కర్నూలుకు హైకోర్టు వార్తలో నిజమెంత!?

Published by
Siva Prasad

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమలోని కర్నూలుకు తరలిస్తారన్న వార్తలు కోస్తా జిల్లాల న్యాయవాదుల్లో ఆందోళనకు కారణమయ్యాయి. అయిదు జిల్లాల న్యాయవాదులు నిరసన దీక్షలకు దిగారు. ఈ వార్తల్లో నిజమెంత అన్న చర్చ న్యాయవాద వర్గాలలో విస్తృతంగా జరుగుతోంది. మరోపక్క రాయలసీమలో, ప్రత్యేకించి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ అక్కడ ఎప్పటినుంచో ఉంది.

హైకోర్టును  కర్నూలుకు తరలిస్తామని ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చెప్పినట్లు జాతీయ మీడియాలో వచ్చిన వార్త ఈ చర్చకు దారి తీసింది. దానికి తోడు ఒకే రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయడానికి తాము వ్యతిరేకమనీ, రాజధానిని వికేంద్రీకరిస్తామనీ మంత్రులు కొందరు ముందే పేర్కొనడం ఈ ఊహాగానాలకు మరింత ఊతం ఇస్తున్నది.

వైఎస్ జగన్ ప్రభుత్వం నిజంగానే హైకోర్టును తరలించే యోచనలో ఉందేమో కానీ ప్రభుత్వ వర్గాల దగ్గర మాత్రం దీనికి సంబంధించిన సమాచారం ఏమాత్రం లేదు. ఒకవేళ ఆ యోచన ఉండిఉంటే ముఖ్యమంత్రి దానిని ఇప్పటివరకూ ఎవరితోనూ పంచుకోలేదనుకోవాలి.

అమరావతిలో నడుస్తున్న హైకోర్టును మరో చోటికి తరలించాలంటే దానికి కొంత తతంగం ఉంది. సాధారణంగా అయితే కొత్త హైకోర్టు ఎగ్జిక్యూటివ్ ఆదేశాల ప్రకారం ఏర్పాటవుతుంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో తలెత్తిన కొన్ని సమస్యల కారణంగా ఉమ్మడి హైకోర్టు విభజన, ఎపి హైకోర్టు ఏర్పాటు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జరిగాయి. ఇప్పుడు హైకోర్టును తరలించాలంటే మళ్లీ సుప్రీంకోర్టు ఆమోదం కావాలన్న వాదన ఉంది. ఆ అవసరం లేదన్న వాదనా ఉంది.

ఆంధ్రప్రదేశ్ నూతన హైకోర్టు అమరావతిలో, అందులోనూ నేలపాడులో నిర్మించిన భవనంలో ఏర్పాటు కావాలని హైకోర్టు ఫుల్ బెంచ్ ముందు తీర్మానం చేసింది. ఈ ప్రకారం నోటిఫికేషన్  జారీ అయింది. ఇప్పుడు హైకోర్టు తరలించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన పక్షంలో హైకోర్టు మళ్లీ దానికి సంబంధించిన తీర్మానం చేయాల్సిఉంటుంది. అంతిమంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దీనికి ఆమోదం తెలపని పక్షంలో అడుగు ముందుకు పడదు.

This post was last modified on September 21, 2019 3:50 pm

Siva Prasad

Recent Posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More

May 15, 2024

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More

May 15, 2024

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి… Read More

May 15, 2024

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా… Read More

May 15, 2024

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Dakshina Trailer: కబాలి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సాయిధన్నిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురుగా యాక్షన్… Read More

May 15, 2024

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Aquaman And The Lost Kingdom OTT: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్… Read More

May 15, 2024

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Maya Petika OTT: థియేటర్లలో రిలీజ్ అయిన సుమారు 11 నెలల అనంతరం మరో ఓటిటిలోకి వస్తుంది పాయల్ రాజ్… Read More

May 15, 2024

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి… Read More

May 15, 2024

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

EC: ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చేలరేగాయి. తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో ఇప్పటికీ… Read More

May 15, 2024

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Comedian Srinu: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ మరియు హీరో అదే విధంగా హీరోయిన్ కూడా అయ్యారు. అలా… Read More

May 15, 2024

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Faima: జబర్దస్త్ కమెడియన్ ఫైమా మనందరికీ సుపరిచితమే. మొదట ఈ బ్యూటీ ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినా పటాస్… Read More

May 15, 2024

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Kajal Agarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే అనేక మంది స్టార్… Read More

May 15, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

OTT: 30 వెడ్స్ 21 అనే యూట్యూబ్ సిరీస్ తో పాపులర్ అయిన చైతన్య రావ్ మనందరికీ సుపరిచితమే. ఈయన… Read More

May 15, 2024

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Sri Sathya: ప్రెసెంట్ ఉన్న సినీ తారలు కారులు కొనుగోలు చేయడంపై బిజీ అయిపోయారు. చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్… Read More

May 15, 2024

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

NTR: ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో… Read More

May 15, 2024