Ram charan – Mahesh babu: టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్..బాలీవుడ్‌లో ఇది స్ట్రైట్ ప్రాజెక్ట్..!

Published by
GRK

Ram charan – Mahesh babu: టాలీవుడ్‌లో ఇప్పుడు అన్నీ భారీ మల్టీస్టారర్ చిత్రాలే రూపొందుతున్నాయి. బాహుబలి తర్వాత అన్నీ పాన్ ఇండియన్ స్థాయిలోనే టాలీవుడ్‌లో సినిమాలు నిర్మిస్తున్నారు. త్వరలో రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ హీరోలుగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇలాంటి మల్టీస్టారర్ చిత్రాలు ఇంకా రాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఆచార్య సినిమాను రూపొందిస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమా మెగా అభిమానులకే కాదు అభిమానులందరికీ ఎంతో ప్రత్యేకం.

ram-charan-mahesh-babu- multi starer movie in tollywood

ఇక మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో రూపొదుతున్న సినిమాలో మాస్ మహారాజ రవితేజ నటించబోతున్నాడు. ఇక ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ భీమ్లా నాయక్ రూపొందుతోంది. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్‌లో మరో భారీ మల్టీస్టారర్‌కు సన్నాహాలు మొదలయ్యాయని తాజా సమాచారం. ఆ హీరోలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోలు.

Ram charan – Mahesh babu: ఈ భారీ మల్టీస్టారర్ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నాడా..?

ఈ భారీ మల్టీస్టారర్ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత  అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నాడట. దర్శకుడు వంశీ పైడిపల్లి చరణ్ హీరోగా ఎవడు సినిమాను తెరకెక్కించాడు. అలాగే మహేశ్ బాబు హీరోగా మహర్షి సినిమాను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు భారీ హిట్ సాధించాయి. కాబట్టి ఈ మల్టీస్టారర్ త్వరలోనే పట్టాలెక్కడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ మొదలైతే అటు మహేశ్ అభిమానుల్లో ఇటు మెగా అభిమానుల్లో ఉండే అంచనాలు మరో లెవల్. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో.

This post was last modified on December 8, 2021 7:24 pm

GRK

Recent Posts

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More

May 9, 2024

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More

May 9, 2024

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More

May 9, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More

May 9, 2024

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More

May 9, 2024

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More

May 9, 2024

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More

May 9, 2024

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More

May 9, 2024

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More

May 9, 2024

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More

May 9, 2024

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Neethone Dance: బిగ్బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More

May 9, 2024

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More

May 9, 2024

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక‌రు. ప్రముఖ వ్యాపార‌వేత్త మ‌రియు… Read More

May 9, 2024

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More

May 9, 2024