Categories: న్యూస్

ఆ దేశంపై దాడికి వ్యూహం వేసి… అధ్యక్షుడిగా ట్రంప్ జరిపిన కీలకా సమావేశం ఇదే..!!

Published by
Vissu

 

 

అమెరికా, ఇరాన్ ఒకప్పుడు స్నేహపూర్వకంగా ఉన్న దేశాలు అయినా , ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇరాన్ తో 2015 లో చేసుకున్న అణు ఒప్పందం నుండి వైదొలగడం తో ఇరు దేశాల మధ్య గొడవలు మొదలయ్యాయి.అప్పటినుండి ఇరాన్ – అమెరికా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాలు దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. ఈ సంవత్సరం మొదట్లో ఇరాన్ మద్దతుదారులు ఇరాక్‌లోని అమెరికా దౌత్యకార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఆ దాడి పైన ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ వెంటనే అక్కడకు అదనపు బలగాల్ని పంపారు. ఆ తరువాత ఇరాన్ రాజధాని బాగ్దాద్‌ విమానాశ్రయంపై అమెరికా చేసిన రాకెట్ దాడి ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ దాడిలో ఇరాన్‌లో రెండో అత్యంత శక్తిమంతమైన నేత ఖాసీం సులేమాని హతమయ్యారు. అప్పటికే అమెరికా తో యుద్ధనికి ఇరాన్ సై అన్నినప్పటికీ,ప్రాణ నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుంది అనే ఉద్దేశం తో అమెరికా వెనకడుగు వేసింది. అయితే మొదటి నుండి ఇరాన్ పైన కక్ష కట్టినట్లుగా ఆంక్షలన్నీ విధించాడు ట్రంప్. ఆ దేశంతో చేసుకున్న అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు వాణిజ్యపరమైన ఆంక్షలు విధించారు. అలాగే ఇరాన్ అణు ఆయుధాల సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ పైన సైబర్ ఎటాక్ జరిపింది అమెరికా.

 

america president trump and iran president rouhani

ఇది ఇలా ఉంటె అమెరికా లో గతవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలలో ఇరాన్ పైన దాడి చేయాలి అనే ఆలోచనలో ట్రంప్ ఉన్నాడు అన్ని తెలుస్తుంది. ఆ దేశం లోని నతాంజ్‌లో ఉన్న ప్రధాన అణు స్థావరం పై దాడి చేయడానికి అనువైన మార్గాల గురించి ఆయన అధికారుల తో చర్చలు జరిపారు అన్ని, ఈ విషయాన్ని ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఓ ఉన్నతాధికారి వెల్లడించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. ఈ భేటీలో విదేశాంగ మంత్రి మైక్‌ పెన్స్, కొత్తగా నియమితులైన రక్షణ మంత్రి క్రిస్టఫర్‌ మిల్లర్, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ జనరల్‌ మార్క్‌ మిల్లే కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఇరాన్‌పై దాడి చేస్తే, తనకి మద్దతు గా నిలుస్తున్న రష్యా కూడా కయ్యానికి కాళ్ళు దువ్వుతుంది అన్ని. దీనితో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని, అధికారులు ట్రంప్ కి తెలిపారు.ఈ చర్చల తరువాత ట్రంప్ ‌ తన ఆలోచనాన్ని ఉప్పసంహరించుకున్నారు అన్ని సమాచారం. కాగా ఈ వార్తలపై స్పందించడానికి వైట్ హౌస్ నిరాకరించింది. ఈ చర్చల అనంతరం, ఇరాక్ లో ఉన్న అమెరికా బలగాల సంఖ్యను 500 వరకూ తగ్గించే అవకాశమున్నట్లు సమాచారం. దీంతో వారి సంఖ్య 2500కు తగ్గనుంది. అఫ్గానిస్థాన్‌లో కూడా 2500 మంది సైనికులను తగ్గించే యోచన లో ఉంది అమెరికా. మధ్యప్రాచ్చ దేశాల్లో తమ బలగాలను సాధ్యమైనంత తగ్గించుకోవాలన్న ట్రంప్‌ నిర్ణయానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.

Vissu

Share
Published by
Vissu

Recent Posts

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More

May 8, 2024

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More

May 8, 2024

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More

May 8, 2024

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి… Read More

May 8, 2024

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర… Read More

May 8, 2024

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Tasty Teja: బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా… Read More

May 8, 2024

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

వైసీపీ అగ్ర‌ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కోట‌రీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. పుంగ‌నూరు స‌హా.. పీలేరు,… Read More

May 8, 2024

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

మెగా కుటుంబంలో భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం.. ఆయ‌న పోటీ చేస్తున్న ఉమ్మ‌డి తూర్పు… Read More

May 8, 2024

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

ఏపీలో కొన్నాళ్లుగా క‌ల‌క‌లం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌.. రాజ‌కీయంగా పెనుదుమారం రేపుతు న్న విష‌యం తెలిసిందే. ఈ చ‌ట్టం… Read More

May 8, 2024

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

Ram Pothineni: టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ గా, మోస్ట్ హాండ్సమ్‌ హీరోగా సత్తా చాటుతున్న రామ్ పోతినేని ప్రస్తుతం… Read More

May 8, 2024

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

Allu Arjun: ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అల్లు… Read More

May 8, 2024

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ సౌత్ సినీ ప్రియలకు అత్యంత సుప్రసిద్ధురాలు. సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురిగా… Read More

May 8, 2024

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

Ramya Krishnan: సీనియర్ స్టార్ బ్యూటీ రమ్యకృష్ణ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. 90వ దశకంలో అగ్ర హీరోయిన్ గా… Read More

May 8, 2024

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

Deepika Padukone: ఇటీవల చిత్ర పరిశ్రమంలో విడాకుల వైపు మొగ్గు చూపుతున్న సినీ ప్రముఖుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. ప్రేమించుకోవడం,… Read More

May 8, 2024