Categories: సినిమా

`సాహో` రొమాన్స్‌ ఫోటో లీక్‌డ్‌

Published by
Siva Prasad


యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `సాహో`. ఆగ‌స్ట్ 15న సినిమా విడుద‌ల‌వుతుంది. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ ప్ర‌భాస్ జ‌త‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సాంగ్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధాక‌పూర్ జోడి ఉన్న ఫోటోను ఎవ‌రో లీక్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోల సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లో ల‌వ్ పార్ట్‌ను ఆస‌క్తిక‌రంగా ఉండేలా క‌థ‌ను మ‌లిచార‌ట ద‌ర్శ‌కుడు సుజిత్‌. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధాక‌పూర్ల‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాలో వారికి సంబంధించిన మేకింగ్ వీడియోస్ విడుద‌ల చేశారు. సినిమా భారీ అంచ‌నాల‌తో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

This post was last modified on April 15, 2019 1:02 pm

Siva Prasad

Recent Posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Dhe: ప్రజెంట్ జనరేషన్ లో హీరో మరియు హీరోయిన్స్ కంటే కమెడియన్సే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. హీరో మరియు హీరోయిన్స్… Read More

May 14, 2024

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Super Jodi Winner: జీ తెలుగు సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో అయిన సూపర్ జోడి గ్రాండ్ ఫినాలే ముగిసింది.… Read More

May 14, 2024

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Inaya: చూపు తెప్పకుండా మాట దాటకుండా చేసే అందం మైమరిపించే పాటు డేరింగ్ అండ్ డాషింగ్ గట్స్ తో ఆకట్టుకున్న… Read More

May 14, 2024

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Balakrishna: నటి మరియు యాంకర్ అయినటువంటి ఉదయభాను మనందరికీ సుపరిషతమే. ఆరోజుల్లో ఆమె అందానికి ఎంతోమంది ఫిదా అయ్యేవారు. కొన్ని… Read More

May 14, 2024

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Jabardasth Sujatha: ప్రజెంట్ జనరేషన్ లో చిన్న యాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా.‌.. తాము సంపాదించిన దాంట్లో కొంతమేర… Read More

May 14, 2024

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

Double Ismart teaser: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2006వ సంవత్సరంలో "దేవదాసు"… Read More

May 14, 2024

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గత ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే.… Read More

May 14, 2024

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

Ajith Kumar: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా సత్తా చాటుతున్న వారిలో అజిత్ కుమార్ ఒకడు. నిజానికి అజిత్… Read More

May 14, 2024

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

Barzan Majid: మానవ అక్రమ రవాణాలో ఆరితేరి, యూరప్ మోస్ట్ వాంటెడ్ గా మారిన బర్జాన్ మాజీద్ అలియాస్ స్కార్పియన్… Read More

May 14, 2024

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

Chiranjeevi-Balakrishna: ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి తనదైన ప్రతిభా, స్వయంకృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.… Read More

May 14, 2024

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఉదయం నుంచి ఇప్పటివరకు ఓటర్లు ఎన్నడూ లేని… Read More

May 14, 2024

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

ఇటీవల సినీ పరిశ్రమలో విడాకుల వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. నాగచైతన్య‍‍‍ - సమంత, ధనుష్… Read More

May 14, 2024

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Karthika Deepam 2 May 14th 2024 Episode: నరసింహ జరిగిన అవమానం తెలుసుకుని రగిలిపోతూ ఉంటాడు. అక్కడ దాన్ని… Read More

May 14, 2024

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

Krishna Mukunda murari:మురారి కృష్ణ కి నిజం చెప్పడంతో, కృష్ణా మురారి మీద కోప్పడుతూ ఉంటుంది. మీరు నా దగ్గర… Read More

May 14, 2024

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

Nuvvu Nenu prema:మురళీకృష్ణ పథకం ప్రకారం విక్కి వాళ్ళ ఆస్తి మొత్తం కాజేసీ విక్కీ వాళ్ళ నడిరోడ్డు మీదకు తీసుకువస్తాడు.… Read More

May 14, 2024