Nayanthara: నయనతార Nayanthara వయసు పెరుగుతున్నా తరగని అందం.. కొత్త హీరోయిన్లు ఎందరొస్తున్నా.. పోటీ ఉన్నా సౌత్ క్రేజీ హీరోయిన్. ప్రస్తుతం సినిమాలు, షూటింగ్స్, ప్రియుడు విఘ్నేశ్ శివన్ తో ట్రిప్స్.. అడుగు తీసి బయట పెట్టాలంటే చార్టెడ్ ప్లేన్స్.. ఇలా కొనసాగుతోంది ఈ క్రేజీ బ్యూటీ లైఫ్. సినిమాలతో ఎంత బిజీగా ఉందో.. ప్రియుడు విఘ్నేశ్ తో ప్రేమలో కూడా అంతే బిజీగా ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ మరోసారి సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారు. అదీ.. ఇన్ స్టా అకౌంట్ లో ఇటివల విఘ్నేశ్ శివన్.. ఆస్క్ ఏ క్వశ్చన్ అంటూ ఓ సెషన్ పెట్టాడు. ఇందులో నెటిజన్లు అడిగిన ప్రశ్నలు.. విఘ్నేశ్ ఇచ్చిన సమాధానాలు వైరల్ అయ్యాయి.
ఒక నెటిజన్ యువర్ ఫేవరెట్ పిక్ విత్ నయన్? అని అడిగాడు. ఇందుకు.. నయన్ నుదుటిపై తాను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను షేర్ చేశాడు. ఇది వారిద్దరూ యూఎస్ ట్రిప్ లో ఉండగా దిగిన ఫొటో. మరో నెటిజన్.. నయనతారలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అని అడిగాడు. ఇందుకు.. ‘ఆమెలో ఉన్న సెల్ఫ్ కాన్పిడెన్స్ నాకెంతో ఇష్టం’ అని చెప్పుకొచ్చాడు. నెట్రికన్ ట్రైలర చూశాం.. బాగుంది. సినిమా కూడా బాగుంటుందనే అనుకుంటున్నా..! అని ఓ నెటిజన్ అంటే.. ‘అవును.. మీరన్నది నిజమే. సినిమా చాలా బాగుంది. మీకూ నచ్చుతుంది’ అని అన్నాడు. ఇలా ఎన్నో ప్రశ్నలకు విఘ్నేశ్ సమాధానం ఇచ్చాడు. ఈ చిట్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Read More: Tollywood: ప్లాప్ హీరోయిన్ కి 3 కోట్లు.. ఏ సినిమా యో అని కన్ఫ్యూజన్ లో అభిమానులు..??
నాన్ రౌడీ దాన్.. అనే తమిళ సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటినుంచీ వచ్చిన ఎన్నో గాసిప్స్ ను నిజం చేస్తూ వీరి ప్రేమ వ్యవహారాన్ని రివీల్ చేశారు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. వీరి హాలీడే ట్రిప్స్, వెకేషన్స్, చార్టెడ్ ఫ్లయిట్స్ ప్రయాణం ఫొటోలు.. నెట్టింట్లో ఎప్పుడొచ్చినా వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుత నయన్ అన్నాతే, నేట్రికన్, కాథు వాకుల రెండు కాదల్ అనే సినిమాల్లో నటిస్తోంది. కాథు వాకుల రెండు కాదల్ సినిమాను విఘ్నేశ్ శివన్ తన ఓన్ ప్రొడక్షన్ రౌడీ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నాడు. ఇందులో సమంత, విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు.
This post was last modified on June 20, 2021 10:54 pm
Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More
Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More
Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More