Categories: Telugu TV Serials

Karthikadeepam : అనుమానంతో మోనితకు చుక్కలు చూపిస్తున్న కార్తీక్..!

Published by
Deepak Rajula

Karthikadeepam : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ 1475 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.ఇక ఈరోజు అక్టోబర్ 06న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..కార్తీకదీపం సీరియల్‌లో దుర్గ వచ్చినప్పటి నుంచి కథనం చాలా ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది. దుర్గ, దీపల దెబ్బకు మోనితకు చుక్కలు కనిపిస్తున్నాయి.

మోనితకు జలక్ ఇచ్చిన దీప :

Deepa celebrete karthik birthday


గత ఎపిసోడ్ లో దీప అర్థరాత్రి 12 ఇంటికి మోనిత తలుపు కొట్టి ‘హ్యాపీ బర్త్‌డే డాక్టర్ బాబు నా జీవితంలో ఇదే అది పెద్ద పండుగ అని కార్తీక్ కు చెప్పి మోనితకు జలక్ ఇస్తుంది.అదే సీన్ ఈరోజు కంటిన్యూ అవుతోంది.దీప పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో కార్తీక్ కోపంగా ‘ఏంటి మోనిత నా పుట్టి రోజు అని నీకు గుర్తులేదా?’ అంటాడు కార్తీక్.మోనిత మాత్రం మనసులో ఈ రోజు నీ బర్త్‌డే కాదు అని అబద్దం చెబుదాం అంటే.. ఈ దీప ఏం ఆధారం తీసుకొచ్చిందో ఏమో తెలియదు. ఇప్పుడు ఏం చెప్పాలి’ అని తలపట్టుకుని ఏదోలా కవర్ చేస్తుంది.

కార్తీక్ విషెస్ చెప్పిన దీప, డాక్టర్ అన్నయ్య:

Deepa, karthik cake cutting


ఇక దీపతో పాటు వచ్చిన దీప వాళ్ల అన్నయ్య, వాళ్ల అమ్మ కూడా మోనితని వెటకారంగా కొన్ని మాటలు అని కార్తీక్ కు విషెస్ చెప్తారు.ఇక దీప మాత్రం.
‘డాక్టర్ బాబు.. ఈ ఇంట్లో ఈ పాటికే మోనిత మీతో కేక్ కట్ చేయించి ఉంటుంది. ఓ ముక్క తినిపించి మేము చేసిన అరేంజ్మెంట్స్ దగ్గరకు తీసుకుని వెళ్దాం అనుకున్నాను. కానీ మీరేంటి ఏ హడావుడి లేకుండా ఉన్నారు అని మా ఇంటికి వెళ్లి కేక్ కట్ చేద్దురుగానీ రండి అంటూ దీప, దీప వాళ్ల అన్నయ్యా,వాళ్ల అమ్మా పిలుస్తారు. ‘నువ్వు కూడా రా డాక్టర్ అమ్మా అంటుంది దీప నవ్వుతూ. మోనితకు వెళ్లడం ఇష్టం లేకపోయినా కార్తీక్ కోసం వెళ్తుంది.

కార్తీక్ తో కేక్ కట్ చేయించిన దీప :

Geepa, karthik purse gift


ఇక కేక్ ఓపెన్ చేసి కార్తీక్‌తో కట్ చేయిస్తుంది దీప. అప్పుడే చెరో ముక్కను కార్తీక్‌కి పెట్టేందుకు సిద్ధమవుతారు ఇటు మోనిత అటు దీప. అయితే మోనిత పక్కనే ఉన్న దీప వాళ్ల అమ్మ.మోనిత కాళ్లు తొక్కుతుంది కావాలనే. దాంతో మోనిత చేతిలోని ముక్క కింద పడిపోతుంది.చూసుకోలేదమ్మా అనడంతో అందరూ కావాలనే చేస్తున్నారు అని రగిలిపోతుంది మోనిత. ఇక కేక్ కటింగ్ తర్వాత కార్తీక్ దీపకు థాంక్స్ చెప్పి ఏది గుర్తు ఉంచుకోకపోయినా ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటాను అంటాడు.డాక్టర్ బాబు మీ పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిభిరం ఏర్పాటు చేస్తున్నా.. తర్వాత పేదలకు అన్నదానం.. ఆసుపత్రిలో రోగులకి పండ్లు పంపిణి ఇదంతా మీ చేతుల మీదుగానే అంటుంది దీప. ఎందుకు దీపా అంత ఖర్చు?’ అంటాడు కార్తీక్. ‘ఇవి నా డబ్బులు కాదు డాక్టర్ బాబు.. మొన్న మీరు ఇచ్చినవే’ అంటుంది దీప.

కార్తీక్ కు పర్సు గిఫ్ట్ గా ఇచ్చిన దీప :

Karthik, deepa


ఇక వెళ్దామా కార్తీక్?’ అంటూ కార్తీక్ చేయి పట్టుకుంటుంది మోనిత.ఒక్క నిమిషం డాక్టర్ అమ్మా అంటూ దీప ఆపి ఒక పర్స్ అందిస్తూ.. ‘డాక్టర్ బాబు.. ఈ పర్స్ గుర్తుందా? పోయిన సంవత్సరం మీ పుట్టిన రోజుకి మీకు ఇది గిఫ్ట్‌గా ఇచ్చాను’ అంటుంది దీప. వెంటనే అందుకున్న కార్తీక్ నిజంగా లాస్ట్ బర్త్‌డేకి ఇది గిఫ్ట్‌గా ఇచ్చావా? మరి నీకు గుర్తు లేదా మోనితా?’ అంటాడు కార్తీక్.నాకు అన్నీ గుర్తున్నాయిలే గాని నీకు తర్వాత చెబుతానులే.. పదా’ అంటూ లాక్కుని వెళ్లబోతుంది మోనిత.

మోనిత, కార్తీక్, దుర్గ ఎక్కడికి వెళ్లారు… ఆందోళనలో దీప :

Deepa tense

ఇక మరునాడు దీప అందంగా రెడీ అయ్యి గుడికి వెళ్లి తిరిగి వచ్చేసరికి మోనిత ఇంట్లో ఎవ్వరూ ఉండరు. దుర్గకి ఫోన్ చేస్తే కలవదు. కార్తీక్, మోనితలు కనిపించకపోవడంతో కంగారుగా దీప తన అన్నయ్యదగ్గరకు వెళ్లి జరిగింది చెబుతుంది.
సీన్ కట్ చేస్తే కార్తీక్ డ్రైవర్ చేస్తుంటే మోనిత పక్కనే కూర్చుంటుంది.మోనితా నిజం చెప్పు.. నువ్వు నా బర్త్‌ అనే విషయం మరిచిపోయావ్ కదా?’అంటాడు

Karthik

అయ్యో కార్తీక్ నిజమే.. నేను నీ బర్త్‌డే గురించి రెండు రోజులు క్రితం వరకూ కూడా గుర్తుంది అని ఏదేదో చెబుతుంది కానీ కార్తీక్ నమ్మడు. సర్లే గాని నీ ఫ్రెండ్ ఎక్కడా? వదిలేసి వచ్చావేంటీ? ఇంట్లో క్షణం కూడా వదిలి ఉండేవారు కాదు కదా అంటాడు కార్తీక్ వెటకారంగా. ‘నువ్వు ఏదైనా మాట్లాడు కార్తీక్.. నన్ను అనుమానించే టాపిక్ మాత్రం వద్దు’ అంటుంది మోనిత. సర్లే కానీ.. ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావ్.? అని మోనితను కార్తీక్ అడుగుతాడు.వంటలక్క నుంచి దూరంగా ఎటైనా తీసుకుని వెళ్తున్నావా?లేదంటే నీకు దుర్గకీ మధ్యలో నేను అడ్డొస్తాను అని నన్ను ఏమైనా చేయడానికి తీసుకుని వెళ్తున్నావా అంటాడు కార్తీక్.


అనుమానంతో మోనితకు చుక్కలు చూపిస్తున్న కార్తీక్:

Monitha


ఇక మోనిత కోపంగా స్టాప్ ఇట్ కార్తీక్ అంటుంది.‘రోజులు బాలేదు మోనితా.. ఈ మధ్య ఎక్కడ చూసినా అలాంటి న్యూసులే అందుకే అడిగాలే అంటాడు కార్తీక్.మోనిత మాత్రం వాడికి నాకు ఏ సంబంధం లేదు.నీతో కలిసి ప్రశాంతంగా ఉండాలనే నిన్ను తీసుకుని వెళ్తున్నాను అంటుంది మోనిత. సర్లే అయితే వేరొక ప్లాన్ ఎమన్నా రెడీ చేసి. పెట్టుకున్నారా అంటాడు. ఇక వెంటనే మోనిత తల పట్టుకుని.. ‘దేవుడా ఇంత అనుమానం ఏంటి కార్తీక్ నీకు నిన్ను భరించడం చాలా కష్టం.నీ అనుమానాన్ని రెండు రోజులు భరించడమే నాకు ఇంత కష్టంగా ఉంటే ఆ దీప పదేళ్లు ఎలా భరించిందో?’అని మనసులో అనుకుంటుంది మోనిత.అయితే ఈ ఎపిసోడ్ లో దుర్గ ఏమయ్యాడో అనేది తెలియదు.మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం!

This post was last modified on October 6, 2022 11:20 am

Deepak Rajula

Share
Published by
Deepak Rajula

Recent Posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ… Read More

May 4, 2024

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' నుంచి రిలీజ్ అయిన మొదటి… Read More

May 4, 2024

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

Terrorists Attack: లోక్ సభ ఎన్నికల వేళ జమ్ము – కశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని శశిధర్… Read More

May 4, 2024

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి,… Read More

May 4, 2024

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు

CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన… Read More

May 4, 2024

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి… Read More

May 4, 2024

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని… Read More

May 4, 2024

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.… Read More

May 4, 2024

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని… Read More

May 4, 2024

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218:  స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం… Read More

May 4, 2024

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More

May 4, 2024

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

Guppedanta Manasu May 4 2024 Episode 1066: రాజివ్ తనలో తానే మాట్లాడుకుంటూ శైలేంద్ర కు ఫోన్ చేస్తాడు… Read More

May 4, 2024

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

The Boys OTT: ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు విన్నింగ్ అండ్ సూపర్ హిట్ డ్రామా సిరీస్ అయిన ది బాయ్స్… Read More

May 4, 2024

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

Jagadhatri May 4 2024 Episode 222:  నీతో గొడవ పడే టైం ఓపిక రెండు నాకు లేవు సురేష్… Read More

May 4, 2024

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Laapata Ladies OTT First Review: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకురాలిగా… Read More

May 4, 2024