Gopichand : గోపీచంద్ సీటిమార్ మీద అంచనాలు పెంచిన ‘జ్వాలారెడ్డి’ సాంగ్

Published by
GRK

Gopichand : యాక్షన్ హీరో గోపీచంద్ ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ లేక బాగా వెనకబడిన సంగతి తెలిసిందే. గౌతం నంద సినిమా లాంటి భారీ డిజాస్టర్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు తన నుంచి సినిమా ఏదీ రాలేదు. కరోనా ఎఫెక్ట్ తో గత ఏడాది నుంచి ఆయన నటించిన సీటీమార్ కి అన్నీ రకాలుగా అంతరాయం కలుగుతూనే ఉంది. షూటింగ్ దశలో ఉండగా బ్రేక్ పడింది. తీరా అన్నీ కార్యక్రమాలు పూర్తయి రిలీజ్ చేయాలనుకుంటే కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది.

Gopichand sitimaar jwala reddy song created new record

అయితే ఈ గ్యాప్ లో సీటీమార్ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మెలోడి బ్రహ్మ మణిశర్మ అందించిన ఈ సినిమాలో సాంగ్స్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఊర మాస్ బీట్‌తో పక్కా తెలంగాణ యాసలో సాగిన జ్వాలారెడ్డి సాంగ్ రికార్డ్ స్థాయిలో యూట్యూబ్ వ్యూస్ రాబట్టి హాట్ టాపిక్ అయింది. అంతేకాదు తాజాగా ఈ సాంగ్ 15 మిలియన్స్ వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఎంటర్‌టైన్మెంట్ ఛానల్స్ లో ప్రసారమవుతున్న ఈ సాంగ్ చాలామందికి ఫేవరేట్ సాంగ్ అయిపోయింది.

Gopichand : సీటీమార్ సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి.

దాంతో సీటీమార్ సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. అభిమానులు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారట. చూడాలి మరి మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారో. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలీదు కాబట్టి ఎలాగూ రిలీజ్ కి రెడీ ఉంది కాబట్టి ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే మేకర్స్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి కన్‌ఫర్మేషన్ రాలేదు. కాగా గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ తో ఆగిపోయింది.

This post was last modified on May 31, 2021 11:59 pm

GRK

Recent Posts

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More

May 10, 2024

Balagam: ఘాటు అందాలతో బలగం బ్యూటీ.. ఇందువల్లే ఈమెకి అవకాశాలు రావడం లేదా..!

Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More

May 10, 2024

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: చత్తీస్‌గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More

May 10, 2024

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More

May 10, 2024

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More

May 10, 2024

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More

May 10, 2024

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More

May 10, 2024

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More

May 10, 2024

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More

May 10, 2024

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More

May 10, 2024

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More

May 10, 2024

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More

May 10, 2024

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

Samyuktha Menon: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More

May 10, 2024

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More

May 10, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More

May 10, 2024