Aishwarya Rajesh: ఫోటోషూట్స్ లో మెగా కోడలను ఫాలో అవుతున్న ఐశ్వర్య రాజేష్.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!

Published by
Saranya Koduri

Aishwarya Rajesh: కొంతమంది ముద్దుగుమ్మలు మన తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల ద్వారా ఎంట్రీ ఇచ్చి అనంతరం స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతూ ఉంటారు. అలాంటి వారిలో ఐశ్వర్య రాజేష్ కూడా ఒకరు. కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ఈ ముద్దుగుమ్మ. తమిళంలో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పలు అవార్డులు సైతం అందుకుంది ఐశ్వర్య రాజేష్. తండ్రి అలనాటి హీరో రాజేష్ కాగా తాత అమర్నాథ్ కూడా హీరో కం ప్రొడ్యూసరే. ఇక ఈ ముద్దుగుమ్మ మేనత్త స్టార్ నటి కూడా. అయినప్పటికీ కుటుంబాలలో జరిగిన విషాదల ‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులలో టెన్త్ చదువుతున్న సమయంలోనే పార్ట్ టైం ఉద్యోగాలు చేశారు. ఎంతో ఇష్టంతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ఆశించింది ఐశ్వర్య రాజేష్. అయితే పలువురు డైరెక్టర్లు ఐశ్వర్య రాజేష్ను నల్లగా ఉన్నావని.. నీ పర్సనాలిటీ హీరోయిన్ మెటీరియల్ కాదని కామెంట్స్ చేసేవారు.

Aishwarya Rajesh latest photoshoot updates

ఇంకా హరాస్మెంట్లు మరియు అవమానాలు, రిజెక్షన్స్ ఎన్నో ఎదురయ్యాయి. అయినప్పటికీ ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు ఐశ్వర్య రాజేష్. అన్ని ఎదుర్కొని ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంది ఐశ్వర్య. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒకే ఒక మూవీ.. రాంబట్టు. ఈ సినిమా విడుదలయ్యి ఇప్పటికి 30 ఏళ్లు పూర్తవుతుంది. 1990 జనవరి 10న చెన్నైలో పుట్టింది ఐశ్వర్య రాజేష్. తల్లిదండ్రులు అలనాటి హీరో రాజేష్ ,నాగమణి‌.‌ ఇక వీరి తల్లిదండ్రుల పెళ్లిళ్లు వల్లనే వారి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. వీరిద్దరి పెళ్లి వారి కుటుంబంలో వారికి ఇష్టం లేకపోవడంతో వారి కుటుంబం అంతా చల్లా చెదురు అయిపోయారు. ఇక ఐశ్వర్య రాజేష్ కి ముగ్గురు అన్నయ్యలు సైతం ఉన్నారు.

Aishwarya Rajesh latest photoshoot updates

తన తల్లిదండ్రులకి నాలుగవ సంతానంగా జన్మించింది ఐశ్వర్య రాజేష్. ఓసారి రాజేంద్రప్రసాద్ నటిస్తున్న రాంబంటు షూటింగ్, చెన్నైలో జరుగుతుంటే అక్కడికి ఐశ్వర్య రాజేష్ను తీసుకెళ్లారు రాజేష్. ఇక అక్కడే ఐశ్వర్యాన్ని చూసిన రాజేంద్రప్రసాద్ స్వయంగా ఓ పాటలో ఐశ్వర్యతో చేయించాలని నిర్ణయించుకున్నారు. అలా రాంబంటు సినిమాలో ఓ పాటలో నటించింది ఐశ్వర్య రాజేష్. ఇక అనంతరం ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం లాగా నిలిచింది. ఇక ఐశ్వర్య రాజేష్కు తమిళనాడు స్టేట్ లో బెస్ట్ యాక్టర్స్ గా కూడా అవార్డు వచ్చింది.

Aishwarya Rajesh latest photoshoot updates

ఇక అనంతరం అనేక అవార్డులు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ కి అవకాశాలు తగ్గాయి. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలను ఆరబోయడం మొదలుపెట్టింది. తాజాగా లావణ్య త్రిపాఠి ధరించిన కోర్ట్ లాగానే ఈమె కూడా బ్లూ కలర్ కోర్ట్ అండ్ ఫాంట్ ధరించి ఎద అందాలను చూపిస్తూ మైమరిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఈ ఫోటోలోని చూసిన పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

This post was last modified on April 7, 2024 7:57 pm

Saranya Koduri

Recent Posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More

May 15, 2024

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More

May 15, 2024

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి… Read More

May 15, 2024

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా… Read More

May 15, 2024

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Dakshina Trailer: కబాలి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సాయిధన్నిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురుగా యాక్షన్… Read More

May 15, 2024

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Aquaman And The Lost Kingdom OTT: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్… Read More

May 15, 2024

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Maya Petika OTT: థియేటర్లలో రిలీజ్ అయిన సుమారు 11 నెలల అనంతరం మరో ఓటిటిలోకి వస్తుంది పాయల్ రాజ్… Read More

May 15, 2024

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి… Read More

May 15, 2024

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

EC: ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చేలరేగాయి. తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో ఇప్పటికీ… Read More

May 15, 2024

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Comedian Srinu: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ మరియు హీరో అదే విధంగా హీరోయిన్ కూడా అయ్యారు. అలా… Read More

May 15, 2024

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Faima: జబర్దస్త్ కమెడియన్ ఫైమా మనందరికీ సుపరిచితమే. మొదట ఈ బ్యూటీ ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినా పటాస్… Read More

May 15, 2024

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Kajal Agarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే అనేక మంది స్టార్… Read More

May 15, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

OTT: 30 వెడ్స్ 21 అనే యూట్యూబ్ సిరీస్ తో పాపులర్ అయిన చైతన్య రావ్ మనందరికీ సుపరిచితమే. ఈయన… Read More

May 15, 2024

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Sri Sathya: ప్రెసెంట్ ఉన్న సినీ తారలు కారులు కొనుగోలు చేయడంపై బిజీ అయిపోయారు. చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్… Read More

May 15, 2024

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

NTR: ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో… Read More

May 15, 2024