Tag : edureetha

పిడుక్కీ బిచ్చానికీ ఒకే మంత్రమా?

పిడుక్కీ బిచ్చానికీ ఒకే మంత్రమా?

అనగనగా ఓ పేదబ్రాహ్మణుడు. అతనేం చదువుకోనూలేదు - ఏ పనీ చెయ్యడమూ రాదు. ఫలితంగా అతగాడు కులవృత్తి అయిన పౌరోహిత్యం గానీ, మరో కులవృత్తి అయిన పఠన-పాఠనాలు… Read More

February 16, 2020

హైటెక్ “మోత” – రోబో వాత!

ఈ వారమంతా బడ్జెట్ "మోత"తో మార్మోగిపోయింది! ముఖ్యంగా బడ్జెట్ దెబ్బకు మీడియా దద్దరిల్లిపోయింది. తెలుగింటి ఆడపడుచయిన మన ఆర్ధిక మంత్రి మహోదయ -  జె.యెన్.యూ ప్రోడక్ట్ -… Read More

February 9, 2020

గోచినామిక్స్!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘చాయ్‌వాలా’గా చిత్రించి ఆయనకు అఖండ విజయం చేకూర్చిపెట్టిన పుణ్యాత్ముడు మణిశంకర్ అయ్యర్‌ను రాజకీయాలు తెలిసిన వారికి ప్రత్యేకించి పరిచయం చెయ్యనవసరం లేదు. అయితే,… Read More

February 2, 2020

ఆస్కారొచ్చే ఆస్కారం లేదా?

సీవీ సుబ్బారావు అనే తెలుగు మేధావి ఒకాయన ఉండేవాడు. మిత్రులు ఆయన్ని -ముద్దుగా - "సురా" అనేవారు.  ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు "సురా". తెలుగు ఇంగ్లీష్… Read More

January 20, 2020

మనవాళ్ళు  మహానుభావులు!

ఎంతైనా మనవాళ్ళు  మహానుభావులు ముఖ్యంగా మన మధ్య తరగతి బుద్ధి జీవులు!! 2019 లో దేశం ఆర్ధిక సమస్యలతో అట్టుడికినట్టు ఉడికిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు అనునిత్యం… Read More

December 15, 2019

2019 – అంతానికి ఆరంభం!

ఈ రోజు డిసెంబర్ ఒకటో తేదీ. ఇవేళ్టితో 2019 సంవత్సరం అంతానికి తెరతీయడం మొదలవుతుంది. ఈ నెల పొడుగునా ఇంగ్లీష్ పత్రికలు "ఇయర్ ఎండర్స్" ప్రచురించడం ఓ… Read More

December 1, 2019

చూడు చూడు నీడలు!

దిబ్బ-దిరుగుండాల ఉమ్మడి అధినేత పోతురాజు ఉత్తమ సంస్కారి! సొంత రాజ్యంలో, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతికే విధేయ పౌరులనే అనుమానించే లక్షణం అతని సొంతం. పౌరులందరి మాటా… Read More

November 3, 2019

ఎంత చెట్టుకు అంత గాలి!

దిబ్బ రాజ్యాధినేత పోతురాజు విచిత్రమైన మనిషి(!) చాలామంది అతన్ని "మెత్తనిపులి" అనేవాళ్ళు. వ్యవహారం విషయానికి వస్తే భార్యాబిడ్డలతో కూడా నిక్కచ్చిగా ఉండేవాడు. ఇక బయటివాళ్ల విషయం చెప్పాలా?… Read More

October 27, 2019

సన్నాసి రాజ్యం చూడర బాబూ!

దిబ్బా దిరుగుండాలను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న పోతురాజు స్వగ్రామం కొత్వాలుకోట అని తమకు గతంలోనే మనవి చేసుకున్నా! పోతురాజు మహారాజు కాగానే ఆ వూళ్ళో  పిన్నాపెద్దా -ముఖ్యంగా ఆడవాళ్లు… Read More

October 20, 2019

అమ్మయ్య! నా జాతి మేల్కొనే ఉంది..!

కొన్నాళ్ళు నిద్రపోయి ఉండొచ్చు - మరి కొన్నాళ్ళు మూర్ఛపోయి ఉండొచ్చు - ఇంకొన్నాళ్ళు మైకంలో ములిగిపోయి ఉండొచ్చు - కొన్నాళ్ళు తమకంతో తడిసిపోయి ఉండొచ్చు - లేదంటే,… Read More

October 13, 2019

సొంత డబ్బా కొంత మానుక…

అనగనగా ఓ పోతురాజు గురించీ, అతగాడు ఒకే దెబ్బకి రెండురాజ్యాలకు  రాజు కావడం గురించీ మీకింతకు ముందే చెప్పా కదా! రాజు కావడం ఆలస్యంగా మన పోతురాజు… Read More

September 23, 2019

“లలిత” సంగీతం!

  కొందరికి కొన్నిపేర్లు అతికినట్లు సరిపోతాయి. అలాంటివాళ్లలో భావరాజు లలిత ఒకరు. ఇటీవలే కన్నుమూసిన లలిత మాట లలితం- నవ్వు లలితం- పలకరింపు లలిత లలితం- ఆవిడకి… Read More

September 15, 2019

కొరడాల కొత్వాలు!

 అనగనగా ఓ దిబ్బరాజ్యం. దానికి పొరుగునే దిరుగుండం అనే రాజ్యం ఉండేది. దిబ్బరాజ్యం పౌరులందరూ దిరుగుండంలో గూఢచారులుగా ఉండేవారు. దిరుగుండం పౌరులు అదే పనిమీద దిబ్బరాజ్యంలో పడి… Read More

September 1, 2019

అంకెలు చెప్పని కథ!

"నీ మిత్రులెవరో ఒక్కసారి చెప్పు- నువ్వెలాంటి వాడివో నేను చెప్తా" అన్నాడట అయిదువందల ఏళ్ళ కిందటి షేక్స్పియర్. "నీ బడ్జెట్ ఒక్కసారి చూడనీ- నువ్వు దేనికి విలువిస్తావో… Read More

July 14, 2019

కార్టూన్ కథ కడతేరినట్లేనా?

 "కాలోహ్మయం నిరవధి: విపులా చ  పృథ్వీ" అన్నాడట భవభూతి అనే సంస్కృత పండితకవి. కాలానికి అవధి లేదు- విపులమైన, విస్తృతమైన ఈ భూమిపై వైవిధ్యానికి కూడా అంతులేదని… Read More

July 7, 2019

మీకేం కావాలి?

'చచ్చిన చేపలు, నీటిలో తేలి, వాలుకు కొట్టుకుపోతాయి- కానీ, బతికున్న చేపలు మాత్రమే ఏటికి ఎదురీదగల'వన్నాడో అమెరికన్ హాస్యగాడు. తెలుగునాట- రెండు రాష్ట్రాల్లోనూ- జమిలిగా వ్యక్తమవుతున్న 'ఎలక్షణాలు'… Read More

April 7, 2019