KCR: కరోనా కలకలం కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాష్ట్రం ఖాతాలో ఓ ప్రత్యేకతను నమోదు చేయించారని అంటున్నారు. కరోనాకు బ్రేక్‌లు వేయడంలో కీలకమైన వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ ఓ రికార్డు సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు 50 శాతం దాటగా, రెండు డోసులు తీసుకున్నవారు 25 శాతం దాటారు. కరోనా వైరస్ ను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను నిరాటంకంగా కొనసాగిస్తుండటం వల్ల ఈ ప్రత్యేకత సొంతమైందని అధికార పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
Read more KCR: కేసీఆర్ ఇంకో వరం… ఔను హుజురాబాద్ కోసమే!
ఇదీ లెక్క..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2.20 కోట్ల మందికి టీకా వేయడం లక్ష్యంగా ఈ ఏడాది జనవరి 16 న ప్రారంభించిన వ్యాక్సినేషన్.. ఇప్పటివరకు మొత్తం 1.34 కోట్ల మందికి చేరింది. ఈ క్రమంలో మొదటి డోస్ తీసుకున్నవారు 50 శాతం దాటగా, రెండు డోసులు తీసుకున్నవారు 25 శాతం దాటారు. మొదటి డోస్ తీసుకున్నవారి సంఖ్య 1.09 కోట్లు కాగా, రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య దాదాపు 28 లక్షలుగా ఉన్నది. రెండు డోసుల మధ్య గడువును కేంద్ర ప్రభుత్వం 12 నుంచి 16 వారాలకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో మొదటి డోస్ గా కొవిషీల్డ్ తీసుకున్నవారు రెండో డోస్ తీసుకొనేందుకు సిద్ధమవుతున్నారు.
Read more : KCR: కేసీఆర్‌కు హుజురాబాద్ భయం పట్టుకుంది.. . దానికి ఉదాహరణ ఇదే!
మొదటి , రెండో డోస్ వ్యాక్సిన్లు రెడీ
ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్‌ను అందిస్తూనే, రెండో డోస్వారికి ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటోందిది. ఇందుకోసం తమకు ఎక్కువ వ్యాక్సిన్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. స్పందించిన కేంద్రం జూలై నెలకు కేటాయించిన 18 లక్షల వ్యాక్సిన్లకు అదనంగా మరో 4 లక్షలను కేటాయించిందని వైద్యవర్గాలు తెలిపాయి. జూలై చివరినాటికి రాష్ట్రంలో రెండో డోస్ తీసుకొనేవారు 20 లక్షలు, ఆగస్టునాటికి మరో 10 లక్షల మంది ఉంటారని, సాధ్యమైనతం త్వరగా లక్ష్యాన్ని చేరుకొనేందుకు కృషిచేస్తున్నట్టు వైద్యాధికారులు వివరించారు. మొత్తంగా కరోనా కలకలానికి బ్రేకులు వేసే వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుందని చెప్తుంటారు.
This post was last modified on July 23, 2021 5:10 pm
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More
Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More
Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More
Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More
Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More
Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More
Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More
Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి… Read More
Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర… Read More
Tasty Teja: బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా… Read More
వైసీపీ అగ్ర నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోటరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుంగనూరు సహా.. పీలేరు,… Read More