Siddha Neelambari Song Leak: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆచార్య.. ఈ సినిమాలో మెగా తనయుడు రామ్ చరణ్ సిద్ధ పాత్రలో సందడి చేయనున్నాడు.. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.. ఈ చిత్రంలో పూజా హెగ్డే పేరు నీలాంబరి.. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయింది..
తాజాగా ఈ చిత్రంలోని ఓ పాట లీక్ అయింది.. నీలాంబరి అంటూ సాగే ఈ పాటను రామ్ చరణ్, పూజ హెగ్డే పై చిత్రీకరిస్తున్నారు. ఈ ఇద్దరిపై మంచి డ్యూయెట్ సాంగ్ ప్లాన్ చేశాడు దర్శకుడు.. అదే నీలాంబరి.. తాజాగా ఈ పాటకు సంబంధించిన లిరిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయింది. నీలంబరి.. అంటూ సాగే ఈ క్యాచీ ట్యూన్ కూడా అదిరిపోయింది అంటున్నారు అభిమానులు. అయితే ఇలా లీక్ అవడంతో వాళ్ళు బాధ పడుతున్నారు. ఈ పాటను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు అభిమానులు..
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఆచార్య సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూరుస్తున్నారు. ఈ ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మే 13న ఆచార్య విడుదలవుతుందని ముందు చెప్పిన.. ఇప్పుడు కోవిడ్ కారణంగా మరోసారి వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.
Mahesh Babu: బాహుబలి, RRR సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే,… Read More
Guppedanta Manasu May 3 2024 Episode 1065: శైలేంద్ర ఏంటి డాడ్ నన్ను ఎందుకు కొట్టారు అని అడుగుతాడు.… Read More
Malli Nindu Jabili May 3 2024 Episode 638: మీరు తండ్రి కావాలనే కోరిక నెరవేరుతుంది మీకు సంతోషమైన… Read More
Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా నిన్ను దూరం చేసుకోవడానికి కాదు తనతో ప్రేమగా ఉంటుంది తనతో… Read More
Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి గాడు కోటయ్య శవం దగ్గరికి రాకపోయి ఉంటే 5… Read More
Jagadhatri May 3 2024 Episode 221: కళ్యాణ్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదంట తనని ఎలా చూసుకుంటున్నావు అని… Read More
Swapna kondamma: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ మరియు సీరియల్ సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరిగా దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి… Read More
Nindu Noorella Savasam: పల్లవి గౌడ.. ఈ పేరును ఎలా పలకడం కంటే అరుంధతి అని పలికితే మన తెలుగు… Read More
Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్… Read More
Youtuber Ravi Shiva Teja: సూర్య వెబ్ సిరీస్ లో స్వామి క్యారెక్టర్ ని ఇష్టపడని వారు అంటే ఉండరు.… Read More
Hari Teja: హరితేజ.. బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండి తెర ప్రేక్షకులకి కూడా పరిచయం అవసరం లేని పేరు. పలు… Read More
Heeramandi Review: ప్రస్తుతం ఓటీటీలో సంచలనం రేపుతున్న వెబ్ సిరీస్ హీరామండి డైమండ్ బజార్. నెట్ఫ్లిక్స్ లో బుధవారం అనగా… Read More
Neethone Dance: బిగ్బాస్ రన్నర్ గా నిలిచి మంచి గుర్తింపు సంపాదించుకున్నట్టు అఖిల్. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్… Read More
Venkatesh-Roja: అత్యధిక చిత్రాల నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు రెండవ కుమారుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దగ్గుబాటి వెంకటేష్.. చాలా… Read More
Ananya Agarwal: మజిలీ.. 2019లో విడుదలైన సూపర్ హిట్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. యువ సామ్రాట్ అక్కినేని… Read More