Krishna Mukunda Murari February 12 2024 Episode 391: ఇంట్లో వాళ్ళందరూ భోజనానికి తినడానికి వస్తారు. అప్పుడు మురారి , ఆదర్శ్ ఇద్దరు మందు తాగేసి వచ్చారని వాళ్ళ వాళ్ళకం చూస్తే అర్థమయిపోతుంది నందిని ఆదర్శ్ మురారిల వైపు చూస్తూ మీరిద్దరూ మందు తాగి వచ్చారు కదా అని అడుగుతుంది. లేదు లేదు లేదు అని మురారి కవర్ చేస్తాడు అయితే బయటకి గాలి వదలండి అని కృష్ణ అంటుంది. ఏంటి నువ్వే ఈ ఏసిపి నీ టెస్ట్ చేస్తున్నావా అని మురారి అడుగుతాడు. మురారి గాలి బయటకు పిలుచు అని నందిని అంటుంది. కానీ మురారి గాలిని మాత్రం లోపలికి పిలుస్తాడు. ఏసీబీ సరిగ్గా గాలిని బయటకు పిలిచండి అని కృష్ణ అంటుంది మీరు సరిగ్గా గాలి బయటకు పిలుస్తారా లేదంటే దగ్గరకు వెళ్లాలా అని కృష్ణ అంటుంది.
అప్పుడు రేవతి ఈ విష.యాన్ని మీరు మీరు చూసుకోండి అంతేగాని అక్క దగ్గరికి తీసుకెళ్లకండి. అసలు అక్క బాగోలేదని పడుకుంది. తనకి ఇంకాస్త తలనొప్పి ఎక్కువ అవుతుంది అని రేవతి అంటుంది ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అవును రేపటి కాంపిటీషన్ కి కాన్సెప్ట్ రెడీ చేశారా అని నందిని కృష్ణ ని అడుగుతుంది. సూపర్ కాన్సెప్ట్ ని డిజైన్ చేశాను ఈ కాన్సెప్ట్ లో కచ్చితంగా ముకుంద ఆదర్శ గెలుస్తారు అని కృష్ణ అంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్పమని ముకుందా అడుగుతుంది ముందుగా చెప్పేస్తే ఎలాగా అస్సలు చెప్పను సర్ప్రైజ్ ఉండాలి కదా అని కృష్ణ అంటుంది. ఇప్పటికే ఉన్న తలనొప్పులు చాలు అంటే మళ్ళీ ఇదొకటే అని ముకుందా మనసులో అనుకుంటుంది.
ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా మధు అక్కడికి వస్తాడు. అందరూ ఒక్కచోట భలే కూర్చున్నారే సూపర్ సిట్యుయేషన్. కానీ ఎవరు ఫోన్లో వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు అని మధు సెటైరికల్ గా మాట్లాడుతాడు. అవును ఆదర్శ్ నువ్వు నీ ఫోన్ ని ముకుంద కి ఇస్తావా ముకుంద ఫోన్ నీకు ఇస్తుందా అని మధు ఆదర్శ్ ని ప్రశ్నిస్తాడు. అప్పుడే మురారి అక్కడికి వచ్చి నమ్మకం ఉన్న వాళ్ళు ఒకరి ఫోన్ ఒకరికి ఇవ్వనవసరం లేదు అని మురారి చెబుతాడు. అంతలో కృష్ణ అక్కడికి వస్తుంది సూపర్ చెప్పారు ఏసీబీ సార్ అని అనుకుంటుంది. ముకుందా మాత్రం మనసులో ఎవరినైనా నమ్మించొచ్చు కానీ, ఈ మధుని నమ్మించడం చాలా కష్టం పెద్దతయ్య దగ్గరైన నేను చెప్పే మాటలు చెబుతావేమో గాని మధు దగ్గర నేను వేసే వేషాలు చల్లవు అని ముకుందా మనసులో అనుకుంటుంది.
అవును బ్రో. మీలో ఒక్కరైనా మీ భార్యలకు వాలెంటైన్స్ డే రోజు ప్రపోజ్ చేశారా అని మళ్లీ మధు అంటాడు అందరి ముందు ప్రపోజ్ చేసుకుంటారు. పర్సనల్ గా చెప్పుకొని ఉండుంటారు. అందరి ముందు ప్రపోజ్ చేస్తారు కదా అందుకే అడిగాను అని మధు అంటాడు. సరిగ్గా అదే టైంలో కృష్ణ తన చేతికి ఉన్న రింగు చూసుకుంటుంది. అప్పుడు అది కనిపించదు తన చేతికి ఉన్న రింగు పోయిందని కృష్ణ అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ బయట ఎక్కడైనా పడిందేమోనని బ్రతకమని ఇంట్లో వాళ్ళందరూ చెబుతారు. మధు వంటగదిలోకి వెళ్తాడు కృష్ణ పైన బెడ్ రూమ్ లోకి వెళ్లి కూడా వెతుకుతుంది కానీ, ఎక్కడా ఆ రింగ్ కనిపించదు ఏంటి కృష్ణ అన్నయ్య నీకు ఎంతో ప్రేమగా వాలెంటైన్స్ డే రోజు జరిగిన రింగుని అంత ఈజీగా చేజార్చుకుంటే ఎలాగా పైగా వాలెంటైన్స్ డే రోజే ఆ రంగును పోగొట్టుకుంటే ఎలాగా అని నందిని అంటుండగా.. ఏంటి నందు నువ్వు కూడా అసలే రింగిపోయిందని బాధలో ఉంటే నువ్వు మళ్ళీ ఇలాంటి సెంటిమెంట్లు జోడిస్తే తను ఇంకాస్త బాధపడుతుంది కదా అని మురారి అంటాడు. అప్పుడు ముకుందా మనసులో ఆ రింగ్ ని నేనే కృష్ణకు తొడగమని ఇచ్చాను కదా అంటే.. ఇప్పుడు ఆ రింగు పోయింది అంటే మురారి మనసులో నాకు స్థానం ఉందని ఇదొక సిగ్నల్ ఆ కృష్ణ వెళ్లిపోతుంది ఆ ప్లేస్ నాకే దక్కుతుంది అని ఇది ఒక సూచనలా భావించా అని ముకుందా మనసులో అనుకుంటుంది. అయినా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటుంది. నేను కృష్ణకి అన్యాయం చేయకూడదు అని ముకుందా మనసులో అనుకుంటుంది. అయినా నువ్వు ఏంటి కృష్ణ నీకు ఆ రింగ్ కావాలంటే మళ్ళి ఇలాంటిదే నేను ఇంకొకటి కొని ఇస్తాను అని అంటాడు.
సార్ డెకరేషన్ చేయడానికి రమ్మని చెప్పారంట అని డెకరేషన్ వాళ్ళు వచ్చి మురారిని అడుగుతారు. అవును మీకోసమే ఎదురుచూస్తున్నాం. ఏంటి ఇంత లేట్ అయింది రండి సాయంత్రం వాలెంటైన్ డే కి కావలసిన డెకరేషన్ మొత్తం మీరు గ్రాండ్‌గా రెడీ చేయండి అని చెబుతారు. రెడీ చేస్తూ ఉండగా సార్ స్టిక్కర్లు తీసుకురావడం మర్చిపోయాను కొంచెం అవి అరేంజ్ చేస్తారా అని మురారిని అడుగుతారు. అప్పుడే తన పక్కనే ఉన్న ఆదర్శ్ ని పిలిచి కొంచెం అవి పాత కబోర్డ్ లో ఉన్నవి తీసుకువస్తావ అని మురారి ఆదర్శ్ తో అంటాడు. సరే అని ఆదర్శ్ తీసుకురావడానికి గదిలోకి వెళ్తాడు. ఇక ఇదే ఛాన్స్ అనుకోని ముకుందా మురారితో ఫోటో దిగాలని అనుకుంటుంది. మురారి చూడకుండా తనతో కలిసి సెల్ఫీ దిగుతుంది.
మరోవైపు ఆదర్శ్ స్టిక్కర్ కోసం అని ఆ పాత రాక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ముకుందా మురారి కలిసి ఉన్న ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో పక్కనే ఆదర్శ్ మురారి కలిసున్న ఫోటో ఉంటుంది. అది ముకుందా ఫోల్డ్ చేసి ఉంచుతుంది. ఎందుకు ముకుందా? కావాలని నా ఫోటోని ఫోల్డ్ చేసి పెట్టింది అని మురారి ఆదర్శ్ అనుకుంటాడు. ఆదర్శ్ ఇప్పుడు ఆ ఫోటోలను చూస్తే ఇంకేమైనా ఉందా అని ముకుందా గబగబా పరుగెత్తుకు వెళ్తుంది.. ఆదర్శ్ ఆ ఫోటోలను చూసేసాడు కాబట్టి ఇక ముకుంద ఆదర్శ ను ఏ విధంగా డైవర్ట్ చేస్తుంది. మరోసారి ముకుందపై ఆదర్శకు అనుమానం వచ్చి నిజంగానే ఈసారి శాశ్వతంగా దూరమైపోతాడా అనేది చూడాలి.
This post was last modified on February 12, 2024 11:35 am
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More
Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్‌ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More
Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి… Read More
Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా… Read More
Dakshina Trailer: కబాలి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సాయిధన్నిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురుగా యాక్షన్… Read More
Aquaman And The Lost Kingdom OTT: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్… Read More
Maya Petika OTT: థియేటర్లలో రిలీజ్ అయిన సుమారు 11 నెలల అనంతరం మరో ఓటిటిలోకి వస్తుంది పాయల్ రాజ్… Read More
Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి… Read More
EC: ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చేలరేగాయి. తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో ఇప్పటికీ… Read More
Comedian Srinu: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ మరియు హీరో అదే విధంగా హీరోయిన్ కూడా అయ్యారు. అలా… Read More
Faima: జబర్దస్త్ కమెడియన్ ఫైమా మనందరికీ సుపరిచితమే. మొదట ఈ బ్యూటీ ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినా పటాస్… Read More
Kajal Agarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే అనేక మంది స్టార్… Read More
OTT: 30 వెడ్స్ 21 అనే యూట్యూబ్ సిరీస్ తో పాపులర్ అయిన చైతన్య రావ్ మనందరికీ సుపరిచితమే. ఈయన… Read More
Sri Sathya: ప్రెసెంట్ ఉన్న సినీ తారలు కారులు కొనుగోలు చేయడంపై బిజీ అయిపోయారు. చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్… Read More
NTR: ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో… Read More