కాస్త ఓ సినిమాతో సూపర్ హిట్ విజయం కొట్టడం మన టాలీవుడ్ లో సర్వసాధారణం. చిన్నప్పుడు వెండితెరపై మెరిసిన వారంతా ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తూ తమకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటున్నారు. అదేవిధంగా తమ కృషికి తగిన డైరెక్టర్ ని ఎంచుకుంటూ సూపర్ హిట్ విజయాలని అందుకుంటున్నారు. ఈ కోవా కి చెందిన వాడే తేజ సజ్జ కూడా.
చిన్నప్పుడు మహేష్ బాబు మరియు చిరంజీవి వంటి వారు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ ప్రస్తుతం టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాడు. జాంబి రెడ్డి మరియు ఓ బేబీ మూవీస్ లో తేజ సజ్జ కనిపించినప్పుడు ఏదో సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు లే అనుకున్నారు. కానీ 2024 లో హనుమాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని దక్కించుకోవడంతో పాటు స్టార్ హీరో అనే బిరుదులు కూడా కొట్టేశాడు. ఇందులో నటించిన అందుకు తేజ గొప్పతనం అనాలో ఏమో తెలియదు కానీ ఈ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మది మాత్రం మల్టీ టాలెంట్ అనే చెప్పొచ్చు.
ఈయన డైరెక్షన్ ని చూసి బడా డైరెక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. అంత అద్భుతంగా తెరకెక్కించాడు మరి హనుమాన్ మూవీని. పెట్టింది 50 కోట్లే అయినా 300 కోట్ల కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఇక ఈ మూవీ రిలీజ్ అనంతరం ఈ మూవీని మరియు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ ని ట్యాగ్ చేస్తూ గోరంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక సినిమాలు థియేటర్లో రిలీజ్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఓటీటీలో దర్శనం ఇచ్చి అక్కడ కూడా సూపర్ హిట్ అవ్వడం మరొక ఎత్తు.
ప్రస్తుతం హనుమాన్ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కోసం ఎందరో ఎదురుచూస్తున్నారు. ఇక అందరూ ఎదురుచూసే అనౌన్స్మెంట్ రానే వచ్చింది. ఈ మూవీ ఓటిటి డేట్ ను ఖరారు చేశారు మేకర్స్. సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఈ మూవీ మార్చ్ 8 నుంచి ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమాని భారీ ధరకు కొనుగోలు చేసిన జి 5 వారు ఈ సినిమాని మార్చి 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కి తేనున్నారు. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. మరి ఈ మూవీ థియేటర్లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. మరి ఓటీటీ లో ఎటువంటి ప్రేక్షక ఆదరణ పొందుతుందో చూడాలి మరి..!
Brahmamudi:కావ్య మాయా అడ్రస్ ని తెలుసుకొని, ఆమె కోసం ఒక చిన్న గల్లీలోకి వెళుతుంది. అక్కడ కావ్య ని చూసి… Read More
Krishna Mukunda Murari:కృష్ణా, మురారి ఆదర్శ్ తో ముకుంద పెళ్లి జరగాలని భవానీ దేవి నిర్ణయించుకోవడంతో, భవానీకి ఏం చెప్పాలో… Read More
Nuvvu Nenu Prema:విక్కీ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడడంతో, ఆకలితో ఉన్న ఫ్యామిలీకి అను పద్మావతి ఇద్దరూ, గుడిలో… Read More
May 16: Daily Horoscope in Telugu మే 16 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More
Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్‌ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More
Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి… Read More
Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా… Read More
Dakshina Trailer: కబాలి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సాయిధన్నిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురుగా యాక్షన్… Read More
Aquaman And The Lost Kingdom OTT: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్… Read More
Maya Petika OTT: థియేటర్లలో రిలీజ్ అయిన సుమారు 11 నెలల అనంతరం మరో ఓటిటిలోకి వస్తుంది పాయల్ రాజ్… Read More
Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి… Read More
EC: ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చేలరేగాయి. తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో ఇప్పటికీ… Read More
Comedian Srinu: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ మరియు హీరో అదే విధంగా హీరోయిన్ కూడా అయ్యారు. అలా… Read More
Faima: జబర్దస్త్ కమెడియన్ ఫైమా మనందరికీ సుపరిచితమే. మొదట ఈ బ్యూటీ ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినా పటాస్… Read More