Manchu Manoj: ఏపి సీఎం సీఎం వైఎస్ జగన్ ను కలిసి సినీనటుడు మంచు మనోజ్..! కలయికపై ఏమన్నారంటే..?

Published by
sharma somaraju

Manchu Manoj: సినీనటుడు మంచు మనోజ్ ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు మనోజ్. రానున్న సంవత్సరంలో చేయబోయే పనుల గురించి అడిగి తెలుసుకున్నానన్నారు. జగన్మోహనరెడ్డి అనుకున్న పనులు అన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నానని మనోజ్ ట్వీట్ చేశారు. జగన్ అందిస్తున్న అద్భుతమైన పాలనకు శుభాకాంక్షలు తెలియజేశారు మంచు మనోజ్.

Manchu Manoj meet ap cm ys jagan

ఈ ఏడాది జనవరి నెలలో మంచు విష్ణు, విరోనిక మంచు దంపతులు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్మోహనరెడ్డి, వైఎస్ భారతి దంపతులను కలిసిన సంగతి తెలిసిందే బంధువులైన ఇరు కుటుంబాల వారు కలిసి సీఎం నివాసంలో లంచ్ చేశారు. గత ఎన్నికలకు ముందు మోహన్ బాబు ఆయన తనయులతో కలిసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఏర్పడిన తరువాత వైఎస్ జగన్ ను మనోజ్ బావా అంటూ సంబోధిస్తుంటారు. మంచు మనోజ్ వదిన విష్ణు భార్య విరోనిక వైఎస్ కుటుంబానికి చెందిన ఆడబిడ్డ, విరోనిక వైఎస్ జగన్ బాబాయి సుధీర్ రెడ్డి కుమార్తె. జగన్ కు సోదరి వరుస. ఈ బంధుత్వం కారణంగా మోహన్ బాబు కుటుంబం జగన్మోహనరెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు.

This post was last modified on September 6, 2021 12:48 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More

May 8, 2024

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More

May 8, 2024

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More

May 8, 2024

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More

May 8, 2024

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More

May 8, 2024

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More

May 8, 2024

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More

May 8, 2024

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More

May 8, 2024

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి… Read More

May 8, 2024

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర… Read More

May 8, 2024

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Tasty Teja: బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా… Read More

May 8, 2024

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

వైసీపీ అగ్ర‌ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కోట‌రీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. పుంగ‌నూరు స‌హా.. పీలేరు,… Read More

May 8, 2024

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

మెగా కుటుంబంలో భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం.. ఆయ‌న పోటీ చేస్తున్న ఉమ్మ‌డి తూర్పు… Read More

May 8, 2024

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

ఏపీలో కొన్నాళ్లుగా క‌ల‌క‌లం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌.. రాజ‌కీయంగా పెనుదుమారం రేపుతు న్న విష‌యం తెలిసిందే. ఈ చ‌ట్టం… Read More

May 8, 2024

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

Ram Pothineni: టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ గా, మోస్ట్ హాండ్సమ్‌ హీరోగా సత్తా చాటుతున్న రామ్ పోతినేని ప్రస్తుతం… Read More

May 8, 2024