కేటీఆర్ ముఖ్య‌మంత్రి కావాల‌న్నాడు….టీఆర్ఎస్ నేత‌పై ఫైర‌య్యాడు…దానం లెక్కే వేరు

Published by
sridhar

గ‌త కొద్దిరోజులుగా టీఆర్ఎస్ పార్టీ అంత‌ర్గ‌త రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. వివిధ ర‌కాలు అంశాలు ఈ చ‌ర్చ‌లో ఉండ‌గా ఇందులో ముఖ్య‌మైన‌దితెలంగాణ  సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్‌ను సీఎం చేసేయ‌డం.

 

కొంద‌రు నేత‌లు బ‌హిరంగంగానే ఈ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక‌రు. తాజాగా ఆయ‌న టీఆర్ఎస్ ముఖ్య నేత ఒక‌రిపై సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశారు.

రేవంత్ రెడ్డితో మొద‌లయింది

హైద‌రాబాద్ బోయినపల్లిలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సభలో మాజీ శాశనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ సంచలన కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మీద ఆయన ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి పుట్టింది రెడ్డి సామాజిక వర్గంలో అయినా బడుగు వర్గాలకు చేతికర్రగా మారాడని ఆయన అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే వ్యక్తులను మనం గుర్తించాలన్న ఆయన వారికి అండగా నిలబడాలని అన్నారు. తెల్ల బట్టల వారికి మనం అమ్ముడు పోవొద్దని స్వామిగౌడ్‌ అన్నారు. 2500 కోట్ల వ్యక్తిని ఒక పార్టీ నిలబడితే, 3500 కోట్లు ఉన్న వ్యక్తిని మరో పార్టీ నిలబెడుతోందని ఆయన అన్నారు. అలానే ఒక పార్టీ 10 మందిని చంపినోడిని నిలబడితే మరో పార్టీ 15 మందిని చంపినోడిని నిలబెట్టాలని చూస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి రాజకీయాలను ప్రజలు గమనించి, చైతన్యం కావాలని ఆయన అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి, కొత్త రాజకీయాలకు రూపుదిద్దాలని ఆయన పేర్కొన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందని స్వామిగౌడ్ పేర్కొన్నారు.

ఆయనేం తక్కువ తినలేదు

మ‌రోవైపు రేవంత్ రెడ్డి కూడా స్వామి గౌడ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎవరు ఎంత చెప్పుకున్నా స్వామిగౌడ్,శ్రీనివాస్ గౌడ్ ల పాత్ర ఎవరు కాదనలేరని, రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు  ఉన్నప్పటికీ… తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్ నాయకత్వంలో పోరాటం చేశామని ఆయన పేర్కొన్నారు. సమైక్య పాలనలో స్వామి గౌడ్ మీద దాడి చేసిన అధికారులకే ఈరోజు అందళమెక్కించారని, బడుడుగు బలహీన వర్గాల బిడ్డ స్వామిగౌడ్ కి ఈరోజు గుర్తింపు కరువైందని అన్నారు.

దానం నాగేందర్​ ఊరుకోడు మరి

అయితే, ఈ ప్ర‌శంస‌ల ప‌రంప‌ర‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. సీఎం కేసీఆర్ పాలనలోనే బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి సాధించాయని విశ్లేషించారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాటలకు ఏ మాత్రం విలువ లేదన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. వ్యక్తిగత దూషణలకి తెగబడుతూ ప్రచారం పొందాలని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలించవన్నారు. శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని బడుగు, బలహీన వర్గాలకు ఉతకర్ర అనడం ఆయన వ్యక్తిగతమన్నారు. సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారి కుల వృత్తులకు అనేక విధాలుగా ప్రోత్సాహకాలు కల్పిస్తూ వారి ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే బడుగుల ఆశాజ్యోతి అన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నవ్యక్తిగత దూషణలు ఆకాశంలోకి ఉమ్మేసే చందంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

This post was last modified on August 24, 2020 10:10 pm

sridhar

Share
Published by
sridhar

Recent Posts

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

Vindhya Vishaka: వింధ్య విశాఖ మేడపాటిని కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగులో ఎంతో మంది యాంక‌ర్లు ఉన్నా… Read More

May 7, 2024

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

Alia Bhatt: ఆలియా భట్.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలియని ఇండియన్ సినీ ప్రియులు ఉండరు. దాదాపు దశాబ్దన్నరకాలం నుంచి… Read More

May 7, 2024

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

Mega Star Chiranjeevi: ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే అందరి… Read More

May 7, 2024

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

Arya: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్య. ఈ సినిమా విడుదలై… Read More

May 7, 2024

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

YS Sharmila: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప లోక్ సభ అభ్యర్ధి… Read More

May 7, 2024

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

Sunita Williams: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర నిలిచిపోయింది. వారు వెళ్లాల్సిన స్టార్… Read More

May 7, 2024

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

Vladimir Putin: ఉక్రెయిన్ సమీపంలో ఆణ్యాయుధాల విన్యాసాలు ప్రారంభించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. ఈ… Read More

May 7, 2024

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

BrahmaMudi: రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గర తల్లి అంటున్న మాటలు వింటూ సైలెంట్ గా ఉంటాడు. రుద్రాణి కావ్య నీ… Read More

May 7, 2024

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

Krishna Mukunda Murari:ముకుంద అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతూ ఉంటుంది. మురారి బిడ్డకి తల్లి అవ్వాలనుకున్న ముకుంద కోరిక సరోగసి ద్వారా… Read More

May 7, 2024

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

Devara: RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ "దేవర" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ… Read More

May 6, 2024

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు అని, ఈ  వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ యే చేశారని ఆంధ్రప్రదేశ్… Read More

May 6, 2024

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Koratala Siva On Devara: చాలామంది ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్న సినిమాలలో దేవరా కూడా ఒకటి. జూనియర్ ఎన్టీఆర్… Read More

May 6, 2024

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Premalu OTT: ప్రేమలో సినిమా మలయాళ ఇండస్ట్రీని ఏ విధంగా సెట్ చేసిందో మనందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో… Read More

May 6, 2024