food: స్పూన్స్ వాడకుండా చేతులతో అన్నం తినే వాళ్ళు స్వయానా తమ ఆరోగ్యం తామే కాపాడుకుంటున్నట్టే లెక్క. స్పూన్ తో, ఫోర్క్ తో ఆహారం తినే వాళ్ల తో పోలిస్తే చేతులతో ఆహారాన్ని తినేవాళ్లు పూర్తి ఆరోగ్యం గా ఉంటారట. చేతులతో తీసుకుని ఆస్వాదిస్తూ అన్నం తినే వాళ్ళలోరక్త ప్రసరణ పెరుగుతుంది. ఆయుర్వేదం తెలిపినదాని ప్రకారం.. చేతి వేళ్ల ద్వారా నోట్లోకి ఆహారాన్ని పెట్టుకోవడం అనేది యోగ ముద్ర.
అది జ్ఞాన అవయవాలు బాగా పనిచేసేలా చేస్తుంది. చేతి వేళ్లతో ఆహారాన్ని పట్టుకుని తినడం వల్ల, వేళ్లకు ఉన్న నరాలు మెదడుకు సిగ్నల్ పంపడం వలన జీర్ణవ్యవస్థకు సంబంధించిన రసాలు జీర్ణాశయంలో విడుదల కాబడతాయి. ఇలా జరగడం వలన తిన్న ఆహారం చాలా తేలికగా జీర్ణమవుతుంది.మన వేదాలు తెలిపినదాని ప్రకారం,మన గుండెకు,చేతి వేళ్లకు, మూడో నేత్రానికి, గొంతుకు, నాడి కూటమి, ఇతర రూట్ చక్రాకు లింక్ ఉంటుంది. అందుకే.. చేతివేళ్లతో అన్నం తింటే వాటి పనితీరు మెరుగుపడుతుంది.మన మన నోరు ఎంత వేడి లేదా చల్లని ఆహారం తీసుకోగలుగుతుంది అనే విషయం స్పూన్స్ కి ఫోర్క్ కన్నా మన చేతి వెళ్లాకే బాగా తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే స్పూన్లు, ఫోర్క్ ల కన్నా మన చేతులు చాలా పరిశుభ్రంగా ఉంటాయి.స్పూన్ల కే బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.
చాలా మంది తల్లులు తమ పిల్లలకు అన్నం పెట్టాలంటే స్పూన్స్ వాడుతుంటారు. కానీ దానివల్ల ప్రయోజనం కన్నా వారికి హాని ఎక్కువగా ఉంటుంది అని తెలియ చేస్తున్నారు. పిల్లలకు చక్కగా ముద్దలు చేసి పెట్టడం వలన వారు పొట్టకు సరిపడా ఆహారం తింటారు. స్పూన్ తో అలా జరగదు వారి పొట్ట నిండదు.కాబట్టి తల్లులు పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు మాత్రం స్పూన్ అసలు వాడకండి.
This post was last modified on May 23, 2021 4:59 pm
Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More