ఈ వారంలో అతిపెద్ద ఆన్లైన్ ప్లాట్ ఫారమ్‌లు యూట్యూబ్, జిమెయిల్, నెట్ ఫ్లిక్స్ మరియు గూగుల్ సంబంధిత అప్లికేషన్ల సేవలను వినియోగించుకోవడంలో యూజర్లు సమస్యలు ఎదుర్కొన్నారు. తాజాగా టెలిగ్రామ్ యూజర్లు కూడా ఈరోజు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి ఆ సమస్య ఏమిటో స్పష్టంగా లేదని ట్విట్టర్ ద్వారా టెలిగ్రామ్ తెలిపింది. యూరప్ మరియు మిడిల్ ఈస్ట్ లలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వినియోగదారులను తిరిగి ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి ఇది కృషి చేస్తోందని కంపెనీ తెలిపింది. డౌన్‌డెక్టర్ ప్రకారం, గత 30 నిమిషాల్లో దాదాపు వెయ్యి ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఇలాంటి అంతరాయాన్ని టెలిగ్రామ్ ఎదుర్కోవడం డిసెంబర్ నెలలో రెండవసారి. ఇంతకుముందు డిసెంబర్ 5 న, టెలిగ్రామ్ వినియోగంలో అంతరాయం రాగ దీనివల్ల ఆసియాలోని వినియోగదారులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. గూగుల్ సోమవారం ఒక పెద్ద అంతరాయాన్ని ఎదుర్కొగా దీనివల్ల గూగుల్ సంబంధిత అన్ని సంస్థలపై ప్రభావితం చేసింది. అంతరాయం ఒక గంట మాత్రమే కొనసాగినప్పటికీ, దీనిపై ఆధారపడి మరియు సంబంధించి ఉన్న వివిధ అప్లికేషన్లపై ఆ ఎఫెక్ట్ ఎంతగానో చూపించింది. మంగళవారం రాత్రి, గూగుల్ రెండవ అంతరాయాన్ని ఎదుర్కొంది, ఇది రెండున్నర గంటల సేపు కొనసాగింది.
మరో ఆన్లైన్ ప్లాట్ ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ ఈ వారంలో అంతరాయం చెందిన ఫ్లాట్ పారమ్ లలో రెండవ స్థానంలో ఉంది. మంగళవారం రెండున్నర గంటల పాటు దీని సేవలపై అంతరాయం కలిగింది. ఇది ఎక్కువగా iOS మోడళ్లను ప్రభావితం చేసింది. యుఎస్, కెనడా మరియు దక్షిణ అమెరికాలోని కొందరు నెట్‌ఫ్లిక్స్ ఉపయోగించలేకపోయారు అని నెట్‌ఫ్లిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం టెలిగ్రామ్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంది. ఈ అసౌకర్యానికి క్షమించాలని, త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని, కొంతసమయం పడుతదని సహనంతో ఉండాలని ట్విట్టర్ ద్వారా తెలిపింది.
This post was last modified on December 16, 2020 9:30 pm
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More
Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More