Q Fever: క్యూ ఫీవర్ కలకలం.. క్యూ ఫీవర్ అంటే ఏమిటి.!? ఈ వైరస్ బారిన పడితే సిటీకి దూరంగా వెళ్లాలా.!?

Published by
bharani jella

Q Fever: ఒకవైపు వైరస్ కేసులు తగ్గుముఖం పడుతుంటే.. మరోవైపు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.. కొత్తరకం ఫీవర్ హైదరాబాద్ నగరవాసులను భయపెడుతుంది .. ఈ కొత్త రకం జ్వరం జనాలను కలవరపాటుకి గురిచేస్తుంది… హైదరాబాదులో క్యూ ఫీవర్ కేసులు నమోదైనట్లు వైద్యులు వెల్లడించారు.. అసలు క్యూ ఫీవర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది.!? క్యూ ఫీవర్ సోకినవారు సిటీ నుంచి వెళ్లిపోవాలని అధికారులు చెప్పారా .!? క్యూ ఫీవర్ గురించి పలు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..!

What is Q Fever Symptoms precautions of Q Fever

క్యూ ఫీవర్ అంటే.!?
క్యూ ఫీవర్ అనేది మేకలు, గొర్రెలు, పశువులు అంటే జంతువుల నుంచి వ్యాపించే కొక్సియేల్లా బర్నేటి అనే బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి. ఈ వ్యాధి సోకిన జంతువు ద్వారా, ఈ వ్యాధి బారిన పడిన పక్షులు జంతువుల గాలిని పీల్చడం ద్వారా మనుషులు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది‌. పిట్టకోసిస్, హెపటైటిస్ ఇ వంటి ఇతర జూనోటిక్ వ్యాధులు 5% కంటే తక్కువ కసాయిలలో కనుగొనబడ్డాయి. పిట్టకోసిస్ సోకిన చిలుకల నుండి మానవులకు వ్యాపిస్తుంది. హైదరాబాదుకు చెందిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ అండ్ ఈ మేరకు సెరోలాజికల్ టెస్టులు నిర్వహించింది. ఈ టెస్టుల్లో భాగంగా 250 మంది శాంపిల్స్ పరీక్షించుగా అందుగులో ఐదుగురు మాంసం విక్రయించే వారికి క్యూ ఫీవర్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది..

What is Q Fever Symptoms precautions of Q Fever

క్యూ ఫీవర్ లక్షణాలు..
సాధారణంగా జ్వరం, చలి , కండరాల నొప్పులు , అలసట, నీరసం, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడతారు . ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే వెంటనే వారు వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు..

What is Q Fever Symptoms precautions of Q Fever

క్యూ ఫీవర్ బారిన ఇప్పటివరకు కొద్దిమందికి మాత్రమే సోకినట్లు జిహెచ్ఎంసి చీఫ్ వెటర్నటీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్ తెలియజేశారు. పశువుల కాపరులు త్వరగా ఈ జ్వరం బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత మాస్కులు పెట్టుకోవడం బయటకు వెళ్లి వచ్చిన తర్వాత శానిటైజేషన్ చేసుకోవడం, బయటకు వెళ్లి రాగానే శుభ్రంగా కళ్లు, చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే క్యు ఫీవర్ బారిన పడకుండా ఉండొచ్చు అని తెలిపారు.

What is Q Fever Symptoms precautions of Q Fever

ఈ వ్యాధి సోకిన వారు కబేలాకు దూరంగా ఉంచమని హైదరాబాద్ పౌర సరఫరా అధికారులను ఆదేశించారు. అధునాతన రోగనిర్ధారణ పరీక్షలకు వెళ్లాలని వారికి సూచించారు . కొంతమంది మాంసం విక్రయించే వారికి మాత్రమే ఈ వ్యాధి సోకినట్లు తెలిపారు . అయితే మిగతా వారందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. వీరు మనుషులకు దూరంగా ఉంటే ఈ వ్యాధి మిగతా వారికి సోకకుండా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్లు జనాలకు దూరంగా ఉండమని చెప్పారు. అంతేకానీ సిటీని వదిలి వెళ్ళమని చెప్పలేదని వైద్యులు తెలిపారు. ఈ క్యూ ఫీవర్ బారిన పడినవారు జాగ్రత్తలు తీసుకోవాలి..

bharani jella

Recent Posts

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More

May 10, 2024

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More

May 10, 2024

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More

May 10, 2024

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More

May 10, 2024

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More

May 10, 2024

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More

May 10, 2024

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More

May 10, 2024

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

Samyuktha Menon: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More

May 10, 2024

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More

May 10, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More

May 10, 2024

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More

May 10, 2024

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More

May 10, 2024

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ

AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More

May 10, 2024

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More

May 10, 2024

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More

May 10, 2024