YSRCP: కీలక నిర్ణయాన్ని ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్యే

Published by
sharma somaraju

YSRCP: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార వైసీపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. పలువురు ఎమ్మెల్యేలు తమకు టికెట్ దక్కదని తెలియడంతో పక్క చూపులు చూస్తున్నారు. మరి కొందరు పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు. ఇన్ చార్జిల మార్పులు చేర్పులపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

విశాఖ పట్టణానికి చెందిన అధికార వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఇవేళ జనసేన పార్టీలో చేరారు. కాకినాడ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే జనవరి మొదటి వారంలో టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్దమైనట్లుగా వార్తలు వినబడుతున్నాయి. గెలుపు అవకాశాలు ఉన్న వారికే టికెట్ లు ఇవ్వాలని సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్థానంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీడీపీ నుండి వైసీపీలో చేరిన మాజీ మంత్రి సిద్దా రాఘవరావును నిలిపే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ తరణంలో ఎమ్మెల్యే ఆన్నా రాంబాబు కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు అన్నా రాంబాబు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుండి ఎమ్మెల్యే గా ఎన్నికైన అన్నా రాంబాబు.. 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి దాదాపు 80వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అయితే ఆరోగ్య కారణాల వల్ల 2024 ఎన్నికలకు తాను దూరంగా ఉంటానని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. వైసీపీలో కొనసాగుతానని చెప్పిన ఆయన తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్నవార్తల్లో నిజం లేదని అన్నారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆ ప్రచారాన్ని కార్యకర్తలు నమ్మవద్దని కోరారు.

తొలి సారిగా తాను మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో ఎమ్మెల్యే గా ఎన్నికైయ్యానని అన్నారు. తన కుటుంబాన్ని కొందరు లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తుండటం తనను కలచివేసిందన్నారు. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు తాను కట్టుబడి ఉంటానని అన్నా రాంబాబు తెలిపారు. పార్టీ అధిష్టానం సిద్దా రాఘవరావుకు టికెట్ ఖరారు చేస్తుందన్న వార్తలు రావడంతోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించి ఉండవచ్చని భావిస్తున్నారు.

CM Revanth Reddy: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal: కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని, దానిలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) భాగస్వామిగా ఉంటుందని… Read More

May 13, 2024

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Avinash: జబర్దస్త్ ద్వారా ఎంతో మంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో ఒకప్పుడు ఓ రేంజ్ టిఆర్పి… Read More

May 12, 2024

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Singer Geetha Madhuri: ప్రజెంట్ జనరేషన్ లో టాలీవుడ్ కి చెందిన అనేకమంది కపుల్స్ విడాకులు తీసుకుంటూ ప్రతి ఒక్కరికి… Read More

May 12, 2024

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Zara Hatke Zera Bachke OTT: జరా హట్ జార బచ్కే సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కోసం చాలామంది ప్రేక్షకులు… Read More

May 12, 2024

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

The Goat Life OTT: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం ది… Read More

May 12, 2024

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Vidya Vasula Aham OTT: ఆహా ఓటిటి లోకి నేరుగా మరో మూవీ రానుంది. థియేటర్లలో రిలీజ్ కాకుండానే విద్య… Read More

May 12, 2024

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

AP Elections 2024: ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ముగియడంతో ప్రలోభాల పర్వానికి నేతలు… Read More

May 12, 2024

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో కొద్ది రోజులుగా బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆదివారం పలు… Read More

May 12, 2024

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Aavesham OTT: మలయాళం సూపర్ స్టార్ ఫహిత్ ఫాజిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం. పుష్ప మూవీ తో… Read More

May 12, 2024

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Jyoti Roy: రెండు రోజుల కిందట జ్యోతి రాయ్‌ అనే నటి ఇంటిమేట్ వీడియోలు లీకైన సంగతి తెలిసిందే. అనంతరం… Read More

May 12, 2024

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Pallavi Prashant: బిగ్బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకులలో విపరీతమైన సానుభూతులు కలిగించిన ఏకైక వ్యక్తి పల్లవి ప్రశాంత్.… Read More

May 12, 2024

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Getup Srinu: ప్రజెంట్ ఏపీలో పాలిటిక్స్ హడావిడి ఏ విధంగా నడుస్తుందో మనందరం చూస్తూనే ఉంటున్నాం. ఒకరిపై ఒకరు కాంట్రవర్షల్… Read More

May 12, 2024

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Amardeep: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావచ్చా అంటే.. నిర్మోహమాటంగా రావచ్చు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా ఎటువంటి బ్యాగ్రౌండ్… Read More

May 12, 2024

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Deepti Sunaina: ప్రస్తుత కాలంలోతమ టాలెంట్ను యూట్యూబ్లో ప్రదర్శిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ప్రజెంట్ జనరేషన్ లో వెండితెర బుల్లితెర… Read More

May 12, 2024

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. కూట‌మి… Read More

May 12, 2024