పోలవరంలో చంద్రబాబు

Published by
sharma somaraju

 

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా హెలికాప్టర్ నుండి ఎగువ కాపర్ డ్యామ్, స్పిల్‌వే పనులను  పరిశీలించారు. అనంతరం డ్యామ్ వద్ద నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నిర్మాణ సంస్థ ప్రతినిధులూ ప్రాజెక్టు పురోగతి వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.

పోలింగ్ ముగిసిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఇదే ప్రధమం. ఎన్నికల ఫలితాల వెల్లడి అయ్యే వరకూ అంటే ఈ నెల 23వ తేదీ వరకూ రాష్టంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించగా ఎన్నికల సంఘం, సిఎస్, ప్రతిపక్ష పార్టీ నుండి విమర్శలు ఎదురయ్యాయి. అధికారుల చర్యలను చంద్రబాబు తప్పుబట్టారు. రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలను రివ్యూ చేయవద్దంటే ఎలా అంటూ మండిపడ్డారు. దీనిపై ఇసికి కూడా లేఖ రాశారు. అయితే దానిపై ఇంత వరకూ సమాధానం రాలేదు.

ఒక పక్క ఇసి అభ్యంతరాలు, ప్రతిపక్ష విమర్శలు ఉన్నప్పటికీ  ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శించి సమీక్ష నిర్వహించి తీరుతానని నిన్న ప్రకటించారు. ఆయన చెప్పిన విధంగా సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ ఉన్న అధికారుల నుండి చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఉన్నతాధికారులు డుమ్మా

కాగా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిశీలన కార్యక్రమానికి జలవనరుల శాఖ కార్యదర్శి గైర్హజరు అయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్‌లు కూడా హజరుకాలేదు.

 

 

This post was last modified on May 6, 2019 4:48 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

Election 2024: హింసాత్మక ఘటనల మధ్య తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం  6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ,… Read More

May 13, 2024

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Sridevi Drama Company: జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎన్నో కార్యక్రమాలలో పామిడి తరహా ఎంటర్టైన్మెంట్… Read More

May 13, 2024

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Ashika Gopal: ప్రస్తుత కాలంలో ఇంస్టాగ్రామ్ స్రీల్స్ చేసేవాళ్లు యూట్యూబ్ వంటి ఇతర సోషల్ మీడియా ఎకౌంట్లో కూడా యాక్టివ్… Read More

May 13, 2024

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Janaki kalaganaledu: సీరియల్ యాక్టర్ విష్ణు ప్రియా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మొదటిగా సినిమాలతో తన కెరీర్… Read More

May 13, 2024

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Pavitra Jayaram: త్రినయని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచమయ్యి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఈ బ్యూటీ దూసుకుపోతుంది.… Read More

May 13, 2024

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Trinayani: ప్రెసెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక మరణాన్ని జీర్ణించుకునే లోపే మరొక మరణంతో… Read More

May 13, 2024

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Sirisha: సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు మరియు రీల్స్ చేస్తూ ఎంతోమంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. వారిలో బర్రెలక్క… Read More

May 13, 2024

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Video Viral:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద… Read More

May 13, 2024

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభించారు అధికారులు.… Read More

May 13, 2024

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు క్యూ లైన్ లో… Read More

May 13, 2024

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

Supreme Court: లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం… Read More

May 13, 2024

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ ను కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు… Read More

May 13, 2024

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

Sreemukhi: టాలీవుడ్ లో ఉన్న ఫిమేల్ స్టార్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకటి. సూపర్ సింగర్ 9 అనే కార్యక్రమం… Read More

May 13, 2024

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

Daggubati Lakshmi: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చందు… Read More

May 13, 2024

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల పండుగకు కౌంట్ డౌన్ షురూ అయింది. గత రెండు నెలలుగా ఏపీ లో అన్ని రాజకీయ… Read More

May 13, 2024