NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ షోలో.. వాయిస్ చెప్పే వ్యక్తి ఇతనే.. పూర్తి వివరాలు..!!

Advertisements
Share

Bigg Boss 7 Telugu: ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ రియాల్టీ షోకి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. టెలివిజన్ రంగంలో ప్రసారమయ్యే ఈ షో కి రికార్డు స్థాయిలో రేటింగ్స్ వస్తుంటాయి. ఇండియాలో ఫస్ట్ హిందీలో బిగ్ బాస్ స్టార్ట్ అయింది. అక్కడ విపరీతంగా రక్షక ఆదరణ సంపాదించింది. తర్వాత సౌత్ లో ప్రారంభమైంది. తెలుగులో 2016వ సంవత్సరంలో మొదటి సీజన్ ప్రారంభమైంది. ఫస్ట్ ఎన్టీఆర్ హోస్టుగా చేశారు. ఆ సీజన్ ఎంతగానో జనాలను ఆకట్టుకుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా బుల్లితెర ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే తెలుగు బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ వాయిస్ చెప్పే గొంతు ఎవరిది అనేది ఎప్పటినుండో చాలామంది తెలుసుకోవాలని అనుకుంటున్నారు.

Advertisements

In Bigg Boss show this is the voice person full details

ఇదే సమయంలో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ వారి యొక్క కుటుంబ సభ్యుల సైతం బిగ్ బాస్ ఒక్కసారి కనబడండి అంటూ… ప్రాధేయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతో కంపెనీ ఆ వాయిస్ కి తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. మరి ఇలాంటి వాయిస్ ఇస్తున్న వ్యక్తి ఎవరు..? అని చాలామంది తెలుసుకోవడానికి ఎప్పటినుండి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు ఆ వాయిస్ ఎవరిదో ఆ వ్యక్తి వివరాలు బయటపడ్డాయి. బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ ఆదేశాలు ఇచ్చే వ్యక్తి పేరు రాధాకృష్ణ అలియాస్ రేసుకుంట్ల శంకర్. ఇతను ఒక సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అంట. బిగ్ బాస్ షో కంటే ముందే చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పడం జరిగింది.

Advertisements

In Bigg Boss show this is the voice person full details

తెలుగు బిగ్ బాస్ షో ప్రారంభించాలి అని అనుకున్న సమయంలో నిర్వాహకులు వాయిస్ కోసం సుమారు వందమందిని పరీక్షించారట. చాలా కమాండింగ్ గా ఉండే విధంగా కలిగిన గొంతును ఎంపిక చేయాలని వెతుకులాట కోసం పెద్ద పరీక్ష నిర్వహించారట. ఈ పరీక్షలో అతని గొంతు వింటే హౌస్ మెట్స్ అంతా వనకాలి తూచా తప్పకుండా పాటించాలి. ఈ క్రమంలో శంకర్..కి లక్కీ ఆఫర్ దొరికిందట. తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి మనోడే చెబుతూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఆరు సీజన్స్ కి చెప్పగా ప్రస్తుతం ఏడో సీజన్ లో కూడా బిగ్ బాస్ వాయిస్ ఇస్తున్నాడు.


Share
Advertisements

Related posts

చీర‌లో చూపు తిప్పుకోకుండా చేస్తున్న రాశి ఖ‌న్నా.. అదొక్క‌టే మైన‌స్‌!

kavya N

Devatha: ఆదిత్య ముందే రుక్మిణి నీ అన్ని మాటలు అన్న మాధవ్..!!

bharani jella

Agent: అఖిల్ “ఏజెంట్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున సంచలన వ్యాఖ్యలు..!!

sekhar