అధిక బరువు తగ్గడానికి తియ్యతియ్యని పానీయం తెలుసుకుని తీరవలిసిందే!!

Published by
Kumar

ఈ రోజుల్లోచాల మందికి పొట్ట తగ్గడం, బరువు తగ్గడం అన్నవి పెద్ద సమస్యలుగా మారాయి.. ఫైబర్ తో పాటు కొన్ని ముఖ్యమైన  పోషకాల తో ఉండే చెరుకు రసం తో చాల తేలికగా బరువు  తగ్గవచ్చు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వును కరిగిస్తుంది. అంతేకాదు ఇందులోని పాలీఫెనోలిక్ కాంపౌండ్లు, ఫ్లైవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు శరీరం లో వ్యాధినిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా రక్షణ కల్పిస్తాయి.

కాబట్టి రోజు కు ఒక  గ్లాస్ చెరుకు రసం తాగితే ప్రోటీన్లు, పొటాషియం, ఫైబర్‌తోపాటు…కాల్షియం, జింక్, ఐరన్ అమైనా యాసిడ్లు శరీరంలో అధిక బరువును తగ్గిస్తాయి.కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనితో  పాటు కేన్సర్  వచ్చే ప్రమాదాన్ని చేరుకురసం తగ్గిస్తుంది.

కేలరీల విషయానికి వస్తే చెరుకు రసం లో తక్కువగా ఉంటాయి.   30 గ్రాములు పంచదార మాత్రమే ఉంటుంది. మన శరీరం లో అనవసరం గా ఉండే ట్రైగ్లిసెరైడ్స్‌ని  LDL కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. అసలు వీటి వల్లే మనం బరువు పెరుగుతూ ఉంటాం. ఇవి మన శరీరం లో పెరిగే కొద్దీ,గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి రోజూ గ్లాస్ చెరుకు రసం తాగితే, మన శరీరాన్ని అది ఆటోమేటిక్‌గా క్లీన్ చేసి వ్యర్థాల్ని బయటకు పంపేస్తుంది. ఇలా రెగ్యులర్‌గా జరిగే ప్రక్రియ వల్ల బరువు తగ్గుతారు . పొట్ట నడుము చుట్టూ ఉండే రింగు లాంటి కొవ్వు కూడా పోతుంది .చెరుకు రసం ముసలి తనం రాకుండా కూడా కాపాడుతుంది. మొటిమలు, మచ్చ లు రాకుండా చర్మాన్ని కాపాడుతుంది.  ఎముకలు, దంతాలు కూడా దృఢం గా ఉంటాయి. కానీ చేరుకురసం  రోజుకు ఒక గ్లాస్ మాత్రమే తాగాలి . తియ్య గా ఉంటుంది కదా అని  గ్లాస్ లు గ్లాస్  లు తాగితే… అందులో ఉండే షుగర్ వల్ల… బరువు పెరిగే ప్రమాదం  ఉంది .

This post was last modified on December 24, 2020 7:50 pm

Kumar

Recent Posts

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

TDP: సీఎం వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడైన కోడి కత్తి శ్రీను టీడీపీలో చేరాడు. ముమ్మడివరంలో ఆదివారం… Read More

April 28, 2024

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Anand Devarakonda: రౌడీ హీరో అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్… Read More

April 28, 2024

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Pokiri: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ సూపర్ హిట్గా నిలిచిన సినిమాలలో పోకిరి కూడా ఒకటి. 2006… Read More

April 28, 2024

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Main Released Movies In OTT: ఏప్రిల్ నెలలో అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చి సందడి చేశాయి. ముఖ్యంగా తెలుగు… Read More

April 28, 2024

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Samantha Movie Poster: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా… Read More

April 28, 2024

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో… Read More

April 28, 2024

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Lineman OTT: ప్రస్తుత కాలంలో ఓటీటీ సినిమాలన్నీ సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేస్తూ ఫాన్స్ కి బిగ్ షాక్… Read More

April 28, 2024

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Agent OTT: కామన్ గా మంచి విజయాలు అయినా సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు… Read More

April 28, 2024

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

YSRCP: ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5… Read More

April 28, 2024

Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!

Geetu royal: బిగ్ బాస్ ద్వారా మంచి పేరు ప్రక్షాతలు సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో గీతు రాయల్… Read More

April 28, 2024

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Kumkumapuvvu: ప్రస్తుత కాలంలో అనేకమంది సీరియల్ ఆర్టిస్టులకు మరియు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ కి పరిచయం మరియు ఇతర… Read More

April 28, 2024

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Sudigali Sudheer: తెలుగు బుల్లితెర ఆడియన్స్ కే కాదు.. వెండితెర ఆడియన్స్ కి కూడా సుపరిచితమైన సుడిగాలి సుదీర్ గురించి… Read More

April 28, 2024

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Brahmamudi: తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.… Read More

April 28, 2024

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Vadinamma: కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్న ముద్దుగుమ్మ మహేశ్వరి. ప్రస్తుత కాలంలో ఓ… Read More

April 28, 2024

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఈయన సినీ ప్రియులకి బాగా… Read More

April 28, 2024