RamaRao: మాస్ మహారాజా రవితేజ తన 68వ చిత్రాన్ని నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.. జులై 1న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభిస్తూనట్లు తెలుగు చేస్తే ఓ పోస్టర్లు విడుదల చేశారు.. ఇటీవల ఈ సినిమా “రామారావు ఆన్ డ్యూటీ” టైటిల్, ఫిక్స్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా విశేష స్పందన లభించింది.. తాజాగా ఈ చిత్రంలో రవితేజ సరసన ఇద్దరు భామలు నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్..!!
రామారావు కోసం మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రాజేష్ విజయన్ హీరోయిన్లుగా ఎంపిక చేసినట్లు పోస్టర్స్ ను విడుదల చేశారు.. సిన్సియర్ రెవిన్యూ ఆఫీసర్ గా ఈ చిత్రంలో రవితేజ కనిపించనున్నారు.. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్యానర్స్ పై సుధాకర్ చేకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.. ఈ సినిమాకు శ్యామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ఇద్దరు భామలు నటిస్తున్నట్లు ప్రకటించి ఈ చిత్రంపై హైప్ క్రియేట్ చేశారు నిర్మాతలు.
This post was last modified on July 19, 2021 5:12 pm
Mamagaru: గంగ గంగాధర్ ని తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెట్టి తనని చూసి బాధపడుతుంది. గంగాధర్ బెడ్ మీద దొర్లుతూ… Read More
Naga Panchami: పంచమి వాటర్ కోసం గదిలో నుండి కిందికి వస్తుంది.ఖరాలి తన మంత్ర శక్తిని జ్వాల జ్వాల శరీరంలోకి… Read More
Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మీ వడ్డీస్తాను మీరు తినండి అమ్మ అని నీలా… Read More
May 5: Daily Horoscope in Telugu మే 5 – చైత్ర మాసం – ఆదివారం - రోజు… Read More
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ… Read More
Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' నుంచి రిలీజ్ అయిన మొదటి… Read More
Terrorists Attack: లోక్ సభ ఎన్నికల వేళ జమ్ము – కశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని శశిధర్… Read More
Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి,… Read More
CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన… Read More
Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి… Read More
Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని… Read More
BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.… Read More
Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని… Read More
Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం… Read More
Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More