‘ఏపిలో శ్రీనగర్ పరిస్థితులు!’

Published by
sharma somaraju

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును నిన్న రాత్రి అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్ గజపతిరాజు తప్పుబడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో రాజశేఖరరెడ్డి పాదయాత్రలో గానీ, జగన్ పాదయాత్రలో గానీ అరెస్టులు జరిగాయా అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసే సంస్కృతి లేదని అశోక్‌ గజపతిరాజు అన్నారు. జగన్ ప్రభుత్వం  కొత్త సంస్కృతికి తెర తీసిందని విమర్శించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో గమ్మత్తైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయన్నారు. శ్రీనగర్‌లో ఉన్న పరిస్థితిని ఆంధ్రప్రదేశ్‌లో తీసుకురావడం అన్యాయమని అన్నారు.పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఆపడం దుర్మార్ఘమని పేర్కొన్నారు. రాజధాని భూములను తిరిగి ఇచ్చేస్తామనడం ఆశ్చర్యానికి గురి చేస్తోందనీ, ఇది సాధ్యమా అని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకుని రివర్స్ గేర్‌లో నడుస్తున్న ప్రభుత్వం ఇది అని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు ఆపేసి విశాఖకు నీరు ఎలా తెస్తారని ప్రశ్నించారు.

రాజధాని ప్రాంతాన్ని ఎడారి అని ఒకరు, శ్మశానం అంటూ మరొకరు పోలుస్తూ మాట్లాడటం దుర్మార్ఘమని అన్నారు.  రాజధాని అనేది ఒక రాజకీయ పార్టీ సమస్య కాదనీ, రాష్ట్రానికి సంబంధించిన సమస్య అనీ అన్నారు. రాజధాని కోసం ప్రజలంతా బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

This post was last modified on January 9, 2020 12:20 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju
Tags: amaravathiamaravathi capitalamaravati capitalamaravati farmersamaravati farmers protestamaravati farmers protest against govtamravati protestsap capital in amaravathiap farmersap farmers protest continuesap governmentap latest newsap newsap news updatesap political news updatesap politicsashok gajapathi rajuashok gajapathi raju comments on ys jaganashok gajapathi raju fires on ys jaganashok gajapathi raju latest newsashok gajapathi raju on ys jaganashok gajapathi raju shocking comments on ys jagancapital amaravathi.capital in amaravathichandrababu and other jac leaders arrestedchandrababu arrestchandrababu arrest in vijayawadachandrababu arrest videochandrababu arrestedchandrababu arrested at benz circlechandrababu naiduchandrababu naidu arrestchandrababu naidu arrest videoex central ministerfarmers demandfarmers demand to continue apfarmers protestfarmers protest against cm ys jaganjagan updatesjagna latest news updateslatest ap politicslatest newslatest news updateslatest politicslatest politics newslatest telugu news updateslatest today ap politics newslatest today ap politics news updatesmp ashok gajapathi rajunews in apnews orbitnews orbit teluguonline latest newsonline newsonline news updatesonline telugu newspolitical newspolitical news in appolitics latest newsPolitics newspolitics news updates todayprotest continuestdp leaderTelangana Newstelugu latest online newstelugu newstelugu news latest updatestelugu news updatestelugu online newstelugu varthalutoday news updatestoday politics news updatesycp governmentys jagan government

Recent Posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More

May 11, 2024

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More

May 10, 2024

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More

May 10, 2024

Balagam: ఘాటు అందాలతో బలగం బ్యూటీ.. ఇందువల్లే ఈమెకి అవకాశాలు రావడం లేదా..!

Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More

May 10, 2024

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: చత్తీస్‌గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More

May 10, 2024

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More

May 10, 2024

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More

May 10, 2024

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More

May 10, 2024

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More

May 10, 2024

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More

May 10, 2024

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More

May 10, 2024

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More

May 10, 2024

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More

May 10, 2024

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More

May 10, 2024

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

Samyuktha Menon: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More

May 10, 2024