Tag : maharashtra government news

సామ్నా బాధ్యతలకు ఉద్దవ్ విరామం

సామ్నా బాధ్యతలకు ఉద్దవ్ విరామం

ముంబాయి: శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్ననేపథ్యంలో కీలక బాధ్యతల నుండి తప్పుకున్నారు.శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతల… Read More

November 28, 2019

‘మహా’ ఆసక్తికర దృశ్యం!

ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకరు కొత్తగా ఎన్నికైన కాళిదాస్ కొలంబ్కార్ శాసనసభ్యులతో బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఎమ్మెల్యేలు అజిత్ పవార్, ఛుగన్… Read More

November 27, 2019

‘సర్కారు ఏర్పాటుకు మమ్మల్ని పిలవండి’!

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించాయి. ఈ మేరకు తమ పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖలను… Read More

November 25, 2019

‘ఎన్సీపీలోనే ఉన్నా.. పవారే మా నాయకుడు’!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలను రాత్రికి రాత్రే మార్చేసిన ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. తాను ఎన్సీపీలోనే… Read More

November 24, 2019

మహారాష్ట్రలో రిసార్ట్ పాలిటిక్స్!

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం దేవంద్ర ఫడ్నవీస్ బలనిరూపణ ఎదుర్కొనేందుకు… Read More

November 24, 2019

‘మహా’ రాజకీయం.. ప్రజలే పిచ్చోళ్లు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపు తిరుగుతున్నాయి. అనూహ్య పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్… Read More

November 24, 2019

‘మహా’ ఉత్కంఠ

ముంబాయి: మహారాష్ట్రలో రాజకీయం క్షణక్షణం ఉత్కంఠ భరితంగా మారుతోంది. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ పార్టీలు సిఎం ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై… Read More

November 24, 2019

‘నడి రోడ్డుపై ‘మహా’రాజకీయ వ్యభిచారం’

గుంటూరు: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. రాజకీయ విలువలు తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో… Read More

November 23, 2019

తెల్లారేసరికి ‘మహా’ షాక్!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్రలో బిజెపి నడిపిన చాణక్యం కాకలు తీరిన రాజకీయ పరిశీలకులను కూడా నివ్వెరపరచింది. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని… Read More

November 23, 2019

శివసేనకు కాంగ్రెస్ మద్దతు సాధ్యమేనా!?

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మారిన పరిస్థితుల్లో శివసేనను బలపరచడం కోసం కాంగ్రెస్ ముందుకు వస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకునేందుకు సోమవారం… Read More

November 11, 2019

జైపూర్‌లో మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల విహారం!

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో నెలకొన్న అనిచ్ఛితి పార్టీలకు కంగారు పుట్టిస్తున్నది. శాసనసభ్యులను రక్షించుకోవడం వారికి పెద్ద పనైపోయింది. మొన్నటి ఎన్నికలలో బిజెపి తర్వాత రెండవ పెద్ద… Read More

November 11, 2019

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్న బీజేపీ!

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి తెలిపింది. తమ పార్టీకి… Read More

November 10, 2019

‘మహా’ సంక్షోభం.. డెడ్ లైన్ టెన్షన్!

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శుక్రవారం అర్ధరాత్రితో డెడ్ లైన్ ముగుస్తోంది. బీజేపీ శివసేనల మధ్య వివాదం ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో అసలు ప్రభుత్వం ఏర్పాటు… Read More

November 8, 2019

‘మహా’ సంక్షోభం.. ఎన్సీపీది ప్రతిపక్ష పాత్రే!

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షాలైన శివసేన, బీజేపీ కలిస ప్రభుత్వాన్ని ఏర్పాటు… Read More

November 6, 2019

ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధం?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బీజేపీ-శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత… Read More

November 4, 2019