Puri jagannath: సాధారణంగా ఒక సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసి రిజిస్టర్ చేసుకుంటే మరొక సినిమాకు మేకర్స్ అదే టైటిల్ పెట్టాలంటే కుదరదు. ఒకవేళ తమ కథకు అదే టైటిల్ సూటయితే…ముందు రిజిస్టర్ చేసుకున్నవారు గనక అప్పటికి అదే టైటిల్ ఉపయోగించి సినిమా చేయకపోతే..పరస్పర అంగీకారంతో టైటిల్ దక్కించుకోవచ్చు. అయితే, భాషతో సంబంధం లేకుండా గనక ఒకే టైటిల్‌తో సినిమా వస్తే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కొంత డీవియేషన్ వచ్చేస్తుంది. ముందు కథ విషయంలో రక రకాల చర్చలు సాగుతాయి. దానివల్ల ఖచ్చితంగా ఏదో ఒక సినిమాకు మైనస్ అయ్యే అవకాశాలుం టాయి.
ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులను పూరి జగన్నాథ్ ఎదుర్కొంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. పూరి జగన్నాథ్ సినిమా టైటిల్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. నెగిటివ్ టైటిల్స్, నెగిటివ్ క్యారెక్టర్స్‌తో సినిమాకు భారీ స్థాయిలో క్రేజ్ తీసుకు వచ్చేస్తారు. ఎలాంటి హీరో అయినా తన సినిమా రిలీజ్ ఉండేది 5 నెలల్లోపే. అది కూడా చాలా ఎక్కువ పూరికి. నెల రోజుల్లో స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పూరి రెండు నెలల్లో సినిమాను చుట్టేస్తాడు. మరో నెల రోజుల్లో సినిమా రిలీజ్ చేసేస్తాడు. అంత పక్కా ప్లాన్‌తో ఉంటాడు పూరి జగన్నాథ్.
అయితే, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఆయన పోకిరి, బిజినె మేన్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన పూరి..ఆ తర్వాత మహేశ్‌తోనే జనగణమన సినిమాను తీయాలనుకు న్నాడు. కానీ, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్క..ఇటీవల రౌడీ హీరో విజయ్ దేవరకొండతో చేయాల నుకున్నాడు. దాదాపు ఇది ఫైనల్ అయి లొకేషన్స్ కూడా చూస్తున్నారని అధికారికంగా త్వరలో ప్రకటిచనున్నారని వార్తలు వచ్చాయి. కానీ, ఇంతలోనే పూరి టైటిల్‌తో తమిళంలో జయం రవి ఓ సినిమాను చేస్తున్నారు. అలాగే, మలయాళంలో పృథ్వి రాజ్ హీరోగా కూడా ఓ సినిమా వస్తోంది. ఇలా రెండు భాషలలో జనగణమన టైటిల్‌తో సినిమా లు వస్తుండటంతో అభిమానులు పూరి టైటిల్‌ను కొట్టేశారని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే, కొన్నేళ్ళుగా ఈ టైటిల్ ఇండస్ట్రీలో నానుతూ వస్తోంది. మరి పూరి కూడా అదే టైటిల్‌తో సినిమా తీస్తాడా లేక మార్చుకుంటాడా చూడాలి.
This post was last modified on March 7, 2022 1:29 pm
రాజకీయాల్లో ఫేక్ న్యూస్, ఫేక్ ప్రచారం పెరిగిపోతోందా? అంటే.. ఔననే చెప్పాలి. ముఖ్యంగా డీప్ ఫేక్ వచ్చిన తర్వాత.. ఈ… Read More
ఏపీలో రాజకీయాలు సలసల మరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు.. సీఎం జగన్‌ను అధికారం నుంచి దించేందుకు ప్రతిపక్షాలు చేతులు… Read More
April 28: Daily Horoscope in Telugu ఏప్రిల్ 28 – చైత్ర మాసం – ఆదివారం - రోజు… Read More
Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి బిగ్ అప్డేడేట్… Read More
Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింగ్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్… Read More
AP Elections 2024: ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్… Read More
Family Star OTT Response: భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్… Read More
Best Movies In OTT: ప్రతివారం సరికొత్త మరియు క్రేజీ కంటెంట్ తో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో… Read More
Dead Boy Detectives OTT: ఓటీటీలలో అనేక రకమైన కథనాలు మరియు విభేదమైన జోనర్స్.. కాన్సెప్ట్‌లతో సినిమాలు మరియు వెబ్… Read More
Aquaman 2 OTT: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్… Read More
Hanuman Telugu Telecast TRP: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలకు గానూ మహారాష్ట్రలో మరో అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. ముంబయి నార్త్… Read More
YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల… Read More
Nani: నాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. నాచురల్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించిన… Read More
Manasichi Choodu: బిగ్ బాస్ ముద్దుగుమ్మ కీర్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిగా ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటించి… Read More