ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా…..
వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
లోకేష్‌ను కరోనా క్వారంటైన్లో పెట్టాలి. వ్యాధి లక్షణాలేవీ బయటకు కనిపించకపోయినా అతని నోటి దూల సమాజంలో అశాంతిని ప్రేరేపించేలా ఉంది. అత్యంత నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న 4.5లక్షల మంది వాలంటీర్లను రేపిస్టులు, దండుపాళ్యం క్రిమినల్స్ అని తిట్టి పోస్తున్నాడు.
మాజీ ఎంపి హర్షకుమార్
రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు. అన్ని నియోజకవర్గాలలో భూదందాలు జరుగుతున్నాయి. దళితుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారు. విశాఖ వాసులు రాజధాని అడగడం లేదు.
టిడిపి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు
వైసిపి ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా పని చేస్తోంది. పేదల సొంతింటి కలను ఛిధ్రం చేశారు. తొమ్మిది నెలల వైసిపి పాలనలో పేదలకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. ఎన్టిఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
ఏపి పిసిసి అధ్యక్షుడు శైలజానాధ్
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోదిని అడిగారా. మైనార్టీలు, దళితులను జగన్ ఎంత కాలం వంచిస్తారు. బిజెపితో వైసిపికి ఉన్న సంబంధాలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సిఏఏను వ్యతిరేకిస్తూ జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలి.
టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్
నాన్న గారిని, నన్ను అడ్డుకోవడానికి జగన్ పడుతున్న కష్టంలో పదిశాతం రాష్ట్రాభివృద్ధి కోసం పడినా ఇంత దారుణమైన పరిస్థితులు ఉండేవి కావు. కక్షసాధింపు, రౌడీయిజమే ఊపిరిగా ముందుకెళ్లాలి అనుకుంటే మీ ఇష్టం.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
బిసి రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అన్ని పార్టీలు సమైక్యంగా సుప్రీం కోర్టులో అప్పీలుకు వెళ్లాలి. అఖిలపక్షం ప్రధాని మోది వద్దకు రాయబారంగా వెళ్లాలి. హైకోర్టు తీర్పు వల్ల రాష్ట్రంలో ఒక జడ్పి చైర్మన్, 65 మండల పరిషత్ అధ్యక్ష పదవులు, 65 జడ్పిటిసి స్థానాలను బిసిలు కోల్పోతారు.
This post was last modified on March 4, 2020 5:02 pm
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More