Intinti Gruhalakshmi: ఎస్సై అభిని చంపేశాడా..!? తులసి ప్లాన్ కి ఎస్సై దిమ్మతిరిగి మైండ్ బ్లాక్..!!

Published by
bharani jella

Intinti Gruhalakshmi: అభి ని కాపాడుకోవడం కోసం తులసి అన్ని మెట్లు దిగి.. రాత్రిపూట ఎస్ఐ మనసు మార్చడానికి బార్ కి వెళుతుంది.. తల్లిగా బిడ్డను కాపాడుకోవడానికి ఓ అమ్మగా చేయాల్సిన ప్రయత్నాలు చేసి అలసిపోకుండా.. దారులన్నీ మూసుకుపోయినా కూడా తులసి కన్నీళ్లతో తన కాళ్లు కడగాలని ఎస్ఐ దగ్గరకు వెళుతుంది..!!

Intinti Gruhalakshmi: 23 Feb 2022 Today Episode Highlights

వాళ్ళకి అడుగు పెట్టడంతోనే చుట్టుపక్కల ఉన్న జనాలు నానారకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు.. అవేమీ పట్టించుకోకుండా తులసి మౌనంగా ఎస్సై దగ్గరకు వెళ్ళి నిల్చుని ఉంటుంది.. ఇక ఈ ఎస్సై కూడా నీచంగా మాట్లాడడంతో.. అర్ధరాత్రి పూట రాకూడని చోటికి రావడంతోనే సగం చచ్చిపోయాను నా చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలు తో మీ ముందు ఇలా నిస్సహాయంగానే చేయడంతోనే పూర్తిగా చచ్చిపోయాను మీరు అనే మాటలు నన్ను ఏమి బాధ పెట్టావు నా కన్నీళ్లను మీరు ఆ మందులో కలుపుకుని తాగిన పర్వాలేదు.. అభి ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతుంది..

కన్నీళ్లతో కరిగిపోయే రకం కాదు నేను.. నువ్వు ఎంతగా అడిగినా అభి ఎక్కడ ఉన్నాడో నేను చెప్పనని ఆ ఎస్సై అంటాడు.. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా మాట్లాడటంతో.. కోపం వచ్చిన తులసి అభిని మీరు చిట్టడవిలో పెట్టినా కూడా ఈ అమ్మ వెతికి తీసుకువస్తుందని.‌. అభిని ఈ తల్లి బ్రతికించు ఉంటుందని చెబుతుంది.. ఏంటి నాకే ఛాలెంజ్ విసురుతున్నావా అని ఎస్ఐ అంటాడు.. కాదు ఇది అమ్మ ప్రేమ.. ఓ తల్లిగా నేను పడుతున్న వేదన.. ఈ తల్లి ఎలాగైనా వెతికి అభిని తీసుకు వస్తుందని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. తులసి అర్ధరాత్రి సమయంలో ఇంటికి రావడం నందు చూస్తాడు. ఈ సమయంలో ఎక్కడికి వెళ్లావు అని తులసిని నిలదీస్తాడు. అభి కోసం ఎస్ఐ ని కలవడానికి బార్ కి వెళ్ళను అని చెప్పడంతో.. తులసిని నందు నానా మాటలు అంటాడు. మీరు ప్రయత్నం చేయరు నేను ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి తిడతారు. మరి అభి నీ కాపాడుకోవడం ఎలా ఎలా మీరు కాపాడి తీసుకు వస్తారు అంటే చెప్పండి నేను ఇంట్లో కూర్చుంటాను అని తులసి అంటుంది మీరు చేయడం లేదు కాబట్టే నేను చేస్తున్నాను అది ఎలాగైనా కాపాడు తీసుకు వస్తాను అని అంటుంది. నువ్వు బొక్కబోర్లా పడినప్పుడు నా విలువ ఏంటో నీకు తెలుస్తుంది అప్పుడు నువ్వే నా కాళ్లబేరానికి వస్తావు .. నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నీకు నా విలువ తెలుస్తుంది అని నందు అంటాడు.

తులసి మాట్లాడిన మాటలకు కోపం వచ్చిన తులసి అభిని ఇంకా టార్చర్ చేస్తాడు. తన మనుషుల చేత చిత్రవధ చేస్తాడు.. దారుణంగా అభిని హింసిస్తాడు.. కర్రలతో కొట్టడంతో అభి స్పృహ తప్పి పడిపోతాడు.. ఇక వీడు లేవటం లేదు అని చెప్పడంతో ఇవన్నీ మనకు మామూలే గా కాసిన్ని నీళ్ళు కొట్టి నెక్స్ట్ రౌండ్ మొదలుపెట్టండి అంటాడు. అలా కాదులే అని అభి దగ్గరికి వెళ్లి చూడగా.. తన ఊపిరి పీల్చుకోవడం ఆగిపోతుంది వీడు చనిపోయాడు అని చెప్పడంతో.. ఆ ఎస్సై షాక్ అవుతాడు.. ఇప్పుడు అభి నీ ఆ ఎస్సై ఏం చేస్తాడు.. తులసి అభిని కాపాడుకోవడానికి ఏ విధంగా పోలీస్ స్టేషన్ ఎదుట టెంట్ వేసి కొడుకుని నాకు అప్పగించాలంటూ బోర్డు పెడుతుంది.. ఇక తులసి చేసిన ఈ పనికి అభి చనిపోయాడని ఎస్ఐ చెబుతాడా.. లేదంటే అభిని తులసి అప్పగిస్తాడా.. ఈ కథ ఎటు వైపు మలుపు తిరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.‌.

bharani jella

Recent Posts

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Vadinamma: కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్న ముద్దుగుమ్మ మహేశ్వరి. ప్రస్తుత కాలంలో ఓ… Read More

April 28, 2024

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఈయన సినీ ప్రియులకి బాగా… Read More

April 28, 2024

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన… Read More

April 28, 2024

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

Samantha: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నార కాలం… Read More

April 28, 2024

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

Baahubali 2: ప్రతి ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో సినిమాలు థియేటర్స్ లోకి వస్తుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే… Read More

April 28, 2024

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

Tollywood Actress: పైన ఫోటోలో కరాటే చేస్తూ క్యూట్ గా కనిపిస్తున్న చిన్నారి ఎవరు గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో స్టార్… Read More

April 28, 2024

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

Congress: ఎవరైనా ఒక నాయకుడు నేతల సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటే .. సదరు నేత ఆ పార్టీలో చేరినట్లే… Read More

April 28, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంది. ఖ‌చ్చితంగా మ‌రో 15 రోజులు మాత్ర‌మే ప్ర‌చారా నికి స‌మ‌యం ఉంది.… Read More

April 28, 2024

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

Jayasudha: సహజ నటి అనగానే తెలుగువారికి మొదట గుర్తుకు వచ్చే నటి జయసుధ. మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించిన జయసుధ..… Read More

April 28, 2024

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

రాజ‌కీయాల్లో ఫేక్ న్యూస్‌, ఫేక్ ప్ర‌చారం పెరిగిపోతోందా? అంటే.. ఔననే చెప్పాలి. ముఖ్యంగా డీప్ ఫేక్ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ… Read More

April 28, 2024

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

ఏపీలో రాజ‌కీయాలు స‌ల‌స‌ల మ‌రుగుతున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు.. సీఎం జ‌గ‌న్ను అధికారం నుంచి దించేందుకు ప్ర‌తిప‌క్షాలు చేతులు… Read More

April 28, 2024

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

April 28: Daily Horoscope in Telugu ఏప్రిల్ 28 – చైత్ర మాసం – ఆదివారం - రోజు… Read More

April 28, 2024

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి బిగ్ అప్డేడేట్… Read More

April 27, 2024

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింగ్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్… Read More

April 27, 2024

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

AP Elections 2024: ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్… Read More

April 27, 2024