Breaking: జగన్ పై హత్యాయత్నం కేసు .. కోడికత్తి శ్రీనుకు షరతులతో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Published by
sharma somaraju

Breaking:  ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కోడికత్తితో విశాఖ ఎయిర్ పోర్టులో దాడి చేసిన జనుపల్లి శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనుపల్లి శ్రీనివాస్ గత అయిదేళ్లుగా జైలులో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులో కోడికత్తి శ్రీను ఉన్నాడు.

ఈ కేసులో సాక్షి అయిన సీఎం జగన్మోహనరెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని, లేకుంటే బెయిల్ అయినా ఇవ్వాలంటూ నిందితుడు తల్లి, సోదరుడు గత కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేశారు. పలు మార్లు  నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానాలు డిస్మిస్ చేశారు. తాజాగా మరో సారి నిందితుడు తరపున హైకోర్టులో న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై వాదనలు పూర్తి కాగా ఇటీవల హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఇవేళ హైకోర్టు తీర్పు వెల్లడించింది. వారానికి ఒక రోజు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ కు హజరై రిజిస్టర్ లో సంతకం చేయాలని, కేసు విషయాలపై మీడియాతో మాట్లాడవద్దని, బహిరంగ సభల్లో పాల్గొనవద్దనీ షరతులు విధిస్తూ హైకోర్టు .. శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది. జనుపల్లి శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు కావడం పట్ల ప్రజా సంఘాలు, ఆతని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో జనుపల్లి శ్రీనివాస్ కోడి కత్తితో వైఎస్ జగన్మోహనరెడ్డిపై దాడి చేశాడు.  అప్పట్లో ఎయిర్ పోర్టు పోలీసులు సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎన్ఐఏ కూడా శ్రీనివాస్ పై మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. కేసు విచారణ తర్వాత అప్పట్లో నిందితుడైన శ్రీనివాస్ 2019 మే 25న కోర్టు బెయిల్ పై విడుదల అయ్యాడు. మళ్లీ 75 రోజుల తర్వాత 2019 ఆగస్టు 13న ఎన్ఐఏ అధికారులు విచారణ నిమిత్తం శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. శ్రీనుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేసి మళ్లీ జైలులో పెట్టారు. అప్పటి నుండి రిమాండ్ ఖైదీగా జైల్ లో ఉన్నాడు.

NIA: హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు .. ఎవరెవరి నివాసాల్లో అంటే..?

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More

May 10, 2024

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ

AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More

May 10, 2024

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More

May 10, 2024

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More

May 10, 2024

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More

May 10, 2024

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More

May 10, 2024

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More

May 10, 2024

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

ఏపీలో ప్ర‌దాని న‌రేంద్ర‌మోడీ ఆవేశంగా ప్ర‌సంగాలు దంచి కొట్టారు. త‌మ‌ది కాని ప్ర‌భుత్వం.. ఎక్క‌డ ఉన్నా .. ఆయ‌న‌కు, బీజేపీ… Read More

May 10, 2024

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

ఎవ‌రైనా వ్య‌క్తిని అడాప్ట్ చేసుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హ‌ద్దులు.. ప‌ద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More

May 10, 2024

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More

May 10, 2024

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More

May 10, 2024

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 10, 2024

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More

May 9, 2024

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More

May 9, 2024

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More

May 9, 2024