Top 5 Celebrity Deaths in 2023: 2023 ప్రపంచవ్యాప్తంగా సినిమా పరిశ్రమ పరంగా చాలా విషాదం నింపింది. చాలామంది ప్రముఖ నటీనటులు మరణించారు. వీరిలో చాలా టాప్ మోస్ట్ సెలబ్రిటీల లిస్ట్ చూస్తే హాలీవుడ్ పరంగా ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లతో సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మాథ్యూ పేర్రీ. టెలివిజన్ రంగంలో ఎన్నో షోలతో అలరించిన మాథ్యూ పేర్రీ… “ఫ్రెండ్స్” వెబ్ సిరీస్ ద్వారా.. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అక్టోబర్ నెలలో అమెరికాలో లాస్ ఏంజిల్స్ లో తన నివాసంలో బాత్ టబ్ లో పెర్రీ మరణించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అతని మరణం అభిమానులలో విషాదం నింపింది.
మాథ్యూ పేర్రీ అకాల మరణం పట్ల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఇక అనంతరం మరో హాలీవుడ్ నటుడు మైకేల్ గాంబోన్ 82 ఏళ్ల వయసులో నిమ్మోనియాత బాధపడుతూ మరణించారు. “హ్యారీ పోటర్” సినిమా సిరీస్ లో కీలక పాత్ర పోషించడం జరిగింది. అతని ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరియర్ లో మూడు ఆలీవార్ అవార్డులు రెండో స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డులు.. పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక ఇదే సమయంలో ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ నటి జేన్ బిర్కిన్.. క్యాన్సర్ తో బాధపడుతూ మరణించడం జరిగింది. మోడలింగ్ రంగంలో కూడా రాణించి ప్రపంచవ్యాప్తంగా జేన్ బిర్కిన్.. గుర్తింపు దక్కించుకుంది. గాయనిగా కూడా రాణించింది. సినిమా రంగం తో పాటు రాజకీయ రంగంలో కూడా జేన్ బిర్కిన్ అడుగు పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఎన్నో వివాదాలు కష్టతరం మధ్య సక్సెస్ఫుల్ కెరియర్ సాగించి 76 ఏళ్ల వయసులో క్యాన్సర్ తో మరణించింది.
“RRR” లో ప్రధమ విలన్ గా నటించిన రే స్టీవెన్సన్ 58 వయసులోనే మరణించడం జరిగింది. “RRR” సినిమాలో ఆయన చేసిన విలన్ నిజం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. స్కాట్ దొరగా.. చేసిన పాత్ర సినిమాకి హైలైట్ గా నిలిచింది. రే స్టీవెన్సన్ మరణం పట్ల జూనియర్ ఎన్టీఆర్ అదే విధంగా రామ్ చరణ్ డైరెక్టర్ రాజమౌళి అప్పట్లో సంతాపం కూడా తెలియజేశారు. మిగతా హాలీవుడ్ నటులు హెండ్రీ కిసింగర్, ఫ్రాన్సిస్ స్టర్న్ హాగెన్, జీన్ నైట్, రోజిలిన్ కార్టర్, బాబీ నైట్, ఫ్రాంక్ హోవార్డ్, రిచ్చడ్ రౌండ్ ట్రీ, డేవిడ్ మెక్కలం, బాబ్ బర్కర్, ట్రీట్ విలియమ్స్, డేనియల్ ఎల్ ఇస్ బర్గ్, పెట్ రాబర్ట్ సన్, జిమ్ బ్రౌన్, రిచర్డ్ బెల్జెర్… క చాలా మంది నటీనటులు గాయకులు మరణించారు. 2023 సినిమా పరిశ్రమ పరంగా ఎంతో విషాదం నింపింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో చూస్తే నితీష్ పాండే, సతీష్ కౌశిక్, ఆదిత్య సింగ్ రాజ్ పుత్… తదితరులు మరణించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమల సైతం చాలామంది లెజెండరీ నటీనటులు మరణించారు.
Krishna Mukunda Murari:కృష్ణా, మురారి ఆదర్శ్ తో ముకుంద పెళ్లి జరగాలని భవానీ దేవి నిర్ణయించుకోవడంతో, భవానీకి ఏం చెప్పాలో… Read More
Nuvvu Nenu Prema:విక్కీ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడడంతో, ఆకలితో ఉన్న ఫ్యామిలీకి అను పద్మావతి ఇద్దరూ, గుడిలో… Read More
May 16: Daily Horoscope in Telugu మే 16 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More
Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్‌ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More
Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి… Read More
Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా… Read More
Dakshina Trailer: కబాలి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సాయిధన్నిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురుగా యాక్షన్… Read More
Aquaman And The Lost Kingdom OTT: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్… Read More
Maya Petika OTT: థియేటర్లలో రిలీజ్ అయిన సుమారు 11 నెలల అనంతరం మరో ఓటిటిలోకి వస్తుంది పాయల్ రాజ్… Read More
Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి… Read More
EC: ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చేలరేగాయి. తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో ఇప్పటికీ… Read More
Comedian Srinu: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ మరియు హీరో అదే విధంగా హీరోయిన్ కూడా అయ్యారు. అలా… Read More
Faima: జబర్దస్త్ కమెడియన్ ఫైమా మనందరికీ సుపరిచితమే. మొదట ఈ బ్యూటీ ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినా పటాస్… Read More
Kajal Agarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే అనేక మంది స్టార్… Read More