Pregnancy: పిండోత్పత్తి జరిగిన దగ్గర నుంచి బిడ్డ పుట్టే వరకు తల్లి గర్భంలో పిండం ప్రతి నెలా మార్పు చెందుతూనే ఉంటుంది. ఆ మార్పులకు అనుగుణంగా ప్రతి నెలకు ఒక గ్రహం అధిపతిగా ఉంటారు.
మొదటి నెలలో శుక్ర గ్రహ ప్రభావం ఉంటుంది. పిండంలో శుక్ర , శోణితం ద్రవ రూపంలో ఉంటాయి.
రెండవ నెలలో కుజ గ్రహ ప్రభావం ఉంటుంది. పిండంలో శుక్ర శోణితం గట్టిగా మారుతుంటాయి.
మూడో నెలలో గురు గ్రహ ప్రభావం ఉంటుంది. పిండంలో జీవం మొదలవుతుంది.అవయవాలు ఏర్పడటం మొదలవుతుంది.
నాలుగో నెలల్లో రవిగ్రహ ప్రభావం ఉంటుంది. పిండంలో ఎముకలు తయారవడం మొదలవుతుంది.
అయిదో నెలలో చంద్ర గ్రహం ప్రభావం ఉంటుంది. పిండంలో ద్రవ పదార్థాలు,చర్మం ఏర్పడటం మొదలవుతుంది.
ఆరవ నెలలో శని గ్రహం ప్రభావం ఉంటుంది. గర్భం లో శిశువుకు జుట్టు మొదలవుతుంది.
ఏడో నెలలో బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. గర్భంలోని బిడ్డకు స్పర్శ జ్ఞానం మొదలవుతుంది.
ఎనిమిదవ నెలలో తల్లి యొక్క లగ్నాధిపతి ప్రభావం బిడ్డ మీద ఉంటుంది.
తొమ్మిదో నెలలో చంద్ర గ్రహ ప్రభావం ఉంటుంది. గర్భంలో శిశువుకు ఆహారం తీసుకోవడం తెలుస్తుంటుంది.
♦గర్భవతిగా ఎన్నో నెల లో ఉన్న ఆ నెలకు ఉన్న మాసాధిపతి గోచారంలో బలహీనం గా ఉండకూడదు. ఒక స్త్రీ యొక్క జాతకంలో ఏదైనా గ్రహం బలహీనంగా ఉంటే ఆ గ్రహ ప్రభావం చూపించే నెలలో గర్భంలో శిశువుకు ఇబ్బందులు కలగడం కానీ.. గర్భస్రావం జరగడం లేదా గర్భ సంబంధమైన సమస్యలు వస్తుంటాయి.
ఉదా:- గర్భవతి జాతకంలో బుధుడు బలహీనపడిన ఏడో నెలలో ఇబ్బందులు రావడం లేదా ప్రసవ సమయంలో కష్టాలు రావడం వంటివి జరుగుతాయి. కాబట్టి స్త్రీ జాతకంలో ఏ గ్రహం బలహీనంగా ఉన్నదో గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్నో నెల జరుగుతుంది ఆ ఆ నెలకు అధిపతి గోచారంలో బలంగా ఉందొ లేదో ముందుగా పరిశీలించి ఆ గ్రహానికి సంబంధించిన శాంతి చేసుకుంటే గర్భ రక్షణ పొందవచ్చు.
Amit Shah: ఏపీ రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టులపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి… Read More
Escape Room 2 Review: సైకలాజికల్ అండ్ సర్వైవల్, మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన సినిమా ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్ లోకి… Read More
Aa Okkati Adakku Box Office Collections: అలానే నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు చిత్రం అంచనాలను… Read More
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు పడింది. డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని… Read More
Romeo OTT: రోమియో సినిమా రిలీజ్ కి ముందు మంచి ఏర్పడిన సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం. ట్రైలర్ ఎంటర్టైనర్… Read More
టీడీపీ అధినేత చంద్రబాబు గెలుపు కోసం.. వ్యయ ప్రయాసలకు ఓర్చుతున్నారు. రోజంగా ఎండను సైతం లెక్కచేయకుండా తిరుగుతూనే ఉన్నారు. ప్రజలకు… Read More
రాష్ట్రంలో ప్రజలు ఎటు వైపు నిలుస్తారు? ఎలాంటి తీర్పు ఇస్తారు? ఏ పార్టీకి.. ఏ నేతకు జై కొడతారు? అంటే… Read More
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 64 సీట్లు సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీ... ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు అలాగే అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో అధికారం… Read More
Heeramandi OTT: బాలీవుడ్ దగ్గర దర్శకుడు సంజయ్ లీల భన్సాలి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా… Read More
Aha OTT: ఇండియా వ్యాప్తంగా ఎన్నో రకాల ఓటీటీ ప్లాట్ఫారం అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల… Read More
Geethanjali Malli Vachindi OTT: హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ భారీ అంచనాలతో… Read More
Chandrababu: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు నమోదు చేసింది.… Read More
Television: నేటి కాలంలో సీరియల్స్ కి ఎంత డిమాండ్ పెరిగిపోయిందో మనందరం చూస్తూనే ఉన్నాం. సినిమాలని ఆయన వదులుకుంటున్నారేమో కానీ… Read More