Tokyo 2021: ఒలింపిక్స్ లో మరొక పతకం కొల్లగొట్టిన భారత్… కొత్త రికార్డు నమోదు

Published by
arun kanna

Tokyo 2021: టోక్యో ఒలింపిక్స్ 2021లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఉదయం ప్రపంచ 200-ర్యాంకర్ అదితి గోల్ఫ్ లో స్ఫూర్తిదాయక పర్ఫార్మెన్స్ ఇచ్చి తృటిలో కాంస్య పతకం పోగొట్టుకున్న విషయం తెలిసిందే. నాలుగో స్థానంలో నిలిచి అసలు మన గోల్ఫ్ రూల్స్ తెలియని మన ఇండియన్స్ ను గత మూడు రోజులుగా అద్భుత ప్రదర్శన ఇచ్చి ఈ రోజు ఉదయం నాలుగు గంటలకే లేచి మ్యాచ్ చూసేలా చేసింది. 

 

 

ఇక రెజ్లింగ్ లో బజరంగ్ పూనియా కాంస్య పతక పోరులో విజయం సాధించాడు. సెమీస్ లో ఎంతో పోరాడి ఓడిన పూనియా ఇక్కడ మాత్రం పెద్దగా తడబాటుకి గురి కాలేదు.. అక్కడ దురదృష్టవశాత్తు ఓడిపోయాను అని చెప్పిన బజరంగ్ ఇక్కడ మాత్రం ఎలాగైనా దేశానికి పతకం తీసుకొని రావాలి అన్న కసితో ఆడాడు. దీంతో భారత్ ఈ సంవత్సరం ఒలింపిక్స్ లో ఆరు పతకాలు సాధించినట్లు అయింది. 

8-0 తో నియజ్బెకొవ్ పైన ఘన విజయం సాధించాడు బజరంగ్ పూనియా. మ్యాచ్ జరుగుతున్నంత సేపు పూనియా ప్రత్యర్థికి ఒకసారి కూడా పాయింట్ సాధించేందుకు అవకాశం ఇవ్వలేదు. ఇలా అరవై ఐదు కేజీల మెన్స్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించి టోక్యో నగరంలో మువ్వన్నెల జెండా ఎత్తుకి ఎగురవేశాడు. 

ఇక ఈ ఒలింపిక్స్లో భారత జట్టు రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు సాధించింది. ఆరు పతకాలతో 2012 ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు నెలకొల్పిన రికార్డును సమం చేసింది భారత్. ప్రస్తుతం జావెలిన్ త్రో ఫైనల్స్ లో నీరజ్ చోప్రా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అతను కనుక స్వర్ణం గెలిస్తే భారత సరికొత్త రికార్డు నెలకొల్పుతుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో లండన్ ఒలింపిక్స్ పతకాలను సమం చేసిన భారత జట్టు ఇంకొక పతకం సాధిస్తే ఇదే ఒలింపిక్స్ లో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన అవుతుంది.

arun kanna

Share
Published by
arun kanna

Recent Posts

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More

May 10, 2024

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

Samyuktha Menon: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More

May 10, 2024

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More

May 10, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More

May 10, 2024

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More

May 10, 2024

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More

May 10, 2024

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ

AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More

May 10, 2024

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More

May 10, 2024

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More

May 10, 2024

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More

May 10, 2024

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More

May 10, 2024

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More

May 10, 2024

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

ఏపీలో ప్ర‌దాని న‌రేంద్ర‌మోడీ ఆవేశంగా ప్ర‌సంగాలు దంచి కొట్టారు. త‌మ‌ది కాని ప్ర‌భుత్వం.. ఎక్క‌డ ఉన్నా .. ఆయ‌న‌కు, బీజేపీ… Read More

May 10, 2024

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

ఎవ‌రైనా వ్య‌క్తిని అడాప్ట్ చేసుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హ‌ద్దులు.. ప‌ద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More

May 10, 2024

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More

May 10, 2024