Categories: వ్యాఖ్య

మత్తులో ‘భవిత’!

Published by
Siva Prasad

పేపర్ చూస్తే భయం వేస్తోంది అన్నాను కదూ
భయంతో పాటు  బాధ ఏడుపు వస్తున్నాయి
యువత  దేశ భవిత అన్న నినాదం వినిపిస్తోంది
అసలు యువతకి భవిత ఏదీ
యువత మత్తులో తూలుతోంది
మరింక దేశానికి మత్తు  కాక  ఏవుంటుంది
మొన్న నలుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్లు మందు పార్టీ చేసుకున్నారు
వింత అదికాదు
వాళ్ళు ఏ  ట్యాంకుబండు  దగ్గరో కాదు
వెరైటీగా ఉంటుందని రైలుపట్టాల మీద చేసుకున్నారు
పాపం వాళ్ళకి రైలు కూత గాని చప్పుడుగాని వినిపించలేదు
అంత మత్తులో ఉన్నారు
రైలు వాళ్ళ మీదకు వెళ్లిపోయింది
నలుగురూ ముక్కలైపోయేరు
నలుగురి తల్లుల పేగు తెగిపోయింది
ప్రతి నిమషం టీవిలో మద్యపానం హానికరం అని వేస్తారు
తాగేవాడికి తెలీదా తెలిసే చేస్తున్నారు
దీన్ని ఎవ్వరూ ఆపలేరు  ఆపరు
కారణం దానిమీద ఆదాయం బంగారు బాతు
అన్నట్టు ఒకాయన తాగడానికి డబ్బులేక పదమూడేళ్ల కూతుర్ని అమ్మేసేడు
ఎంతకీ.. మూడు లక్షలకి
గురజాడగారూ వింటున్నారా
మేము పాత  సంప్రదాయాల్ని పాటిస్తున్నాం సార్
ఎప్పుడో వందయేళ్ళకిందట కన్యాశుల్కం ఉందన్నారు
ఇప్పుడూ ఉంది సార్
కాకపోతే దానికి వరకట్నం తోడయింది
జంటకవుల్లాగా రెండూ ఉన్నాయి
మేము ఏవీ మారలేదు
ఇంతకీ తాగడానికి డబ్బు కోసం పిల్లని పెళ్ళాన్ని అమ్మడం కొత్తకాదు
ఎన్నో ఏళ్ళ కిందట
Thomas hardy రాసిన mayor of casterbridge నవలలో మొదటి పేజీలోనే  ఒకడు తప్ప తాగి సంతలో పెళ్ళాన్ని కూతుర్ని అమ్మేస్తాడు
అంటే తాగడానికి డబ్బుకోసం ఏదేశంలోనైనా ఎవరినైనా అమ్మడం రివాజు
కొన్నాళ్ళకి తల్లిని కూడా అమ్మేసే రోజులు వస్తే ఆశ్యర్యం లేదు
అన్నట్టు మరిచిపోయెను
మన పురాణాల్లో కూడా మద్యం అలవాటు ఉంది
శుక్రుడు మద్యంలోనే కాదూ కచుడి భస్మం  తాగేడు
గ్రీకు పురాణాల్లో కూడా ముందు మద్యం ఇచ్చి మర్యాద చేసేవారట
తాగేవాళ్ళకి ఓ చిన్న సలహా
మీరు ఎలాగూ మానరు
మానాలి అన్న కోరిక ఉంటె తప్పకుండా మారతారు
మనోబలం గొప్పది అది మీకు లేదు
You have every right to ruin yourself but
మిమ్మల్ని నమ్ముకున్నవాళ్ళని మీమీద ఆధారపడినవాళ్ళని నాశనం చేసే హక్కు మీకు లేదు
మాడబ్బు మా ఇష్టం అంటే చేసేది లేదు
మానాన్న ఒక మాట అనేవారు
ఒరే  దేవుడు నిన్ను క్షమిస్తాడా లేదో తెలీదు కానీ నీ శరీరం నిన్ను క్షమించదు అని
యెంత నిజం
ఇలా రైలుపట్టాలమీద బస్సుస్టాండుల్లోనూ తాగొద్దు
హాయిగా కాలేజీలోనూ ఆఫీసుల్లోను ఒక బార్ పెట్టుకోండి
అందరూ తాగొచ్చు ప్రమాదాలు జరగవు
అర్థరాత్రి జరిగిన ప్రమాదాలన్నీ తాగి  డ్రైవ్ చేసినవే
అఫ్ కోర్స్ జరిగేది జరక్క మానదు
మనది కర్మభూమి సార్
ఎవరి కర్మకి ఎవరు కర్తలు చావు రాసి పెట్టి  ఉంటే ఆపడం ఎవరితరం కాదు
తాగనివాళ్ళు చావడం లేదా
మొన్న గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో ఎవరూ తాగలేదే
మరి ఎందుకు చచ్చిపోయేరు
వాళ్ళకి జలగండం ఉంది అంతే
అంతా  మిధ్య సార్ మనం కేవలం నిమిత్తమాత్రులం
ఏవిటో నాలాటి చాదస్తులు ఏదో అంటారు
మాకు కర్మసిద్ధాంతం లేదుకదా
కానీ ఒక్క మాట.. ఉన్నదంతా అమ్ముకొని మిమ్మల్ని చదివించడం తాగి  చావడానికా
ఆ తల్లి కడుపు యెంత క్షోభిస్తుందో ఒక్కసారి ఆలోచించండి
నేనూ తల్లినే
ఏది రాసినా ఆడదానిగా ఒక తల్లిగా రాస్తాను
అంత  మాత్రాన ఫెమినిస్టుని కాదు
బేటీ  బచావో  భేటీ పఢావో  అన్నది నినాదం మాత్రమే
మా అమ్మ ఎప్పుడూ అనేది పిల్లల్ని కనడం అంత మహాపాపం మరోటి లేదే అని
పిల్లలంటే ఎవరనుకున్నావు
పూర్వ జన్మలో చేసిన పాపాలు అనేది
అమ్మా  ఇవన్నీ మనల్ని మనం జోకొట్టుకోడానికి చెప్పేవి
వెధవ పనులు చేసి సమర్ధించుకోవడం అంతే
పిల్లల చేతిలో తల్లితండ్రులు పోవాలి కానీ
వీళ్ళ  చేతిలో వాళ్ళుపోకూడదు
బ్రిటిషువాళ్ళు ఉన్నంత కాలం  మనం బాగానే ఉన్నాం
తరవాత భ్రష్ష్టు పట్టిపోయేమ్
ఏ నేరానికైనా  మూడే  కారణాలు
Wine. Woman and wealth
ఇది నేను తెలుకున్న నిజం
జీవితంలో మనకి ఏ పుస్తకాలూ చెప్పనివి అనుభవాలు చెప్తాయి
Life is stranger than fiction
ఇంక  మనకి మోక్షం లేదు
నేను ఇదివరకు చెప్పేను
కొన్నాళ్ళకి యువత మిగలదు
భవిత లేదు గతం తలుచుకొని బతకడమే
ఆలా బతకడం అవసరమా
ఆలోచించండి

బీనా  దేవి 

This post was last modified on November 20, 2019 12:16 pm

Siva Prasad

Recent Posts

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More

May 10, 2024

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More

May 10, 2024

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More

May 10, 2024

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More

May 10, 2024

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More

May 10, 2024

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More

May 10, 2024

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More

May 10, 2024

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

Samyuktha Menon: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More

May 10, 2024

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More

May 10, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More

May 10, 2024

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More

May 10, 2024

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More

May 10, 2024

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ

AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More

May 10, 2024

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More

May 10, 2024

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More

May 10, 2024