‘ప్రజారాజధాని పోరాటం కొనసాగుతుంది’

Published by
sharma somaraju

( న్యూస్ ఆర్బిట్ డెస్క్)

విజయవాడ: శాంతి భద్రతల పేరుతో శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను అణచివేయాలని చూస్తే మరింత రెచ్చిపోతామని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో వేదిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అమరావతి పరిరక్షణ సమితి సమావేశంలో చంద్రబాబుతో పాటు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా రాజధాని కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాజధాని కోసం పోరాడుతూ ఇప్పటికే 11 మంది రైతులు గుండెపోటుతో చనిపోయారన్నారు. జెఏసి అడ్వకేట్‌లలో ఉత్సాహం కనబతుతోందని అన్నారు. సంఘటితంగా ఉద్యమాన్ని కొనసాగించడం ద్వారా ప్రభుత్వం గజగజ వణికే పరిస్థితి కొద్దిరోజుల్లోనే వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని ఇక్కడ నుండి తరలించమని ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకూ ఈ జెఏసి పని చేయాలన్నారు.

తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహనరెడ్డిలు రాష్ట్రంలో పాదయాత్రలు చేసిన విషయాన్నిచంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు వారు ప్రవర్తించిన విధంగా తాను నాడు వ్యవహరించి ఉంటే  పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. శాంతి భద్రతల పేరుతో జెఏసి బస్సు యాత్రను అడ్డుకున్నారని విమర్శించారు. జగన్ పిరికి తనంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నిన్న పోలీసులు మహిళలపై కూడా దారుణంగా ప్రవర్తించారని విమర్శించారు. నేడు ఒంగోలులో కూడా జెఏసి నాయకులను అరెస్టు చేసినట్లు తెలిసిందన్నారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తుంటే ఎక్కడికక్కడ నేతలను ప్రభుత్వం అరెస్టు చేయిస్తోందని విమర్శించారు.

పోలీసులు రాత్రి జెఏసి కార్యాలయానికి ఎందుకు తాళం వేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. జెఏసి నేతలు సాధారణంగా మీటింగ్ పెట్టుకోవడానికి వీలులేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అన్ని సిద్ధంగా ఉన్నాయని చంద్రబాబు వివరించారు. ప్రజలు నమ్ముతారని ప్రతి రోజు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ అసత్య ప్రచారం చేయడం కాదు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

జెఏసి కన్వీనర్ శివారెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టిడిపి నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, కనకమేడల రవీంద్ర, మాగంటి బాబు, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ, జనసేన, కాంగ్రెస్, బిజెపి నేతలు సమావేశానికి హజరయ్యారు.

 

This post was last modified on January 9, 2020 1:59 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju
Tags: amaravatiamaravati andhra pradesh capitalamaravati capitalamaravati capital city start-upamaravati farmersamaravati farmers agitationamaravati farmers protestamaravati farmers protest news updatesamaravati jac meetingamaravati jac meeting at vijayawadaamaravati newsamaravati today newsamaravati's farmers protestandhra capital amaravatiandhra politicsandhra pradeshandhra pradesh capitalandhra pradesh capital amaravatiandhra pradesh farmers protestandhra pradesh new capitalandhra pradesh newsandhra pradesh's farmersAndhra Pradesh's new capitalandhravaniap capitalap latest newsap newsap news updatesap political news updatesap politicsap rajadhani amaravati latest newschandrababuchandrababu attends jac meetingchandrababu latest newschandrababu naiduchandrababu naidu attend jac leaders meetingchandrababu naidu latest newschandrababu naidu meeting at gunturChandrababu news updatesdebate on andhra pradesh capital amaravatifarmer issuesfarmer protestsfarmers protestJAClatest amaravati farmers protest news updateslatest ap politicslatest newslatest politicslatest politics newslatest telugu news updateslatest today ap politics newslatest today ap politics news updateslatest vijayawada news updatesnew capital of andhra pradeshnews in apnews orbitnews orbit teluguonline latest newsonline newsonline news updatesonline telugu newspolitical newspolitical news in appolitics latest newsPolitics newspolitics news updates todaystudents jac meetingtdpTDP President Chandrababu Naidutelugu latest online newstelugu newstelugu news latest updatestelugu news updatestelugu online newstelugu varthaluthree capitalstoday amaravati news updatestoday news updatestoday politics news updatesvijayawada newsvijayawada news updatesycp

Recent Posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More

May 15, 2024

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More

May 15, 2024

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి… Read More

May 15, 2024

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా… Read More

May 15, 2024

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Dakshina Trailer: కబాలి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సాయిధన్నిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురుగా యాక్షన్… Read More

May 15, 2024

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Aquaman And The Lost Kingdom OTT: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్… Read More

May 15, 2024

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Maya Petika OTT: థియేటర్లలో రిలీజ్ అయిన సుమారు 11 నెలల అనంతరం మరో ఓటిటిలోకి వస్తుంది పాయల్ రాజ్… Read More

May 15, 2024

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి… Read More

May 15, 2024

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

EC: ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చేలరేగాయి. తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో ఇప్పటికీ… Read More

May 15, 2024

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Comedian Srinu: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ మరియు హీరో అదే విధంగా హీరోయిన్ కూడా అయ్యారు. అలా… Read More

May 15, 2024

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Faima: జబర్దస్త్ కమెడియన్ ఫైమా మనందరికీ సుపరిచితమే. మొదట ఈ బ్యూటీ ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినా పటాస్… Read More

May 15, 2024

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Kajal Agarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే అనేక మంది స్టార్… Read More

May 15, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

OTT: 30 వెడ్స్ 21 అనే యూట్యూబ్ సిరీస్ తో పాపులర్ అయిన చైతన్య రావ్ మనందరికీ సుపరిచితమే. ఈయన… Read More

May 15, 2024

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Sri Sathya: ప్రెసెంట్ ఉన్న సినీ తారలు కారులు కొనుగోలు చేయడంపై బిజీ అయిపోయారు. చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్… Read More

May 15, 2024

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

NTR: ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో… Read More

May 15, 2024