Tag : rahul gandhi

రెండు సున్నాలు కలిస్తే వంద కాదుగా?

రెండు సున్నాలు కలిస్తే వంద కాదుగా?

ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక వాద్రా ఇప్పుడు కొత్తగా రాజకీయ అరంగ్రేటం ఏమీ చేయడం లేదని  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అన్నారు. 2014,2017లో… Read More

January 26, 2019

రాహుల్ గాంధీకి ప్రశంసలు!

కాలు జారి కిందపడిన ఒక ఫొటోగ్రాఫర్‌ను  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టుకుని పైకి లేపిన సంఘటనకు ట్విట్టర్‌లో మంచి స్పందన లభించింది. శుక్రవారం రాహుల్ భువనేశ్వర్… Read More

January 25, 2019

‘బిజెపి తిట్లు నాకు బహుమతే’!

  ‘నాకు అందిన గొప్ప బహుమతి బిజెపి నుంచీ, ఆర్‌ఎస్‌ఎస్ నుంచీ వచ్చే తిట్లు. ప్రధాని మోదీ నన్ను దూషించినప్పుడల్లా వెళ్లి ఆయనను కౌగలించుకో బుద్ది వేస్తుంది’,… Read More

January 25, 2019

‘ఒంటరి పోరుకు సమాయత్తం కండి’

అమరావతి, జనవరి 23: ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరి పోరుకు సమాయత్తం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఎపి కాంగ్రెస్ ఇన్‌చార్జి ఉమెన్ చాందీ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో టిడిపి, కాంగ్రెస్… Read More

January 23, 2019

కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం…ప్రియాంక!

సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అమ్ములపొది నుంచి బ్రహ్మాస్త్రం బయటకు తీసింది. రాజీవ్ – సోనియా కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రాను క్రియాశీల రాజకీయాల్లోకి దింపాలని… Read More

January 23, 2019

‘ఇక బుకాయింపులు చెల్లవు’

‘ద హిందూ’ ఆంగ్ల దినపత్రిక రఫేల్ స్కామ్‌పై శుక్రవారం ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. దాని ఆధారంగా కాంగ్రెస్, సిపిఎం మోదీ ప్రభుత్వంపై దాడికి దిగాయి. భారత… Read More

January 18, 2019

‘మగబుద్ధి’ మాటకు మండిపడ్డ రాహుల్!

రఫేల్ స్కామ్ విషయంలో గతవారం ప్రధాని మోదీని, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌నూ ఉద్దేశించి అన్న మాటలకు కట్టుబడి ఉన్నట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.  రఫేల్… Read More

January 13, 2019

యుపిలో కాంగ్రెస్ ఒంటరి!

ఉత్తరప్రదేశ్‌ రాజకీయ సమీకరణలు తేలిపోయాయి. కాంగ్రెస్‌తో కలిసేది లేదని అఖిలేష్ యాదవ్, మాయావతి తేల్చి చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ… Read More

January 12, 2019

సోనియా, రాహుల్‌లకు ఐటీ శాఖ నోటీసులు

ఢిల్లీ, జనవరి 9: యుపిఎ అధినేత్రి సోనియా గాంధీ, ఎఐసీసీ అధినేత రాహుల్ గాంధీలకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. 2011-12 సంవత్సరానికి సంబంధించి ఆదాయాన్ని… Read More

January 9, 2019

రాహుల్ తో సహా కూటమి నేతలతో బాబు భేటీ

 ఢిల్లీ, జనవరి 8: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసానికి… Read More

January 9, 2019

‘ఎఎ’ ఎవరో తెలుసా?

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు పార్లమెంటులో ఉచ్ఛరించవచ్చా లేదా? రూల్స్ ఒప్పుకోవంటారు మంత్రులు. స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా అదే మాట అంటారు. మరి రఫేల్ స్కామ్‌… Read More

January 2, 2019

వోట్ల వేట అని ఒప్పుకున్నారు!

ఇన్నాళ్లకు ఆరెస్సెస్ నేతలు పరోక్షంగానయినా ఒప్పుకున్నారు. ఎన్నికల సీజన్‌లో రామజన్మభూమి వివాదం రాజుకోవడం చాలాకాలం నుంచీ జరుగుతోంది. అయోధ్యలోని వివాదస్థలంలో రామాలయం నిర్మించాలన్న డిమాండ్‌ను సంఘపరివార్, బిజెపి… Read More

December 27, 2018

నేషనల్ హెరాల్డ్ ఆఫీసు ఖాళీ చేయండి: కోర్టు

నేషనల్ హెరాల్డ్ కార్యాలయం ఖాళీ చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అసోసియేటెడ్ జర్నల్స్ సంస్థ అధీనంలో నేషనల్ హెరాల్డ్ నడుస్తోంది. ఈ సంస్థ కాంగ్రెస్ అధినాయకులైన సోనియా… Read More

December 21, 2018

కుష్వాహా రాజీనామా

నరేంద్ర మోదీని సమైక్యంగా ఢీకొనేందుకు ప్రతిపక్షాలు డిల్లీలో సమావేశమవుతున్న వేళ ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షం నుంచే ప్రధానికి గట్టి దెబ్బ తగిలింది. బీహార్‌లో ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షమైన… Read More

December 10, 2018