Krishna Mukunda Murari: మురారి కోరికను ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారా?ముకుంద ప్లాన్ రివర్స్..

Published by
bharani jella

Krishna Mukunda Murari:నిన్నటి ఎపిసోడ్ లో, దీపావళి పండుగ రోజు కృష్ణ మురారి ఇంటికి రావడం, ముకుందా భవాని దేవి లకు నచ్చదు అయినా కృష్ణుని రేవతి ఇంటికి ఆహ్వానిస్తుంది. పూజలో జరిగినా అవమానమే మళ్ళీ దీపావళి రోజు ఎక్కడ జరుగుతుందో అని కృష్ణ భయపడుతూ ఉంటుంది. కృష్ణ దీపావళికి ఇంటికి రావడం మురారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కృష్ణ తను కొనిచ్చిన చేరే కట్టుకొని మురారి ఇంటికి వస్తుంది. దీపావళి లో కృష్ణ చీర కాలిపోవడంతో మురారి వేణి అని పిలవకుండా కృష్ణ అని పిలుస్తాడు దాంతో మురారి కి గతం గుర్తుకొచ్చిందేమోనని భవానీ దేవి ముకుందా భయపడతారు.

Krishna Mukunda Murari Serial 20 November 2023 Today 319 Episode Highlights

Nuvvu Nenu Prema: అరవింద కోసం పద్మావతిని భార్యగా విక్కి ఒప్పుకోనున్నాడా? అందరి ముందు తాళికట్టనున్నాడా?

ఈరోజు ఎపిసోడ్ లో మురారి కృష్ణ కోలుకోగానే, చీర కాలిన అది తీసివేసి వేరే చీర మార్చుకొని రమ్మని బయట కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కృష్ణ వచ్చిన తర్వాత నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నేను నిన్ను ఎందుకు వేణి అని పిలవకుండా కృష్ణ అని అంత చనువుగా పిలుస్తున్నాను నీకు నాకు మధ్య ఏదో బంధం ఉంది అది ఏంటో చెప్పు అని సూటిగా అడుగుతాడు అప్పటికే భవానీ దేవి ముకుందను కృష్ణ నుండిమురారిని దూరం చేయడానికి,మురారిని తీసుకొని రమ్మని పంపిస్తుంది. మురారి అడిగిన ప్రశ్నలకు కృష్ణ సమాధానం చెప్పలేక మీరు నన్ను చదివించారు కదా ఆ చనివే ఉందేమో అని అంటుంది కృష్ణ ఏదో చెబుతూ ఉండేసరికి ముకుంద రావడం చూస్తాడు మురారి పెద్దమ్మ పంపించింది కదా నిన్ను అని అడుగుతాడు అవును అని అంటుంది ముకుందా ఇక్కడ ఎలాగూ నా ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు కనీసం వాళ్ళనైనా కనుక్కోవాలి అని ముకుంద వెంట మురారి ఇంటికి వెళ్తాడు ఇక భవాని దేవితో ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. భవానీ దేవిని అడుగుతాడు అసలు కృష్ణని నేను ఎందుకు కలవాలనుకుంటున్నాను ప్రతిసారి తనతో మాట్లాడాలని నాకెందుకు అనిపిస్తుంది నేనసలు వేణి అని కాకుండా కృష్ణ అని ఎందుకు పిలుస్తున్నాను అని అడుగుతాడు ఇక మురారి అలా అడుగుతూ అడుగుతూ కళ్ళు తిరిగి పడిపోతాడు. ముకుంద మనసులో నేను ఎంత ప్లాన్ వేసి మురారిని నా వైపు తిప్పుకుందామనుకున్నా, నా ప్లాన్లు అన్ని రివర్స్ అవుతున్నాయి అని బాధపడుతుంది.

BrahmaMudi November 20 Episode 258: అప్పు ప్రేమ గురించి తెలుసుకున్న కృష్ణమూర్తి ఏం చేయనున్నాడు? ప్లాన్ బి అమలు చేస్తున్న రాహుల్..

Krishna Mukunda Murari Serial 20 November 2023 Today 319 Episode Highlights

నాన్న మురారి ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడగగా నేను ఎవరిని కాపాడాను అని మురారి అంటాడు. అదేంటి ఆ డాక్టర్ కృష్ణవేణి కాపాడావు కదా అని భవాని అంటుంది. ఇంతకీ ఆ డాక్టర్ కృష్ణవేణి ఎవరు.. అయినా గతంలో మీరెవరు.. నేను ఆ వేణి గారిని ఒక్కదానినే చదివించానా అని మురారి భవానిని అడుగుతాడు. లేదు నాన్న చాలామందిని చదివించావు అని భవాని అంటుంది. మరి వాళ్లంతా నాకెందుకు గుర్తుకు రావడం లేదు. ఈ కృష్ణవేణినే ఎందుకు గుర్తుకు వస్తుంది అని మురారి భవానిని సూటిగా ప్రశ్నిస్తాడు. తనతోనే ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది. పదే పదే కలవాలనిపిస్తుంది అని వాళ్ళ పెద్దమని నిలదీసి అడుగుతాడు. ఎవరు సమాధానం చెప్పరు. నేను మాత్రం పిచ్చివాడిలాగా అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. నాకు ఈ తలకాయ బద్దలై పోతుంది. నాకు కోపం రాదా బాధగా అనిపించదా, ఒక్కరంటే ఒక్కరు చెప్పారు. ఏమైనా ఉంటేనా కదా చెప్పడానికి, చదివించావు అని చెప్పాను అది నిజం. వాళ్ళు మనల్ని దారుణంగా మోసం చేశారు అది నిజం అని భవాని అనగానే.. అది నాకెందుకో నిజం కాదు అనిపిస్తుంది పెద్దమ్మ అని మురారి అంటాడు.

Krishna Mukunda Murari: కృష్ణని తనకెందుకు దూరం చేస్తున్నారని భవానిని నిలదీసిన మురారి.. రేపటికి సూపర్ ట్విస్ట్..

Krishna Mukunda Murari Serial 20 November 2023 Today 319 Episode Highlights

నాకు ఎవ్వరూ నిజం చెప్పారు. అసలు ఏమైందో చెప్పమని మురారి బావని నీ నిలదిస్తాడు. అప్పుడు బావని నువ్వు చనిపోయవని చెప్పి ఒక డెడ్ బాడీ నీ పోలీసులు ఇంటికి పంపించారు. మేమంతా అదే నిజమని నమ్మాము. కానీ నువ్వు ఆ కృష్ణ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నవు. ఈ విషయం వాళ్లకు తెలిసిన కూడా మాకు నిజం చెప్పలేదని భవాని మురారి కి చెబుతుంది. ఆ మాట వినగానే మురారి కళ్ళు తిరిగి పడిపోతాడు. రేవతి త్వరగా వెళ్లి ఆ కృష్ణ నీ పిలుచుకు రమ్మని చెబుతుంది. రేవతి కృష్ణ కి జరిగిందంతా చెప్పి ఇంటికి తీసుకు వస్తుంది. భవాని కృష్ణ తో మురారి ఏం అడిగినా నిజమే చెప్పమని చెబుతుంది.

Krishna Mukunda Murari Serial 20 November 2023 Today 319 Episode Highlights

కృష్ణ మురారి దగ్గరకి వెళ్తుంది. తనకి స్ప్రహ రాగానే నవ్వుతూ మాట్లాడుతూ ట్రీట్మెంట్ చేస్తుంది. మధు వేసే పంచ్ డైలాగ్స్ కి నవ్వుతూ ఉంటారు. మురారి కృష్ణ నీ ఒక ప్రశ్న అడగాలి అనగానే.. ముకుంద మాత్రం కంగారు పడుతుంది. మీరు నన్ను ఏదైనా అడిగే చనువు మికుంది అడగమని చెప్పగా.. మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే మీరు ఈ ఇంట్లో నాతో పాటు ఉండమని చెబుతాడు.ఆ మాట విన్న తర్వాత ముకుంద ఫేస్ ఫీలింగ్స్ అని మారిపోతాయి నేను ఎంతో ప్లాన్ చేసి ఇక్కడి నుంచి అమెరికా తీసుకెళ్లి పోదాం అనుకున్నాను. ఇప్పుడు ఈ కృష్ణ మధ్యలో వచ్చి నన్ను మురారిని దూరం చేస్తుంది ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరి బంధాన్ని చెడగొట్టాలి. అసలు కృష్ణని అంతలా మురారి ఎందుకు అభిమానిస్తున్నాడు. నేను ఎంత చెప్పినా కానీ మురారికే అర్థం కావడం లేదు అయినా ఈ కృష్ణుని దూరం పెట్టమంటే తీసుకొచ్చి అవుట్ హౌస్ లో పెట్టారు ఇప్పుడు వీళ్ళిద్దరిని విడగొట్టడానికి నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది.కృష్ణ మాత్రం మురారి ఆ మాట అడిగేసరికి ఇక నన్ను ఇంటికి తీసుకువచ్చేస్తారు కచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను. ఏదో ఒకటి చేసి మురారి సారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చేలా ఉన్నారు ఇక భవానీ దేవతగాని ముకుంద కానీ నన్ను ఏమీ చేయలేరు నన్ను ఆపడానికి కుదరదు రేవతి అత్తయ్య ఆశలన్నీ నిజమవుతాయి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి వేణి గారు నేను అడుగుతుంటే మీరేం మాట్లాడట్లేదు మీరు ఇకమీదట ఇక్కడే ఉండాలి అని అంటాడు మురారి. మధు రేవతి చాలా సంతోషిస్తారు రేవతి నా కొడుకు కోడలు మళ్ళీ కలవబోతున్నారు ఇక ఈ ఇంట్లో ఉంటే వాళ్లని కలవకుండా ఆపడం ముకుంద తరం కాదు అని అనుకుంటుంది. మధు కూడా అలానే ఫీల్ అవుతాడు ఇక కృష్ణ మురారిలు కలవబోతున్నారు అని.

Krishna Mukunda Murari Serial 20 November 2023 Today 319 Episode Highlights

రేపటి ఎపిసోడ్లో మురారి కృష్ణ దగ్గరికి వచ్చి నాకు మీతోనే ఉండాలని ఉంది మీతో నే మాట్లాడాలని ఉంది. అని తనతో కబురు చెప్తూ ఉంటాడు నేను మీకు టాబ్లెట్ ఇచ్చాను కదా అయినా మీకు నిద్ర రాలేదా అని అడుగుతుంది కృష్ణ రాలేదు కృష్ణ అని చెప్తూ అంతే కృష్ణ ఒడిలో తలవాల్చి నిద్రపోతాడు అందుకు కృష్ణ చాలా సంతోషిస్తుంది. ఎవరు ఎంత విడదీయాలని చూసినా మన మధ్య ఉన్న ప్రేమ బంధం తాళిబంధం మనల్ని కలుపుతుంది అని అనుకుంటుంది కృష్ణ.

bharani jella

Recent Posts

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More

May 9, 2024

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More

May 9, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More

May 9, 2024

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More

May 9, 2024

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More

May 9, 2024

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More

May 9, 2024

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More

May 9, 2024

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More

May 9, 2024

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More

May 9, 2024

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Neethone Dance: బిగ్బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More

May 9, 2024

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More

May 9, 2024

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక‌రు. ప్రముఖ వ్యాపార‌వేత్త మ‌రియు… Read More

May 9, 2024

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More

May 9, 2024

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong Backing from Domestic Family Offices and UHNIs

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More

May 9, 2024