‘మహా’ స్పీకర్ ఎన్నికలో మతలబు!

Published by
Siva Prasad

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

న్యూఢిల్లీ మహారాష్ట్ర డ్రామాలో ఇప్పుడు మరో అంశం వచ్చి చేరింది. విశ్వాసపరీక్షకు ఎంత సమయం ఇవ్వాలన్న విషయంలో అభిప్రాయబేధాలు ఉన్నాయిగానీ అసలు విశ్వాసపరీక్ష జరగాలా వద్దా అన్న విషయంలో రెండు పక్షాలకూ ఏకాభిప్రాయమే ఉంది. విశ్వాసపరీక్షకు సభ సమావేశమయితే దానిని నడిపేందుకు అనుసరించాల్సిన పద్ధతి విషయంలో రెండు పక్షాలూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ విశ్వాస పరీక్షకు ఎప్పుడు నిలవాలన్న అంశంపై, విశ్వాసపరీక్షకు సభ సమావేశమయినపుడు అనుసరించాల్సిన విధానంపై సుప్రీంకోర్టులో సోమవారం  ప్రధానంగా వాదనలు జరిగాయి.

విశ్వాస పరీక్షకు అసెంబ్లీ సమావేశమైతే మొదట స్పీకర్ ఎన్నిక జరగలా వద్దా అన్న విషయంలో ఇరు పక్షాలూ భిన్న వాదనలు వినిపించాయి. విశ్వాసపరీక్ష ఒక్కటే ఎజెండాలో ఉండాలనీ, స్పీకర్ ఎన్నిక జరగరాదనీ కాంగ్రెస్ – సేన – ఎన్‌సిపి వాదించింది. ప్రోటెం స్పీకర్ ఎన్నిక మొదట జరగాలనీ, తర్వాత సభ్యుల ప్రమాణస్వీకారం జరగాలనీ, అనంతరం స్పీకర్ ఎన్నిక జరగాలని బిజెపి వాదించింది. ఆ తర్వాత మాత్రమే విశ్వాసపరీక్ష ఉండాలని బిజెపి పేర్కొన్నది. అలా కుదరదనీ, ప్రొటెం స్పీకర్ ఎన్నిక జరిగిన వెంటనే విశ్వాసపరీక్ష జరగాలనీ కాంగ్రెస్ – సేన – ఎన్‌సిపి తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదించారు.

సింఘ్వీ ఈ వైఖరి తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. ప్రోటెం స్పీకర్ నియామకం తర్వాత స్పీకర్ ఎన్నిక  జరగాల్సివస్తే ఎన్‌సిపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడి హోదాలో అజిత్ పవార్ ఆ పార్టీ శాసనసభ్యులకు విప్ జారీ చేసే అవకాశం ఉంది. ఎన్‌సిపి ఎమ్మెల్యేలు విప్ ధిక్కరిస్తే వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా ఆయన స్పీకర్‌ను కోరతారు. అలాకాక విప్‌కు అనుకూలంగా వ్యవహరిస్తే అజిత్ పవార్‌ను తమ నాయకుడిగా అంగీకరించినట్లవుతుంది. ఈ మతలబు కారణంగానే విశ్వాసపరీక్ష అన్న సింగిల్ పాయింట్ ఎజండాతో సభ సమావేశం కావాలని ఎన్‌సిపి – శివసేన – కాంగ్రెస్ కోరుతున్నది.

ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్‌సిపి ఎమ్మెల్యేలు అజిత్ పవార్‌ను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ – సేన – ఎన్‌సిపి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తర్వాత గవర్నర్‌కు సమర్పించేందుకు ఎన్‌సిపి సభ్యుల సంతకాలు తీసుకున్నారు. రాత్రికి రాత్రి బిజెపి పక్షానికి అనుకూలంగా మారిన అజిత్ పవార్ ఆ సంతకాలను బిజెపికి అనుకూలంగా గవర్నర్‌కు సమర్పించేందుకు వాడారు. సోమవారం సుప్రీంకోర్టులో కూడా అజిత్ పవార్ తరపు లాయర్  ఆ సంతకాలనే ఉదహరించారు. తన క్లయంట్ ఎన్‌సిపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడనీ, అందుకు రుజువుగా వారి శాసనసభ్యుల సంతకాలు ఉన్నాయనీ ఆయన అన్నారు.

 

This post was last modified on November 25, 2019 2:49 pm

Siva Prasad

Recent Posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More

May 10, 2024

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More

May 10, 2024

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More

May 10, 2024

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More

May 10, 2024

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More

May 10, 2024

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More

May 10, 2024

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

Samyuktha Menon: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More

May 10, 2024

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More

May 10, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More

May 10, 2024

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More

May 10, 2024

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More

May 10, 2024

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ

AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More

May 10, 2024

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More

May 10, 2024

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More

May 10, 2024

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More

May 10, 2024