రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో 55వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రయత్నిస్తుంటే అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు, టీడీపీ కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటుందని మండిపడ్డారు కొడాలి నాని. పేదలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు పంపిణీకి ఒప్పుకుంటారా సరేసరి లేకుంటే ఇక్కడ (అమరావతి)లో శాసన రాజధాని కూడా కొనసాగించమని హెచ్చరించారు కొడాలి నాని. అమరావతిలో వాళ్లే ఉండాలా?పేదలు ఉండకూడదా? అని ప్రశ్నించారు. శాసన రాజధానిని కూడా ఇక్కడ నుండి తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కోరతానని నాని చెప్పారు.
కొడాలి నాని ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అమరావతి ప్రాంతం నుండి సచివాలయం, హైకోర్టులతో పాటు అసెంబ్లీ కూడా తరలిపోతే..మంత్రులు, వైసీపీ నాయకులు అన్నట్లు అమరావతి ఏడారి, స్మశానం కావడం ఖాయమేనని ప్రజలు అంటున్నారు. నాని వ్యాఖ్యలు అమరావతి ప్రాంతంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై అమరావతి ప్రాంత రైతులు, వివిధ రాజకీయ పక్షాలు ఏమంటాయో చూడాలి. కొడాలి నాని ప్రతిపాదనపై ముఖ్యమంత్రి జగన్ ఏమంటారో, ఆ పార్టీ నాయకులు ఉద్దేశమేమిటో? చూడాలి మరి.
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్పందించారు. అమరావతి రాజధాని విషయంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆలోచనను మంత్రి కొడాలి నాని బయట పెట్టారని విమర్శించారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని రామకృష్ణ ఆరోపించారు. శాసన రాజధాని కూడా అమరావతిలో వద్దని మంత్రి కొడాలి నాని అనడం దుర్మార్ఘమని అన్నారు. అమరావతి ప్రాంతంలో ఇప్పటికే జరిగిన దాదాపు పదివేల కోట్ల అభివృద్ధిని ధ్వంసం చేస్తారా అని ప్రశ్నించారు రామకృష్ణ.
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More
Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More
Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More
Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More