Cristiano Ronaldo: అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో అందరికి సుపరిచితుడే. ప్రపంచ క్రీడారంగంలో అత్యధిక అభిమానులు అదే విధంగా కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ భారీ ఎత్తున రెమ్యూన్ రేషన్ అందుకుంటున్న ఆటగాడిగా.. మనోడికి తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా క్రిస్టియానో రోనాల్డోకి అభిమానులు ఉంటారు. మన ఇండియాలో గోవాలో కూడా క్రిస్టియానో రోనాల్డోకి అభిమానులు ఉన్నారు. మొన్ననే ఏకంగా విగ్రహం కూడా ఏర్పాటు చేయటానికి రెడీ అయ్యారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇంతటి.. క్రేజ్ కలిగిన ఆటగాడిగా ఉన్న క్రిస్టియానో రోనాల్డో ఇంటిలో విషాదం చోటుచేసుకుంది.
క్రిస్టియానో రోనాల్డో కొడుకు మరణించడం జరిగింది. ఈ విషయాన్ని రోనాల్డో సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. జార్జినా- రోనాల్డో జంటకి అప్పుడే పుట్టిన కవలలలో ఒకరు మరణించారు. క్రిస్టియానో రోనాల్డో.. సోషల్ మీడియాలో తెలియజేస్తూ…” అప్పుడే పుట్టిన మా బాబు.. చనిపోయిన విషయం మీతో పంచుకున్నందుకు చాలా బాధగా ఉంది. ఏ తల్లి తండ్రుల కన్నా ఇది భరించలేని విషయం. పుట్టిన కవలలో పాప బతికి ఉన్న ఒక్క విషయం మాకు కొంత ఆశ… ఆనందాన్ని ఇచ్చే విషయం. ఇటువంటి క్లిష్ట సమయంలో మా వెన్నంటే ఉన్న వైద్యులు… నర్సులకు ధన్యవాదాలు.
ఇక ఇదే సమయంలో మా వ్యక్తిగత గోప్యతకి ఎటువంటి భంగం కలిగించవద్దని కోరుతున్నాను..అంటూ ఉద్వేగభరితమైన పోస్ట్ క్రిస్టియానో రోనాల్డో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. జార్జినా – క్రిస్టియానో రోనాల్డోకి ప్రస్తుతం నలుగురు పిల్లలు ఉన్నారు. గత ఏడాది అక్టోబరు మాసంలో మాకు కవలలు పుట్ట బోయే అవకాశం ఉందని ప్రకటించారు. పైగా కుటుంబమే తనకి పెద్ద బలమని పలు సందర్భాలలో రోనాల్డో తెలియజేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో పుట్టిన కవలలో ఒకరు మరణించటం.. తీవ్ర విషాదంగా నెలకొంది.
This post was last modified on April 19, 2022 10:25 am
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More
Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More
Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More
Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More
Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More
Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More
Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More
Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి… Read More
Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర… Read More
Tasty Teja: బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా… Read More
వైసీపీ అగ్ర నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోటరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుంగనూరు సహా.. పీలేరు,… Read More
మెగా కుటుంబంలో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం.. ఆయన పోటీ చేస్తున్న ఉమ్మడి తూర్పు… Read More