రాజధాని గ్రామాల్లో సకలజనుల సమ్మె!

Published by
sharma somaraju

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న రైతుల ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్షలు 17వ రోజుకు చేరాయి. ఆందోళనలో భాగంగా శుక్రవారం జెఎసి నేతలు సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు. అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించారు. మందడం గ్రామంలో రైతులు దుకాణాలను మూసివేయించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి గులాబి పూలు ఇస్తూ రైతులు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. సకల జనుల సమ్మె భగ్నం చేసేందుకు పోలీసులు దుకాణాలను తెరిపించేందకు ప్రయత్నించడంతో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్నది.  సచివాలయం వైపు వెళ్లే రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు.పోలీసు వాహనాలు, బస్సులు, ప్రభుత్వ వాహనాలు తుడిచి పూలు ఇచ్చి సకల జనుల సమ్మెకు మద్దతు కోరుతున్నారు. తుళ్లూరు, వెలగపూడి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లోనూ జెఎసి నేతల పిలుపుతో వ్యాపార సంస్థలు స్వచ్చందంగా మూసివేశారు.టీస్టాల్స్, హోటల్స్ మూసివేయించారు. ఉద్దండరాయునిపాలెం వద్ద రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో రైతులు, కూలీలు నిరసన దీక్ష చేపట్టారు.  ‘మూడు రాజధానులు వద్దు ఒక్క రాజధానే ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శనలు నిర్వహించారు.

మంగళగిరి అంబేద్కర్ కూడలిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో వివిధ రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో అమరావతి కోసం నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో రైతులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం కలకలాన్ని రేపింది. గత రాత్రి  సుమారు 15మంది రైతులకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఐపిసి 307 కేసుతో పాటు మరో ఏడు సెక్షన్ల కింద కేసులు ఉన్నందున విచారణ నిమిత్తం చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులు అందజేశారు. ‌

 

This post was last modified on January 3, 2020 11:41 am

sharma somaraju

Recent Posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More

May 11, 2024

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More

May 10, 2024

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More

May 10, 2024

Balagam: ఘాటు అందాలతో బలగం బ్యూటీ.. ఇందువల్లే ఈమెకి అవకాశాలు రావడం లేదా..!

Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More

May 10, 2024

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: చత్తీస్‌గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More

May 10, 2024

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More

May 10, 2024

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More

May 10, 2024

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More

May 10, 2024

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More

May 10, 2024

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More

May 10, 2024

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More

May 10, 2024

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More

May 10, 2024

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More

May 10, 2024

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More

May 10, 2024

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

Samyuktha Menon: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More

May 10, 2024