MP RRR Letters War: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు లేఖల పరంపర కొనసాగుతోంది. మూడు రోజులుగా లేఖలు రాస్తున్న రఘురామ ఈ రోజు కూడా లేఖ రాశారు. జగన్మోహనరెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని గుర్తు చేస్తూ రఘురామ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల హామీ నెరవేరలేదని పేర్కొన్నారు.
ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ఉంటుందని ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ హామీతో ఎన్నికల సమయంలో నిరుద్యోగుల నుండి పార్టీకి మద్దతు లభించిందన్నారు. ఉగాదికి నోటిఫికేషన్ వస్తుందన్న ఆశో నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీకి వార్షిక క్యాలెండర్ ప్రకటించాలని లేఖలో రఘురామ కోరారు.
Read More: AIIMS Chief Randeep guleria: కరోనా మరణాలపై ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ గులేరియా కీలక వ్యాఖ్యలు
వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను కూడా రఘురామ పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో 8,402, పశుసంవర్థక శాఖలో 6,100 ఖాళీలతో పాటు 18వేల ఉపాధ్యాయ, 6వేల పోలీసు కానిస్టేబుల్ పోస్టులు రిక్రూట్ మెంట్ కు సిద్ధంగా ఉన్నాయన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగాల భర్తీ చేయకుండా వదిలివేశారని, వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మెగా డీఎస్సీ తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారని రఘురామ గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని లేఖలో పేర్కొన్నారు రఘురామ. రాష్ట్రంలో ఖాళీల భర్తీ అత్యవసరంగా పరిగణించి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని రఘురామ కోరారు. రఘురామ వరుస లేఖల వ్యవహారంపై రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ లేఖలపై అధికార పార్టీ నుండి ఇంత వరకూ ఎటువంటి స్పందన రాలేదు.
పశ్చిమ గోదావరి జిల్లాలో రఘురామకు వ్యతిరేకంగా నిరసన
ఇదిలా ఉండగా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రఘురామపై పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామ దళితులు పోలీసులకు పిర్యాదు చేశారు. రఘురామ కృష్ణంరాజును ఎంపి పదవి నుండి బర్తరఫ్ చేయాలని నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. రఘురామ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.
This post was last modified on June 13, 2021 1:41 pm
CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More
Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More
Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More
May 11: Daily Horoscope in Telugu మే 11 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More