NewsOrbit
న్యూస్ హెల్త్

Gold ornaments: మీకు నగలంటే ఇష్టమా? అయితే మీకు ఆరోగ్యం కూడా!!

Gold ornaments: మీకు నగలంటే ఇష్టమా? అయితే మీకు ఆరోగ్యం కూడా!!

Gold ornaments: ఇటీవల కొన్ని ఆధునిక అధ్యయనాలలో భారతదేశ మహిళలు వేసుకునే నగలు Gold ornaments వారికి అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తాయని తేలింది. ఏ నగ మన శరీరంలోని ఏయే భాగాలకు ఆరోగ్యాన్ని ఇస్తుందో తెలుసా?

Benefits of gold ornaments for women
Benefits of gold ornaments for women

ముక్కు పుడక :

ఆడవారు ముక్కుపుడక ధరించినప్పుడు అది వారు మాట్లాడే సమయంలో వారి పై పెదవికి తగులుతూ ఉండడం వలన తక్కువగా మాట్లాడతారట.  ముక్కు పుడక ధరించడం వల్ల ఆడవారికి ముక్కు కొన పై దృష్టి నిలబడుతుందట. అంతేకాకుండా చెడు గాలిని బంగారం పవిత్రం చెయ్యడంలో ఉపయోగపడుతుందట.

కాలి మెట్టెలు:

ఆడవారికి తమ గర్భకోశంలో ఉన్న నరాలకు అలాగే కాలి వేళ్ళలో ఉండే నరాలకు సంబంధం ఉండడంతో ఆ స్త్రీ  కామాన్ని తన అదుపులో ఉంచుకోవడానికి కాలివేళ్ల మధ్య  రాపిడి ఉండాలట. అంతేకాకుండా ఆడవారిలో కామాన్ని పెంచే నరాలు ముఖ్యంగా కుడికాలి వేళ్లలో ఉంటాయట.

హారాలు:

మానవ హృదయాలలో పరమాత్ముడు ఉన్నాడని, అలాగే ఆ విషయాన్ని గుర్తించమని సూచించడానికి ధరించేవి మెడలోని హారాలట. అలాగే తెలిసీ, తెలియక మనం చేసే పాపాలను బంగారు పోగోట్టడంలో ఎంతో సహాయపడుతుందట. వీటితో పాటుగా ఆడవారు బంగారు నగలను ధరించడం వల్ల చెడు కలలు వారి దరి  చేరవట. మెడలో బంగారు హారాలు మరియు బంగారు నగలు ధరించడం వల్ల బంగారం నుంచి కొంత శక్తి విడుదల అయ్యి  అవి గుండె మీద తగులుతూ ఉండడం వలన  అది గుండెకు చేరుతుందట. కాబట్టి బంగారు నగలను ధరించడం వలన గుండె సంబంధిత వ్యాధుల కు కూడా మనం దూరంగా ఉండవచ్చు.

అందుకనే ఇన్ని ప్రయోజనాలు ఉన్న బంగారు నగలు ఆడవారికి అందానికే కాక ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ .. ఆ తేదీల వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

sharma somaraju

Cyclone Remal: ఏపీకి రేమాల్ తుఫాను ముప్పు తప్పింది .. భారీ వర్షాలు ఎక్కడ పడతాయంటే..?

sharma somaraju

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Road Accident: ట్రక్ ను మినీ బస్సు .. ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి

sharma somaraju

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం .. గాల్లో గింగిర్లు కొడుతూ హెలికాఫ్టర్ ల్యాండింగ్ .. వీడియో వైరల్

sharma somaraju

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

IPS AB Venkateswararao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్ .. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

sharma somaraju