Trending Stocks Heritage Foods: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. హైడ్రామా నడుమ ఆయనను ఏపీ సీఐడీ అధికారులు శనివారం నాడు నంద్యాలలో అరెస్టు చేయగా, ఆ తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
చంద్రబాబు రిమాండ్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాడివేడిగా ఇరుపక్షాల వాదనలు జరిగినా సీఐడీ వాదనలకు ఏకీభవిస్తూ న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతిపక్ష నేత అరెస్టు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. టీడీపీ శ్రేణుల నిరసనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ముందస్తు చర్యలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ ను అమలు లో పెట్టింది.
అయితే చంద్రబాబు అరెస్టు ప్రభావం ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ పై పడింది. ఇన్వెస్టర్ లు షేర్లు ను విక్రయిస్తున్న నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో 11 శాతానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం రూ.223.35 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఒక్క రోజే ఆరు శాతానికిపైగా పడిపోగా మంగళవారానికి అది 11.78 శాతానికి పడిపోయింది. రెండు రోజులుగా స్టాక్ పడిపోతుండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ షేర్లను కొనుగోలు చేయాలా..? వద్దా అనే సందిగ్దంలో ఇన్వెస్టర్ లు ఉన్నారు. మరి కొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉండవచ్చని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్స్ ను 1992 లో ప్రారంభించారు. హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా లోకేష్ సతీమణి బ్రహ్మణి లు ఉన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ మార్కెట్ వాల్యూ 2.37 ట్రిలియన్ కోట్లుగా ఉండగా, సంస్థలో సుమారు 3 వేల మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ.287.35గా ఉండగా.. కనిష్ట విలువ రూ. 135.15 గా ఉంది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ డెయిరీ ఎంటర్ప్రైజెస్ లో హెరిటేజ్ ఫుడ్స్ ఒకటిగా ఉంది.
Breaking: ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు మరో సారి చుక్కెదురు .. హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరణ
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More