Gender: ఆడవారు,మగవారు లో దుస్తుల విషయం లో ఈ తప్పులు చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారో తెలుసుకుందాం.
ఒకసారి వేసుకున్న బాగా చెమట పట్టిన అండర్ వేర్ ని వాష్ చేయకుండా మరోసారి కూడా వేసుకోవడం అనేది చాలా మంది చేసే పొరపాటు. ఇలా చేయడం వలన ఇన్ఫెక్షన్ చాలా త్వరగా వచ్చేస్తాయి బాక్టీరియా తో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా చేయడం వలన చాల ఇబ్బంది కరమైన దురదలు వేధిస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా చెమట పట్టి ఉతకని వాటిని వేసుకునే ప్రయత్నం చేయకండి. ఒక్కసారేగా ఏమవుతుంది అనుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒకసారి వస్తే చాలా రోజుల తరబడి తగ్గదు అని గుర్తు పెట్టుకోండి.
మీ సైజ్ కి కరెక్ట్ గా ఉండే లోదుస్తులను మాత్రమే ఎంచుకోవాలి. అలా కాకుండా చిన్న సైజు తీసుకుని వేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు.చర్మ సమస్యలు కూడా వెంటాడుతాయి. కాబట్టి సైజు విషయం లో ఎప్పుడు జాగ్రత్త అవసరం.
చాలా మంది అందంగా ఉండే లోదుస్తులను వాడడానికి ఇష్టపడుతుంటారు. అంత అందమైన లోదుస్తులు కోసం వాడే క్లాత్ సాటిన్, లేస్ మొదలైన వాటితో తయారు చేయబడతాయి. వీటిని వేసుకోవడం వల్ల చర్మ సంబంధ సమస్యలు వస్తాయి. కాబట్టి లోదుస్తులు ఎప్పుడూ చర్మానికి ఎటువంటి సమస్య కలుగ చేయని మెటీరియల్ తో తయారు చేయబడిన వాటిని సెలెక్ట్ చేసుకోవాలి.
సెంటెడ్ డిటర్జెంట్
లోదుస్తులు సెంటెడ్ డిటర్జెంట్ వాడి ఉతకడం వల్ల వాటిని వేసుకున్న తర్వాత కెమికల్స్ చర్మానికి ఇబ్బందిగా మారతాయి. ఇలా ఉతికి వేసుకోవడం వల్ల వెజినల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి లోదుస్తుల విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకండి.. సౌకర్యం గా హాయిగా ఉండే వాటిని వేసుకోవడం చాలా మంచిది.
YS Sharmila: వైఎస్ఆర్ ప్రజాదర్భార్ పెట్టి ప్రజల మధ్యే ఉండే వారు..జగన్ పాలనలో మంత్రులకే అపాయింట్మెంట్ దొరకలేదు..వైఎస్ఆర్ పాలన..జగన్ పాలనకు… Read More
TDP: సీఎం వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడైన కోడి కత్తి శ్రీను టీడీపీలో చేరాడు. ముమ్మడివరంలో ఆదివారం… Read More
Anand Devarakonda: రౌడీ హీరో అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్… Read More
Pokiri: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ సూపర్ హిట్గా నిలిచిన సినిమాలలో పోకిరి కూడా ఒకటి. 2006… Read More
Main Released Movies In OTT: ఏప్రిల్ నెలలో అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చి సందడి చేశాయి. ముఖ్యంగా తెలుగు… Read More
Samantha Movie Poster: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా… Read More
Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో… Read More
Lineman OTT: ప్రస్తుత కాలంలో ఓటీటీ సినిమాలన్నీ సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేస్తూ ఫాన్స్ కి బిగ్ షాక్… Read More
Agent OTT: కామన్ గా మంచి విజయాలు అయినా సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు… Read More
YSRCP: ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5… Read More
Geetu royal: బిగ్ బాస్ ద్వారా మంచి పేరు ప్రక్షాతలు సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో గీతు రాయల్… Read More
Kumkumapuvvu: ప్రస్తుత కాలంలో అనేకమంది సీరియల్ ఆర్టిస్టులకు మరియు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ కి పరిచయం మరియు ఇతర… Read More
Sudigali Sudheer: తెలుగు బుల్లితెర ఆడియన్స్ కే కాదు.. వెండితెర ఆడియన్స్ కి కూడా సుపరిచితమైన సుడిగాలి సుదీర్ గురించి… Read More
Brahmamudi: తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.… Read More
Vadinamma: కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్న ముద్దుగుమ్మ మహేశ్వరి. ప్రస్తుత కాలంలో ఓ… Read More