ముక్కు అవినాష్ తెలుసు కదా. అదేనండి.. బిగ్ బాస్ 4 లో ఉన్న అవినాష్ గురించే మనం మాట్లాడుకునేది. బిగ్ బాస్ హౌస్ లో కూడా బాగానే ట్రై చేస్తున్నాడు కానీ ఎవ్వరూ వర్కవుట్ కావడం లేదు. ప్రస్తుతం హౌస్ లో సేఫ్ గానే ఉన్నాడు. టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా ఉండటం మాత్రం ఖాయం. హౌస్ లో ప్రస్తుతం కాస్తో కూస్తో కామెడీ పండిస్తున్నదంటే అవినాష్ మాత్రమే.
అవినాష్ జబర్దస్త్ ను వదిలేసి బిగ్ బాస్ హౌస్ కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు. ఇప్పటి వరకు నామినేషన్లలోకి కూడా వెళ్లలేదు. తనకు ఓ లవ్ స్టోరీ ఉందని.. అయితే తమ లవ్ స్టోరీ బ్రేకప్ అయిపోయిందని చెప్పాడు కానీ.. తన లవ్ స్టోరీ గురించి పూర్తిగా చెప్పలేదు.అయితే.. అవినాష్ లవ్ స్టోరీ గురించి అతడి తమ్ముడు అజయ్ చెప్పాడు. అసలు అవినాష్ లవ్ ఎలా బ్రేకప్ అయింది.. అసలు ఏం జరిగింది.. అనే విషయాలను అజయ్.. ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
అవినాష్ పదో తరగతి చదువుతున్న సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించాడట. చదువు మీద కూడా అంతగా ఆసక్తి చూపించకుండా.. అవినాష్ ఆ అమ్మాయి వెంటే పడేవాడట. ఆమె గురించే ఎప్పుడూ ఆలోచించేవాడట.
అప్పుడు నేను ఐదో తరగతి చదువుతున్నా. అన్నయ్య 10వ తరగతి చదువుతున్నాడు. ఆ అమ్మాయి వెనుక పడుతున్నాడని తెలుసు కానీ.. పెద్దగా పట్టించుకునే వాడిని కాదు. అన్నయ్య ఓ రూపాయి ఇవ్వు.. మైసూర్ పాక్ కొనుక్కుంటా అని రోజూ విసిగించేవాడిని. ఆ అమ్మాయి ధ్యాసలో పడి డబ్బులు లేవంటూ చిరాకు పడేవాడు. అయితే.. అన్నయ్య ప్రేమించిన అమ్మాయి నాకు డబ్బులిచ్చేది. దీంతో నేను థాంక్యు అక్క అని అనేవాడిని. కొన్నేళ్లు ఇద్దరూ ప్రేమించుకున్నారు కానీ.. తర్వాత ఏమైందో తెలియదు.. ఇద్దరూ విడిపోయారు. తర్వాత ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది.
దీంతో అన్నయ్య లవ్ ను వదిలేసి కెరీర్ మీద ఫోకస్ పెట్టారు. మిమిక్రీలు, స్టేజ్ షోలు చేయడం ప్రారంభించారు. అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ.. ప్రస్తుతం జబర్దస్త్, బిగ్ బాస్ లాంటి పెద్ద షోల్లో పనిచేస్తున్నారు.. అంటూ అజయ్ చెప్పుకొచ్చాడు.
This post was last modified on October 14, 2020 1:10 pm
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More